Home Cinema Samantha: ఆ సిరీస్ లో సమంత చేసిన ఈ సీన్ వల్లే చైతూతో గొడవ..

Samantha: ఆ సిరీస్ లో సమంత చేసిన ఈ సీన్ వల్లే చైతూతో గొడవ..

Samantha Divorce Family man: సౌత్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ ఒకరిగా పేరు తెచ్చుకున్న జంట సమంత మరియు నాగచైతన్య. వీళ్లిద్దరి పెళ్లి ఒక సెన్సేషన్, చూసేందుకు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనిపించే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడం అక్కినేని అభిమానులకు మాత్రమే కాదు,ఇతర హీరోల అభిమానులకు కూడా చాలా ఇష్టం. అలాగే ఈ జంట విడిపోయిన తర్వాత కూడా అందరూ అంతే బాధపడ్డారు. వీళ్లిద్దరు విడిపోయిన తర్వాత వీరి గురించి సోషల్ మీడియా లో ఎన్ని కథనాలు వచ్చాయో మన అందరికీ తెలిసిందే. వాళ్ళు విడిపోయిన సంగతి వాళ్ళు కూడా మర్చిపోయి ఉండొచ్చు.

See also  Chiranjeevi - Pawan Kalyan : పవన్ ని ఆ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు పొమ్మంటే చిరు ఎం చేసాడంటే..

samantha-family-man-divorce

కానీ నెటిజెన్స్ మాత్రం మర్చిపోలేదు. వీళ్ళు విడిపోవడానికి కారణాలు చాలానే ఇప్పటి వరకు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి. కానీ ఏది నిజం ఏది అబద్దం అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అయితే నాగ చైతన్య ఈమధ్య ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో ఈ విషయంపై మాట్లాడిన మాటలని బట్టీ చూస్తే వీళ్లిద్దరు విడిపోవడానికి కారణం రూమర్స్ యే అని తెలుస్తుంది(Samantha Divorce Family man). ఇక అసలు విషయానికి వస్తే గతం లో సమంత అమెజాన్ ప్రైమ్ సంస్థ కోసం ‘ది ఫ్యామిలీ మ్యాన్ ‘ సీజన్ 2 లో నటించింది. ఇందులో ఆమె మెయిన్ విలన్ క్యారక్టర్ చేసింది.

See also  Kalyan Ram - Devil : తనలో ఉన్న ఆ లక్షణాలను బయట పెట్టిన కళ్యాణ్ రామ్..

samantha-family-man

అంతే కాకుండా ఈ సిరీస్ లో చాలా బోల్డ్ గా హాట్ సన్నివేశాల్లో నటించింది. దీనికి నాగ చైతన్య ముందుగా ఒప్పుకోలేదట,అప్పుడు సమంత ఆ సన్నివేశాల్లో నేను నటించను, నా బదులుగా డూప్ నటిస్తుంది అని చెప్పుకొచ్చిందట. కానీ షూటింగ్ అప్పుడు స్వయంగా సమంతానే ఆ సన్నివేశం లో నటించింది అని సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం సాగింది. ఈ రూమర్స్ గురించి నాగ చైతన్య సమంత తో ప్రస్తావించాడు. నిజంగానే నువ్వు నటించలేదు కదా అని అనుమానం తో అడగగా, అక్కడి నుండి వీళ్లిద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి,

See also  Keerthy Suresh: అదిరిపోయే ట్వీట్ చేసిన కీర్తి సురేష్.. హహహ.! నా జీవితానికి మొగుడే లేడంటూ షాకింగ్ కామెంట్స్..

samantha-naga-chaitanya

ఆ అపోహలే వల్లే గొడవలు పెరిగి పెద్దవై విడాకులు తీసుకున్నారు అని తెలుస్తుంది. నాగ చైతన్య కస్టడీ మూవీ ప్రొమోషన్స్ లో కూడా ఇదే చెప్పాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ సోషల్ మీడియా లో వచ్చిన రూమర్స్ మా మధ్య గ్యాప్ ని బాగా పెంచేసింది అని చెప్పుకొచ్చాడు. ఆయన మాటలను బట్టీ చూస్తే, ఇదే నిజం అనిపిస్తుంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ కి ముందు చిలకా గోరింకలు లాగ ఉన్న ఈ జంట, ఆ వెబ్ సిరీస్ తర్వాతనే విడిపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు.