Home Cinema Chiranjeevi : భారీ ఆఫర్ కొట్టేసిన చిరంజీవి పెద్ద కూతురు!

Chiranjeevi : భారీ ఆఫర్ కొట్టేసిన చిరంజీవి పెద్ద కూతురు!

chiranjeevi-elder-daughter-sushmita-will-become-a-producer-for-her-father-next-movie

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ సినిమా టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ టీజర్ చూస్తే చిరంజీవి ఒక తాత అని ఒప్పుకోవడానికి ఎవ్వరి మనసు ఒప్పుకోవడం లేదు. కూతురుకు పుట్టిన పిల్లలకు ఆయన ఎప్పుడో తాతయ్యరు గాని.. ఇటీవల కొడుక్కి పుట్టిన కూతురికి తాత అవడం అంటే.. అప్పటికైనా కొంచెం ( Chiranjeevi elder daughter Sushmita ) వృద్ధాప్యం కనిపిస్తాది చాలామందిలో కానీ.. చిరంజీవిలో మాత్రం ఇప్పటికీ అదే జోషు.. అలాగే ఉన్నాడు. ఆ టీజర్ చూస్తుంటే చాన్నాళ్ల క్రితం వచ్చిన చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి ఎలా ఉన్నాడు.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు అనుకుంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి పేరుకు తగ్గట్టుగానే ఎప్పటికీ చిరంజీవిగా ఇలాగే ఉండి అందరిని అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

chiranjeevi-elder-daughter-sushmita-will-become-a-producer-for-her-father-next-movie

ఈ ఏడాది పండక్కి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. ఆయన అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. చిరంజీవి ఇదే హుషారులో ఇక మాస్ ఎంటర్టైనర్ సినిమాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం మొదలుపెట్టారు. అలాగే ఇప్పుడు బోలాశంకర్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ( Chiranjeevi elder daughter Sushmita ) అంచనాల్లో అందరూ ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఇంకో రెండు సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. వాటి గురించి అనౌన్స్ చేస్తారని కూడా సినీ వర్గాలు అంటున్నాయి. అయితే చిరంజీవి సంతానంలో రామ్ చరణ్ హీరోగా ఉండడమే కాకుండా ఇంకా చిరంజీవి సైరా సినిమాతో రామ్ చరణ్ నిర్మాతగా కూడా పరిచయమైన సంగతి మన అందరికి తెలిసిందే.

See also  Heroines: ఈ హీరోయిన్లు ఇండస్ట్రీ లో తండ్రి కొడుకులిద్దరితో రొమాన్స్ చేస్తూ ఆడి పాడి అలరించారు. వాళ్ళు ఎవరంటే.?

chiranjeevi-elder-daughter-sushmita-will-become-a-producer-for-her-father-next-movie

కొడుకు విషయంలో ఎంతో ఆనందంగా ఉన్న చిరంజీవి ఇప్పుడు కూతుర్లని ఒక దారిలో పెట్టించాలని అనుకుంటున్నారట. అందుకే ఆయన పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా ఒక వెబ్ సిరీస్.. ఒక సినిమా సంతోష్ శోభన్ తో నిర్మించింది కానీ.. అవి రెండూ కూడా డిజాస్టర్ గా మిగిలిపోవడంతో ఆమె నిర్మాతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ( Chiranjeevi elder daughter Sushmita ) చిరంజీవి ఆమెను అలా వదిలేయకుండా.. కొడుకుని సైరా సినిమాతో ఎలా నిర్మాతగా పరిచయం చేశాడో.. అలాగే చిరంజీవి తన నెక్స్ట్ సినిమాని సుష్మిత నిర్మాణంలో చేయాలని డిసైడ్ అయ్యాడు అంట. చిరంజీవి సినిమా ప్రాజెక్టుతో నిర్మాతగా సుష్మిత ముందుకు వస్తే.. ఆ తర్వాత ఆమె కెరీర్ ఎంత బాగుంటుందో అందరూ ఊహించగలరు. అలా కూతురికి మంచి కెరీర్ ఇవ్వాలని, నిలబెట్టాలని చిరంజీవి డిసైడ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.

See also  Junior NTR: ఆ బ్లాక్ బాస్టర్ హిట్ ను ఎన్టీఆర్ వదులుకోవడానికి కారణం డైరెక్టర్ హీరో కాళ్ళు పట్టుకోమన్నాడనా.?

chiranjeevi-elder-daughter-sushmita-will-become-a-producer-for-her-father-next-movie

ఇదిలా ఉంటే మెగా కుటుంబంలో ఇటు చిరంజీవి ఇంట్లో కూడా మగపిల్లోడే రామ్ చరణ్ బాగా సెట్ అయ్యాడు. అలాగే నాగబాబు ఇంట్లో కూడా వరుణ్ తేజ్ పరవాలేదు యావరేజ్ హీరో అయ్యాడు. కానీ ఆడపిల్లలు మాత్రం ఎక్కడా పెద్దగా సక్సెస్ బాటనలో కనిపించడం లేదు. అయినా కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు వదలకుండా.. వాళ్లు పునాది వాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూనే ఉన్నారు. ఇక ఎంతైనా తల్లిదండ్రులకి కొడుకు ఎంతో కూతురు కూడా అంతే కదా.. వాళ్ళ అమ్మాయి కూడా బాగా సెట్ అవ్వాలని కోరిక తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి వాళ్ల కూతుర్లకి వాళ్లకు తోచినంత సపోర్ట్ ఇస్తూ నిలబెట్టాలని అనుకుంటుంది మెగా ఫ్యామిలీ. ఏదేమైనా చిరంజీవితో సినిమా నిర్మించడం అంటే సుస్మిత మంచి ఛాన్స్ కొట్టేసినట్టే అని.. మంచి భారీ ఆఫర్నే చిరంజీవి దగ్గరనుంచి తీసుకుంది కూతురని అందరూ అనుకుంటున్నారు.