Home Cinema Nagarjuna : నాగార్జునతో ఇంగ్లీష్ ముద్దు నాకు తెలుగు కెరీర్ రద్దు!

Nagarjuna : నాగార్జునతో ఇంగ్లీష్ ముద్దు నాకు తెలుగు కెరీర్ రద్దు!

rakul-preet-singh-comments-about-her-career-in-the-telugu-cinema-industry

Nagarjuna : సినిమా రంగంలో ఎప్పటికప్పుడు ఒక ట్రెండ్ అంటు నడుస్తుంది. ఆ ట్రెండు తోనే దాన్నిబట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. ఒక్కొక్క టైంలో ప్రేమ కథ చిత్రాలు సూపర్ హిట్ అవుతాయి. ఒక టైంలో హర్రర్ సినిమాలు ( Rakul comments on Nagarjuna ) హిట్ అవుతాయి. ఒక్కొక్క టైంలో కుటుంబ కథా చిత్రాలు హిట్ అవుతాయి. ఇలా ఆ ట్రెండును బట్టి ఫాలో అవుతూ.. ఒక్కొక్క దర్శకుడు నేను ఇంతకంటే బాగా తీయగలను అనుకుంటూ.. ఎన్నో సినిమాలు అదే తరికాలో రావడం జరుగుతూ ఉంటది. అయితే ఇటీవల కాలంలో సినిమాలు సీరియల్స్ అన్ని ప్లేసుల్లో కూడా రొమాన్స్ మీద ఎక్కువగా పడుతున్నారు. అదికూడా సినిమాలో లిప్ లాక్ లేకపోతే ఆ సినిమాకి విలువే ఉండడం లేదు అని అన్నట్టు ఫీల్ అవుతున్నారు.

See also  Baby Movie: ఓటీటీ లోకి విడుదల అయిన బేబీ చిత్రం మరి ఎక్కడ చూడొచ్చో తెలుసా.?

rakul-preet-singh-comments-about-her-career-in-the-telugu-cinema-industry

లిప్ లాక్ అంటే ఏదో వయసులో ఉన్న వాళ్ళు నటిస్తే బాగుంటుంది కానీ.. ఏజ్ అయిపోయిన హీరోలు, హీరోయిన్స్ కూడా లిప్ లాక్ లో ముందుకొచ్చి జనాల్ని ఆకట్టుకునే విధంగా సినిమా సక్సెస్ చేసుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ( Rakul comments on Nagarjuna ) నాగార్జునతో ఇంగ్లీష్ ముద్దు చేయడం వలన నాకు తెలుగులో సినిమాలు లేకుండా పోయాయి అని.. ఒక హీరోయిన్ చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నాగార్జున వలన ఆ హీరోయిన్ కి తెలుగులో కెరీర్ లేకుండా పోయిందని అనుకుంటున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఇంటర్వ్యూలో కొన్ని మాటలు మాట్లాడుతూ..

See also  Fish Venkat : ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ పరిస్థితి ఏంటి ఇలా అయింది . .

rakul-preet-singh-comments-about-her-career-in-the-telugu-cinema-industry

ఆమె అన్న మాటలు ఇప్పుడు నాగార్జున మీదకి టర్న్ అయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్ మొదట తెలుగులో ఒక సినిమా చేసి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో.. బాలీవుడ్ కి వెళ్ళింది. కానీ మళ్ళీ ఇటు వచ్చి తెలుగులో సినిమాలు హిట్ అవ్వడంతో ఆమె ( Rakul comments on Nagarjuna ) ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలు సరసన.. నటించడం జరిగింది. అలా ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ కి వచ్చి చక్కగా ఆమెకి అందరు హీరోలతో సినిమాలు నడుస్తున్న టైంలో.. నేను ఒక సీనియర్ నటుడితో లిప్ లాక్ నటించాను అందుకే నాకు తెలుగులో ఆఫర్స్ దొరకడం లేదు. అందుకే నేను బాలీవుడ్ కి వెళ్ళిపోయాను అని ఆమె చెప్పడం జరిగింది.

See also  NTR Lover: ఏంటి.? జూనియర్ ఎన్టీఆర్ లవర్ వివాహనికి ముందే గర్భవతి అయ్యిందా.? ఇందులో నిజం ఎంత..

rakul-preet-singh-comments-about-her-career-in-the-telugu-cinema-industry

అవి ఏ హీరో గురించి మాట్లాడింది అనేది పేరు చెప్పలేదు గాని ఆమె చెప్పగానే అందరికీ అర్థమయిపోయింది. మన్మధుడు 2 సినిమాలో నాగార్జునతో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్, నాగార్జున నటించిన ఆ సినిమాలో.. నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ చాలా బోల్డ్ గా నాగార్జున తో నటించింది. అంతే కాకుండా వాళ్ళిద్దరికీ లిప్ లాక్ కూడా ఉంది. సినిమాలో అక్కడి నుంచి రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో సినిమాలు సరిగ్గా దొరకలేదు. అక్కడి నుంచి ఆమెకి క్రేజ్ కూడా పోయింది. ఇదంతా నాగార్జున వల్లేనని.. నాగార్జునతో ఇంగ్లీష్ ముద్దు ఆమెకి తెలుగులో కెరీర్ రద్దు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.