Home Cinema Pooja Hegde: విడాకులు తీసుకున్న హీరోతో పూజ ప్రేమాయణం.. అవకాశాల కోసం ఏకంగా..

Pooja Hegde: విడాకులు తీసుకున్న హీరోతో పూజ ప్రేమాయణం.. అవకాశాల కోసం ఏకంగా..

Pooja Hegde In Love: టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించి, ఆ తర్వాత కోలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్నీ ఇండస్ట్రీస్ లో ఉన్న స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి పూజా హెగ్డే. ఈమెకి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఆమెని కేవలం అలా చూస్తూ గడిపేస్తుంటారు. ఒకప్పుడు హిట్టు మీద హిట్టు కొడుతూ ఇండస్ట్రీ లో దూసుకెళ్లిన పూజ హెగ్డే కి ప్రస్తుతం గడ్డుకాలం ఎదురైంది. ఆమె చేస్తున్న ప్రతీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ , పూజ కి ఉన్న డిమాండ్ మొత్తాన్ని పోగెట్టేశాయి.

See also  విధ్వంసం సృష్టించిన వీరసింహారెడ్డి. బాలయ్య చరిత్రలో అరుదైన రికార్డు.

pooja-hegde-in-love-with-that-married-hero

అదే సమయం లో మన టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన కొత్త బ్యూటీ శ్రీలీల ప్రభావం పూజ హెగ్డే పై మామూలుగా లేదు. ఈ అమ్మడి దూకుడుకి దర్శక నిర్మాతలు పూజా హెగ్డే కంటే శ్రీలీల ని హీరోయిన్ గా తీసుకోవడం బెటర్ అని భావించి ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు పూజ హెగ్డే కి టాలీవుడ్ లో స్టార్ హీరోలు అవకాశాలు ఇచ్చే రోజులు పొయ్యాయి. శ్రీలీల డేట్స్ దొరకకపోతే పూజ హెగ్డే ఒక ఛాయస్ లాగ మారింది నిర్మాతలకు. అయితే ఇప్పుడు ఈమె తనకి పూర్వ వైభవం దక్కేందుకు ఎలాంటి పనులు అయినా చెయ్యడానికి సిద్ధం అయిపోయినట్టు ఒక వార్త వినిపిస్తుంది.

See also  Niharika : నిహారికని విడాకుల గురించి అడిగితే.. ఎంత దారుణమైన రిప్లై ఇచ్చిందో చూడండి..

pooja-hegde-in-love

బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకోవడం కోసం ఈమె ఏకంగా విడాకులు తీసుకున్న ఒక బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతున్నట్టు తెలుస్తుంది (Pooja Hegde In Love). ఇంతకు ఆ విడాకులు తీసుకున్న హీరో ఎవరో పూర్తి వివరాలు బయటకి రాలేదు కానీ, పూజ హెగ్డే కి హ్రితిక్ రోషన్ అంటే చాలా ఇష్టం, అతనిని చూసి చొంగ కార్చుకునేదానిని అంటూ అప్పట్లో ట్విట్టర్ లో ట్వీట్స్ కూడా వేసింది. హ్రితిక్ రోషన్ కి కొంతకాలం క్రితమే విడాకులు అయ్యింది, విడాకులు తీసుకున్న హీరో తో ప్రేమాయణం నడుపుతుంది అని వార్త వచ్చింది కాబట్టి, ఆమె ప్రేమాయణం నడుపుతుంది హృతిక్ రోషన్ తోనేనా ? అనే అనుక్కమనాలు వ్యక్తం అవుతున్నాయి.

See also  Chiranjeevi: ఇప్పటి వరకు చిరంజీవి కూడా పెట్టిన ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవడం ఖాయం..

pooja-hegde

ఇటి వలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పూజ హెగ్డే తన ప్లాప్ సినిమాల గురించి మరియు తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాల గురించి మాట్లాడుతూ చాలా బాధ పడింది. నటి ఇలా అనింది – ఆ సినిమాలు నేను ఎందుకు చేసానో నాకే తెలీదు, ఇపుడు వాటి గురించి ఆలోచిస్తే నామీద నాకే నవ్వొస్తుంది కానీ ఇపుడు దాని గురించి నేను ఎం చేయలేను కాబట్టి వాటి గురించి ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను.