Home Cinema Samantha : నరేష్ మళ్ళి పెళ్లి ఫట్ అయినా.. సమంత మళ్ళి ప్రేమ ఆ హీరో...

Samantha : నరేష్ మళ్ళి పెళ్లి ఫట్ అయినా.. సమంత మళ్ళి ప్రేమ ఆ హీరో తో మొదలు..

netizens-comments-on-samantha-malli-prema-movie-compare-to-malli-pelli-movie

Samantha : సమంత అంటేనే ఒక స్పెషల్. ఆమె గురించి ఎంత చిన్న వార్త అయినా కూడా ఎవరు వదిలిపెట్టరు. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత తన కెరీర్ ని ఎప్పటికప్పుడు ఇంకా బెస్ట్ గా చేసుకుంటూ ముందుకు ( Samantha Malli Prema movie ) వెళుతూనే ఉంది. ఆమె నటించిన ఎన్నో సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. అయితే అలాగే కొన్ని సినిమాలు డిజాస్టర్ గా కూడా మిగిలాయి. రీసెంట్గా వచ్చిన శాకుంతలం సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయి.. భయంకరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇది ఇలా ఉంటే.. ఇప్పుడు సమంత మీద ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ వైరల్ అవుతుంది. సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే.

netizens-comments-on-samantha-malli-prema-movie-compare-to-malli-pelli-movie

వీళ్ళిద్దరి జంట అంటే అందరికీ ఎంతో ఇష్టం. అలాంటి జంట విడిపోయి విడాకులు కూడా తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ చాలా మార్పులు వచ్చాయి. సమంతది కొన్ని రోజులు బాగానే గడిచింది కానీ.. ఇప్పుడు మళ్లీ డల్ గా మారింది. అలాగే మధ్యలో ఆమెకి అనారోగ్యం కూడా కలగడంతో విపరీతమైన స్ట్రెస్ కి లోనైంది. ఇక నాగచైతన్య ( Samantha Malli Prema movie ) కూడా తన కెరీర్ లో ఇంతవరకు సమంత వెళ్ళిపోయిన తర్వాత మంచి సక్సెస్ఫుల్ సినిమా ని చూడలేదు. అసలు వీరిద్దరూ కలిసి ఉంటేనే.. వీళ్ళిద్దరికీ కలిసి వస్తాదేమో.. ఎందుకు ఇలా విడిపోయి బాధలు పడుతున్నారని అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు. అలాంటిది సమంత గత కొంతకా కొన్ని రోజులుగా ఒక వ్యక్తితో చాలా చనువుగా ఉంటుంది.

See also  Soina Agarwal: సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ విడిపోవడానికి కారణం ఆ హీరోయిన్ పెట్టిన చిచ్చే కారణమా.? అందువల్లే విడాకులు తీసుకున్నారా.?

netizens-comments-on-samantha-malli-prema-movie-compare-to-malli-pelli-movie

అతనితో కలిసి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. దీనితో అందరూ సమంతకి ఇతనికి ఉన్న రిలేషన్ ఏమిటి? అతను ఎందుకు సమంతతో అంత క్లోజ్ గా ఉంటున్నాడు అని అనేక అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ.. సమంత మాత్రం చాలా సైలెన్స్ గానే ఉంది. అయితే ఇటీవల సమంత పెట్టిన ఒక పోస్ట్ చూసి అందరిలో అనుమానాలు ( Samantha Malli Prema movie ) రేకెత్తుతున్నాయి. ” చావు నుండి మనల్ని ఏది కాపాడ లేనప్పుడు ప్రేమతో జీవితాన్ని నింపుకోవాలి ” అని కోట్ ను సమంత షేర్ చేసింది. దీన్ని చీలి దేశానికి చెందిన పాబ్లో నెరుడా రాశారు. దీన్ని సమంత షేర్ చేయడంతో అందరిలో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని నాగచైతన్య నుంచి విడిపోయిన సమంతకి ప్రేమంటే విరక్తి రావాలి గానీ.. ప్రేమతో నింపుకోమని ఎందుకు చెబుతుంది? ఇలాంటి పోస్టులను ఎందుకు షేర్ చేస్తుంది?

See also  Ram Charan - Upasana : పెళ్ళయ్యి ఇన్నేళ్లయినా కూడా రామ్ చరణ్ ఉపాసన ఇప్పటికీ ఆ విషయంలో సెపరేట్ అంట..

netizens-comments-on-samantha-malli-prema-movie-compare-to-malli-pelli-movie

అభిమానులకి ఏం చెప్పాలనుకుంటుంది? అని అందరికీ ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. బహుశా సమంత కూడా ఇప్పుడు కొత్తగా తనతో క్లోజ్ గా ఉంటున్న వ్యక్తిని ప్రేమిస్తుందని.. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుందని.. ఆ ప్రేమని అందరూ మంచి పని చేసిందని ఒప్పుకోవడం కోసం ఇప్పటినుంచి ఇలాంటి పోస్ట్లు పెడుతుంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల నరేష్ మళ్లీ పెళ్లి అంటూ పవిత్ర లోకేష్ తో సినిమా తీసినట్టు.. ఇప్పుడు సమంత కూడా మళ్ళీ ప్రేమ అంటూ ఇతనుతో రియల్ లైఫ్ సీన్స్ తో సినిమా తీస్తుందేమో అని నిటిజనులు కామెంట్ చేసుకుంటున్నారు. అలా కామెంట్ కి మళ్ళీ రివర్స్ కామెంట్లు కొందరు ఇలా.. మళ్లీ పెళ్లి అంత ఫట్ అయినా కూడా సమంత మళ్ళీ ప్రేమ సినిమా తీస్తాదా అని అడుగుతున్నారు. ఏదేమైనా సమంతకి ఆ వ్యక్తికి ఉన్న రిలేషన్ ఏంటనేది సమంత మాత్రమే చెప్పాలి..