Niharika : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం అంటే ఎంత గొప్ప స్థానం ఉందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వేసిన పునాదిని ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా వాళ్ళ కుటుంబం అంతా.. తర్వాత తరం వారు కూడా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎవరికి వీలైనంత వాళ్లు సినిమా రంగంలో అడుగుపెట్టి.. వాళ్ళ సక్సెస్ ని సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే ( Niharika divorce matter Klin kaara ) తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీ నుంచి అంతమంది హీరోలు వచ్చిన గొప్ప ఘనత వీళ్ళకే దక్కింది. అందుకే మెగా కుటుంబానికి అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇది ఎలా ఉంటే.. మెగా కుటుంబం నుంచి వచ్చిన మెగా డాక్టర్ నిహారిక గురించి అనేక వార్తలు ఇప్పుడు వస్తున్నాయి.
నిహారిక ఒక మనసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్గా నిలబడడం కోసం ఎంతో కష్టపడింది. అయినా కూడా ఆమె ఊహించిన సక్సెస్ రాకపోవడంతో.. కుటుంబం ఆమెకు ఘనంగా పెళ్లి చేసి.. అత్తారింటికి సాగనంపారు. భర్తతో కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుందని అనుకునే ( Niharika divorce matter Klin kaara ) తరుణంలోనే.. కేవలం రెండు సంవత్సరాలలోనే నిహారిక భర్త నుంచి దూరమైంది. నిహారిక విడాకులు తీసుకోబోతుందని భర్త నుంచి కచ్చితంగా విడిపోతుందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు అయితే హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయినా కూడా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోవడం వల్ల అందరూ దాన్ని అనుమానంగానే పక్కన పెట్టారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అఫీషియల్ గా నిహారిక కు ఆమె భర్త చైతన్యకు విడాకులు అయిపోయాయని డాక్యుమెంట్స్ తో సహా సోషల్ మీడియాలో వార్తలు వచ్చేసాయి. ఇక ఇక్కడితో నిహారిక భర్త చైతన్య అనే వార్తలు ఫుల్ స్టాప్ అయినట్టే. అయితే నిహారిక విడిపోవాలని సిద్ధమైనప్పుడు.. ఇంతకాలం ఎందుకు దాచి పెట్టిందని? ఎందుకు ఎంత మంది ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా, ఎన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న కూడా ఎప్పుడూ ( Niharika divorce matter Klin kaara ) కూడా నోరు విప్పి.. అవును నేను విడాకులు తీసుకుంటున్నాను, అప్లై చేశాను అని ఎందుకు చెప్పలేదు. అయితే నిహారిక ఇలా ఓపెన్ అవ్వకపోవడానికి రీజన్ నిహారిక ఏం చెప్తుందో తెలియదు గానీ.. నెటిజనుల్లో వాళ్లకు వాళ్లే ఒక రీజన్ మాత్రం వెతుక్కున్నారు.
నిహారిక విడాకులు తీసుకోవాలని సిద్ధమైన తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ గా ఉండడం.. రాంచరణ్ ఉపాసనలకు ఇన్నేళ్ల తర్వాత బేబీ పుట్టబోతుందన్న ఆనందం అందరికీ ఉంటుందన్న విషయం అందరూ ఊహించగలరు. అయితే ఈ విషయాన్ని ముందుగానే బయట పెడితే మెగా అభిమానులందరూ.. రామ్ చరణ్, ఉపాసన పుఇట్టబోయేవాళ్ల గురించి ఆలోచించడం మానేసి.. నిహారిక విడాకుల గురించి ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ లాగా దాని గురించి ఆలోచించడం మాట్లాడటం మొదలు పెడతారని.. అలా అవ్వకూడదు అని.. రామ్ చరణ్, ఉపాసనలకి పుట్టిన బాబు లేక పాప గురించే అందరూ చర్చించుకోవాలని.. ఆ వేడుక చాలా ఘనంగా జరగాలని ఆలోచించి.. క్లీన్ కార పుట్టి.. ఆమెకు బారసాల జరిగి నామకరణ మహోత్సవం అయ్యేవరకు కూడా వెయిట్ చేసి.. ఆ తర్వాతే నిహారిక కావాలనే తన డైవర్స్ విషయాన్ని బయటపెట్టిందని కొందరు నెటిజనులు అనుకుంటున్నారు. ఏమో ఇవన్నీ అనుకోవడమే గాని అసలు సంగతి ఏమిటి అనేది వాళ్ళకే తెలియాలి.