Home Cinema Vijay – Ram Charan : చాక్లెట్ తో చంపేయడానికి సిద్దమవుతున్న విజయ్ కి రామ్...

Vijay – Ram Charan : చాక్లెట్ తో చంపేయడానికి సిద్దమవుతున్న విజయ్ కి రామ్ చరణ్ తోడవుతున్నాడా?

ram-charan-also-is-there-in-thalapathy-vijay-movie-leo-is-it-true

Vijay – Ram Charan : విజయ్ హీరోగా, త్రిష కృష్ణన్ హీరోయిన్ గా లియో సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. విజయ్, లోకేష్ కనగరాజ్ లియో కోసం మరోసారి కలుస్తున్నారు. ఈ సినిమా ( Vijay and Ram Charan ) యాక్షన్ థ్రిల్లర్ మూవీ గా, పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమా ప్రోమో ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. అప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఉన్నాడని అనేక వార్తలు వచ్చాయి. దీనిపై అభిమానులు కూడా అనేక రకాల కామెంట్స్ చేశారు. అయితే దాని మీద ఎటువంటి క్లారిటీ నటులు గాని, నిర్మాతలు గాని ఇవ్వలేదు.

ram-charan-also-is-there-in-thalapathy-vijay-movie-leo-is-it-true

ఈ సినిమా అక్టోబర్ 19 వ తేదీ 2023న థియేటర్లో విడుదలకు సిద్ధంగా ఉంది. జియో సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా వార్తలు రావడానికి కారణం కూడా ( Vijay and Ram Charan ) సూచిస్తున్నారు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఈ సినిమాలో ఎలాగైనా తీసుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇటీవల రామ్ చరణ్ విజయ్ మరియు లోకేష్ కానగరాజ్ లను లంచ్ కి ఇంటికి ఆహ్వానించడం కూడా జరిగిందని.. దానికి వాళ్ళ అంగీకరించారని అనేక వార్తలు అయితే వస్తున్నాయి.

See also  Akira Nandan : పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ మొదటి సినిమా ఎప్పుడో ఎలా ఎనౌన్స్ చేస్తారో డీటెయిల్స్..

ram-charan-also-is-there-in-thalapathy-vijay-movie-leo-is-it-true

రామ్ చరణ్ కూడా లియో సినిమాలో నటిస్తాడు కాబట్టే.. కరెంటుగా వాళ్లతో అంత చనువుగా ఉన్నారని.. ఆక్రమంలోనే విజయ్ ని, లోకేష్ కానగరాజ్ ని రామ్ చరణ్ ఇంటికి లంచ్ కి పిలిచారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజమందో.. రామ్ చరణ్ లియోలో నటిస్తున్నాడో లేదో తెలియాలంటే.. కానగరాజ్ మాత్రమే ( Vijay and Ram Charan ) చెప్పగలగాలి. అలాగే ఈ ప్రోమోలో బ్లడీ స్వీట్ అంటూ విజయ్ చాక్లెట్ లో కత్తిని ఉంచి బయటకు తీసి.. పట్టుకొని ఎవర్నో చంపడానికి సిద్ధంగా ఉన్నట్టు ఫోజు ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోమో బాగా అందరికీ రీచ్ అవుతుంది.

See also  MohanBabu: మంచు వారి పెళ్లిలో కన్నీటి పర్యంతరమైన మోహన్ బాబు-భూమా మౌనిక రెడ్డి

ram-charan-also-is-there-in-thalapathy-vijay-movie-leo-is-it-true

అయితే ఈ ప్రోమో మళ్లీ ఇటీవల చూస్తున్న నెటిజనులు.. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఉంటాడు అని అనడంతో.. చాక్లెట్లో ముంచి చంపేద్దామని రెడీగా ఉన్నా విజయ్ కి రామ్ చరణ్ వత్తాసు పాడతాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. విజయ్ కి తోడుగా రామ్ చరణ్ కూడా ఉండి.. ఈ సినిమాలో విలన్సుని అదరగొడతారా? అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటో అంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ అనేక సినిమా షూటింగ్లో బిజీగా ఉండడమే కాకుండా.. తన భార్య డెలివరీ.. కూతురు బారసాల ఇవన్నీ చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ తన సినిమాలు మళ్లీ గేమ్ చెంజర్ షూటింగ్ అని తిరిగి ప్రారంభించే పనిలో ఉన్నారు. మరి విజయ్ సినిమా లియోలో రామ్ చరణ్ ఉన్నారా లేదా అనేది తొందరలోనే అఫీషియల్ గా తెలుస్తుందేమో చూడాలి మరి..