Home Cinema Renu Desai : తీవ్రమైన గాయాలతో రేణుదేశాయ్.. మరి పవన్ ?

Renu Desai : తీవ్రమైన గాయాలతో రేణుదేశాయ్.. మరి పవన్ ?

renu-desai-had-an-injury-on-her-leg

Renu Desai : చాలా కాలంగా సినిమాలకు దూరమైన రేణు దేశాయ్ ఇప్పటికీ సినీ అభిమానులకి పవన్ అభిమానులకి ఆమె గుర్తుంది. బద్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్.. మొదటి ( Renu Desai had an injury ) సినిమాతోనే సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమాల్లో హీరోయిన్గా అడుగుపెట్టిన రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుని కొంతకాలం సహజీవనం చేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. మొదట కొడుకు అకీరానందన్ తర్వాత కూతురు ఆద్య పుట్టడం జరిగింది.

renu-desai-had-an-injury-on-her-leg

పవన్ కళ్యాణ్ కి భార్యగా రేణు దేశాయ్ పవన్ అభిమానులకు ఎంతో చేరికయింది. కొన్ని కారణాల వలన పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయారు. అయినప్పటికీ రెండు దేశాయ్ సోషల్ మీడియాకు దగ్గరగానే ఉంటుంది. కానీ సినిమాల్లో ( Renu Desai had an injury ) మాత్రం రాలేదు. పవన్ కళ్యాణ్ తో సహజీవనంలో ఉన్నప్పటి నుంచే ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసే జానీ సినిమాలో 2003లో నటించడం జరిగింది. ఆ తర్వాత 2004లో అకీరానందన్ పుట్టాడు. 2009లో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఆద్య పుట్టింది. అయితే ఇప్పుడు అకీరానందన్ ని హీరోగా తొందరలోనే పరిచయం చేయాలని రేణు దేశాయ్ ప్లాన్ చేసుకుంటుంది.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. అదే ఆఖరు సినిమా!

renu-desai-had-an-injury-on-her-leg

పవన్ కళ్యాణ్ నుంచి రేణు దేశాయ్ కొన్ని కారణాల వలన విడిపోవడం జరిగింది. వీళ్లిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ సింగల్ పేరెంటుగా పిల్లల ఇద్దరిని ఎంతో కష్టపడి పెంచుకుంది. అయినా అప్పటినుంచి ఆమె కూడా సినిమాల్లోకి మళ్ళీ రాలేదు. కానీ ఇప్పుడు నాగేశ్వరరావు రేణు దేశాయ్ కీలక పాత్ర ( Renu Desai had an injury ) ఇచ్చారు ఈ సంగతి అధికారకంగా ప్రకటించగా చాలా కాలం తర్వాత సినిమా రంగంలోకి వస్తుంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సినీ అభిమానులకు మాత్రం ఆమె ఎప్పుడూ దగ్గరగానే ఉంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది. ఆమె పిల్లలతో ఆమెకు కలిగే ప్రతి అనుభూతిని సోషల్ మీడియాలో అడ్వాన్తో షేర్ చేసుకుని చెబుతుంది.

See also  First Movie Heroines: మొదటి సినిమా తోనే ప్రేక్షకుల మనసు దోచేసిన హీరోయిన్స్ వీళ్లే.

renu-desai-had-an-injury-on-her-leg

ఇటీవల రెండు రోజుల క్రితం రేణు దేశాయ్ ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. అందులో రేణు దేశాయ్ కాలికి తీవ్రమైన గాయాలు తగిలిందని తెలిపారు. కాలికి తీవ్రమైన గాయం తగలడం వలన ఆమె కాలుకి దెబ్బ తగలడమే కాకూండా.. మూడు కాలు వేలు మాత్రం బాగా చితికి దెబ్బతిన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఇక రేణు దేశాయ్ తన పరిస్థితి చెప్పడంతో పవన్ అభిమానులు అందరూ ఆమెను జాగ్రత్తగా ఉండమని.. ఇప్పుడు ఎలా ఉందని పాలకరిస్తున్నారు. ఇక నెటిజనులు అయితే పాపం రేణు దేశాయ్ కి ఇంత దెబ్బ తగిలితే పవన్ కళ్యాణ్ పలకరించి ఉంటాడా అని కొందరు అనుకోగా.. మిగిలిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడని.. తరవాత పలకరిస్తాడని అంటున్నారు.