Home Cinema Upasana : బిడ్డ పుట్టాక చిరు సురేఖల గురించి సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన!

Upasana : బిడ్డ పుట్టాక చిరు సురేఖల గురించి సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన!

upasana-wants-to-live-with-chiranjeevi-and-surekha-as-a-joint-family-for-her-child

Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని పదేళ్ల తర్వాత తల్లితండ్రులుగా ప్రమోట్ అవుతున్న సంగతి.. మెగా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రుల అవ్వడానికి ఎన్నో రోజులు లేవు. అతి తొందరలోనే ( Upasana wants a joint family ) ఉపాసనకి డెలివరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉపాసన డెలివరీ కోసం అపోలో హాస్పిటల్ లో అన్ని రెడీ చేస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసన పెళ్ళైన దగ్గర్నుంచి వాళ్ళ పిల్లలు పుట్టే విషయం గురించి ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉండేవి. ఉపాసన ఆరోగ్యంలో ఏదో సమస్య ఉందని.. అందుకే రామ్ చరణ్, ఉపాసనకి పిల్లలు పుట్టడం లేదని కొంతకాలం అంటే..

upasana-wants-to-live-with-chiranjeevi-and-surekha-as-a-joint-family-for-her-child

మరి కొంతకాలం ఉపాసనకి అసలు పిల్లలను కనడం ఇష్టం లేదని.. తన అందం పాడైపోతుందనే పిల్లల్ని కనపడట్లేదని ఇంకొంత కాలం వస్తే.. ఇలాంటి కామెంట్స్ ని ఉపాసన గని, రాంచరణ్ గాని పట్టించుకోకుండా.. వాళ్ల ప్లానింగ్ లో వాళ్ళు.. వాళ్ళ జీవితం వాళ్ళకు ఎలా కావాలో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోనం చేశారు. ఆపరంగానే ( Upasana wants a joint family ) లైఫ్ లో అన్ని రకాలుగా సెట్ అయిన తర్వాత.. పిల్లల్ని కనడం గురించి ఆలోచించి.. చక్కగా ఇప్పుడు పిల్లల్ని కంటున్నారు. సాధారణంగా పెళ్లి తర్వాత ఎవరైనా కూడా కొంతకాలం అత్తమామలతో కలిసి ఉంటారు. ఒకరిద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు సంసారం కొంచెం గ్రోత్ అయిన తర్వాత.. వేరే కాపురం వెళుతూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా మనం చూసే చక్రం.

See also  Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ అరుదైన పిక్స్ మీద ఒక లుక్కేద్దామా?

upasana-wants-to-live-with-chiranjeevi-and-surekha-as-a-joint-family-for-her-child

కానీ రామ్ చరణ్ ఉపాసనలు పిల్లలు పుట్టక ముందే వేరుగా ఉంటున్నారు. వాళ్ళిద్దరూ చాలా ఇండివిడ్యువల్ మెంటాలిటీ ఉన్న మనుషులు.. ఏది కూడా సినిమాటిక్ గా డ్రామాగా చేసే మనుషులు కాదు.. ఎవరికోసం అడ్జస్ట్ అయ్యే మనుషులు కాదు.. వాళ్ళిద్దరూ ఆలోచనలను బట్టి, వాళ్ళు ఇష్టాలను బట్టి ఉన్నతంగా ఆలోచించుకుని.. వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు ఎంతమందికైనా, ఎవరికైనా, ఎంత గొప్పవారికైనా ఎదురుగా ( Upasana wants a joint family ) చెప్పగలిగే మనుషులు. అందుకే మెగాస్టార్ చిరంజీవి కోడలైనప్పటికీ కూడా.. మెగాస్టార్ చిరంజీవికి ఏకైక కొడుకు రామ్చరణ్ అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ ధైర్యంగా వేరే కాపురం పెట్టుకొని ఇంతకాలం హాయిగా బ్రతికారు. కానీ ఉపాసన ఇప్పుడు ప్రెగ్నెంట్ నెక్స్ట్ ఒక బిడ్డకి తల్లి కాబోతుంది. ఈ తరుణంలో ఉపాసన ఒక నిర్ణయం తీసుకుందట.

See also  Tamanna : మా ఇద్దరి మధ్య ఆ బంధం ఉందని తెగేసి చెప్పిన తమన్నా.. అతగాడెవరంటే..

upasana-wants-to-live-with-chiranjeevi-and-surekha-as-a-joint-family-for-her-child

బిడ్డ డెలివరీ అయిన తర్వాత నేను మా అత్తగారు, మామగారుతో కలిసి ఉంటానని చెప్పిందంట. దీనితో అందరూ షాక్ అయ్యారు. ఇదేమిటి లోపల ఉన్న వాళ్ళు ఎప్పుడైనా బయటికెళ్తారు గానీ.. వేరు కాపురం ఉన్నవాళ్లు ఇంట్లోకి రారే అని అనుకుంటున్నారంట. అయితే దానికి కూడా ఉపాసన మేము ఇండివిడ్యువల్ గా మా ఎంజాయిమెంట్ అయిపోయింది తప్ప మా పిల్లాడికి అసలైన ఎంజాయ్మెంట్ వాళ్ళ తాత నాన్నమ్మ దగ్గరే ఉంటుంది. మా బిడ్డకు కావలసిన చిన్న చిన్న ఆనందాలు మేము ఇస్తాము. అలాంటిది తాత నాన్నమ్మతో గడిపే రోజులు చాలా ముఖ్యమైన రోజులని.. వాటిని బిడ్డ పుట్టిన తర్వాత మేమంతా కలిసే ఉంటామని.. చిరంజీవి సురేఖలకి ఉపాసన ఇంత మంచి గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయింది అంట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ అందరూ ఉపాసనని పొగుడుతూ తెగ వైరల్ చేస్తున్నారు.