Home Cinema Anil Ravipudi : శ్రీలీలను చూసి టెంప్ట్ అయిన అనిల్ రావిపూడి.. బాలయ్య ఉన్నా కూడా...

Anil Ravipudi : శ్రీలీలను చూసి టెంప్ట్ అయిన అనిల్ రావిపూడి.. బాలయ్య ఉన్నా కూడా భయం లేకుండా?

balakrishna-comments-on-sreeleela-in-his-bhagavanth-kesari-movie-is-directing-by-anil-ravipudi

Anil Ravipudi :దర్శకుడు అనిల్ రావిపూడి మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి.. నిమ్మదిగా ఒక్కొక్క సినిమా తీసుకుంటూ మంచి రేంజ్ లోకి వచ్చాడు. తన మొదటి సినిమా కళ్యాణ్ రామ్ తో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ( Balakrishna comments on Sreeleela ) ఎఫ్ వన్, ఎఫ్ 2, మహేష్ బాబుతో సినిమా ఇలా ఎన్నో చేసుకుంటూ ప్రతి దాంట్లోనూ ఒక మంచి పేరుని సంపాదించుకున్నాడు. సినిమాలో పెద్ద కంటెంట్ లేకపోయినా కామెడీని పండిస్తూ స్క్రీన్ ప్లే మీదే సినిమాని నడిపిస్తాడు దర్శకుడుఅనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి ఇప్పుడు బాలయ్య సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్, శ్రీ లీల హీరోయిన్స్ గా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు.

See also  Pooja Hegde: ఆ పని చేస్తూ నిమిషానికి లక్ష రూపాయలు సంపాదిస్తున్నానంటూ సిగ్గులేకుండా చెప్పేస్తున్న పూజా హెగ్డే. మరీ ఇలా నా.??

balakrishna-comments-on-sreeleela-in-his-bhagavanth-kesari-movie-is-directing-by-anil-ravipudi

ఈ సినిమా ( Balakrishna comments on Sreeleela ) మాస్ యాక్షన్ సన్నివేశాలతో.. కామెడీతో , ఆడియన్స్ ని కచ్చితంగా ఆకట్టుకుంటుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. బాలకృష్ణతో ఇద్దరు హీరోయిన్స్ నడుమున ఈ సినిమాని అనిల్ రావిపూడి మంచి ఎస్టిమేషన్ తోనే మొదలుపెట్టి.. నందమూరి అభిమానులకి మంచి రిజల్ట్ ఇచ్చే విధంగా పనిచేస్తున్నాడని టాక్ అయితే ఉంది. అయితే ఇటీవల జూన్ 23వ తేదీన బసవతారకం హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా.. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు.. పీవీ సింధు, శ్రీ లీల కూడా పాల్గొన్నారు. ఇక బాలకృష్ణ మైక్ అందుకుంటే ఆయన మాటలకి ఆడియన్స్ మంత్రముగ్ధులవ్వడం ఖాయం. ఆయన మాట్లాడుతూ ఉంటే.. వింటూ ఉండటం నందమూరి అభిమానులకి చాలా ఆనందంగా ఉంటుంది.

See also  Samantha : చైతుని వదిలేసినందుకు సమంతకు అన్ని వేల కోట్లు సాంతం నాకుడేనట!

balakrishna-comments-on-sreeleela-in-his-bhagavanth-kesari-movie-is-directing-by-anil-ravipudi

అలాంటి క్రమంలోనే ఆయన మాట్లాడుతూ శ్రీ లీల గురించి మాట్లాడారు. శ్రీ లీల మామూలుది కాదు.. ఇప్పుడే భగవంత్ కేసరి ( Balakrishna comments on Sreeleela ) సినిమాలో ఫైట్ చేసి ఇక్కడికి వచ్చింది అని అన్నాడు. అంతే అక్కడి నుంచి మళ్లీ ఆయన సినిమాలో ఇంపార్టెంట్ సబ్జెక్టు లీక్ అవుతుందని ఆలోచన వచ్చి.. అది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది లేండి అనేసి ఆపేశారు.ఆయన ఆ మాట చెప్పడంతో.. ఇక నెటిజనులు అల్లుకుని పోతున్నారు. అంటే అనిల్ రావిపూడి సినిమాలో శ్రీ లీల ని మాస్ ఫైటర్ గా చేసే నటనలో పెట్టాడని.. అందుకే ఇది మాస్ యాక్షన్ మూవీ అనుకుంటున్నారు.

See also  NTR: అప్పుడే లీకైన NTR30 స్టన్నింగ్ అప్డేట్.. మొదటి యాక్షన్ సీన్ ఇదే..

balakrishna-comments-on-sreeleela-in-his-bhagavanth-kesari-movie-is-directing-by-anil-ravipudi

ఎంతో అందంగా, ముద్దుగా, క్యూట్ గా ఉండే శ్రీ లీల తో.. ఫైట్లు కూడా చేయించేసుకుంటున్నాడు అంటే మరి అంతలా వాడేసుకుంటున్నాడా అని అభిమానులు అనుకోగా.. అంత అందమైన శ్రీ లీలను చూసి ఫైట్ చేయించాలని.. మన అనిల్ రావిపూడి టెంప్ట్ అయ్యాడని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఫైట్ అంటే బాలయ్య ఉన్న సినిమాలో బాలయ్య చేయాలి గాని.. బాలకృష్ణ ఉన్నాడని భయం కూడా లేకుండా శ్రీ లీల తో తో ఫైట్స్ చేయించడం ఏంటి అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలా బాలకృష్ణ వదిలిన ఒకే ఒక్క చిన్న లీక్ తో.. ఎంతమంది అనిల్ రావిపూడి మీద ఏదో రకంగా ఫైట్ చేస్తున్నారు పాపం..