Home Cinema Prabhas : ప్రభాస్ లో ఉన్న ఆ వీక్నెస్ వలనే ఆ హీరోయిన్స్ పెళ్ళికి ముందుకు...

Prabhas : ప్రభాస్ లో ఉన్న ఆ వీక్నెస్ వలనే ఆ హీరోయిన్స్ పెళ్ళికి ముందుకు రావట్లేదంట!

prabhas-has-that-weakness-thats-why-those-heroines-do-not-propose-marriage-to-him

Prabhas :ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్ గురించి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రేపు ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా టికెట్లు ఇప్పటికే భారీగా కొనేసి.. ఇలా ఓపెన్ కాగానే అలా అయిపోతున్నాయి. దీంతో ఈ సినిమాపై ఇంకా భారీ అంచనాలు పెరిగాయి. రామాయణ ( Prabhas has that weakness ) కథతో ముందుకు వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకి మాతగా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ లో కూడా ప్రభాస్ ఎంతో భావోద్వేకంగా చెప్పుకుంటూ వచ్చాడు.. ఇలాంటి సినిమాలు నటించడం నిజంగా పూర్వజన్మ సుకృతమని, అదృష్టమని, అది అందరికీ దొరకదని చిరంజీవి గారు కూడా చెప్పారు అంటూ గర్వంగా చెప్పుకున్నాడు ప్రభాస్.

prabhas-has-that-weakness-thats-why-those-heroines-do-not-propose-marriage-to-him

ఇకపోతే ప్రభాస్ ఏ బిజీ లో ఉన్నా, ఏం చేస్తున్నా, ఏం జరుగుతున్నా కూడా అభిమానులు ఎక్కువగా మాట్లాడుకునేదిఆయన పెళ్లి గురించే. 40 ఏళ్ల వయసు వస్తున్నా కూడా ప్రభాస్ ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. కోట్లాది కోట్ల డబ్బు సంపాదిస్తూ కూడా.. తనకంటూ ఒక జీవితం, ఒక భార్య, ఒక బిడ్డ లేకుండా ( Prabhas has that weakness ) ఏం చేసుకుంటాడని అందరూ వాపోతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభాస్ మొన్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగితే.. ఇక్కడ తిరుమలలో చేసుకుంటాను టైం వచ్చినప్పుడు అన్నాడు. ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏమిటో కూడా అర్థం కావడం లేదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం కదా.. ఎంత కెరీర్లో ముందుకెళ్తే మాత్రం తను జీవితమే లేకుండా ఎందుకు ఈ ఆరాటం అని అభిమానులు వాపోతున్నారు.

See also  Baby Movie: ఓటీటీ లోకి విడుదల అయిన బేబీ చిత్రం మరి ఎక్కడ చూడొచ్చో తెలుసా.?

prabhas-has-that-weakness-thats-why-those-heroines-do-not-propose-marriage-to-him

ప్రభాస్ పెళ్లి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తుంటే.. ఇప్పుడు ప్రభాస్ పై ఒక కొత్త కాన్సెప్ట్ చెక్కర్లు కొడుతుంది. ప్రభాస్ ని చూడగానే ఏ అమ్మాయికైనా నచ్చుతాడు. ఆయనతో నటించే హీరోయిన్స్ కి ఇంకా నచ్చుతాడని మనందరికీ తెలుసు. అనుష్క, త్రిష , క్రిస్తి సనన్ ఇలా ప్రతి ఒక్కరికి కూడా ప్రభాస్ అంటే ఇష్టమే కనిపిస్తాది. పైగా అనుష్క, త్రిష తో ప్రభాస్ కెమిస్ట్రీ మనం ఇంతకుముందే చూసాము. వీళ్ళిద్దరితో ( Prabhas has that weakness ) రొమాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తాడు. అలాగే త్రిషతో పౌర్ణమి సినిమాలో రొమాంటిక్ సీన్ కూడా అదరగొట్టాడు. కొంతమంది హీరోయిన్తో ఎంత క్లోజ్ గా ఉన్నా కూడా.. వాళ్లతో కూడా తన మ్యారేజ్ అవ్వకపోవడానికి కారణం ఏమిటని.. ఆ హీరోయిన్స్ అయినా ప్రపోజ్ చేయొచ్చుగా అని అనుకుంటున్నారు. అయితే దీని గురించే ఒక వార్త హల్చల్ చేస్తుంది.

See also  Vidya Balan: స్టార్ డైరెక్టర్ విద్యాబాలన్ రూమ్ కి రమ్మన్నాడు..! వెళ్లిన తర్వాత ఏం జరిగింది.?? తను ఎలా తప్పించుకుందంటే..??

prabhas-has-that-weakness-thats-why-those-heroines-do-not-propose-marriage-to-him

ఇంతకీ అసలు సంగతేమిటంటే.. ప్రభాస్ కి రొమాన్స్ అంటే చాలా భయం అంట. ఆడవాళ్ళతో రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు షూటింగ్లో చాలా భయపడిపోతాడంట. ఆ సీన్ నుంచి అలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచిస్తాడంట. ఇంతమంది హీరోయిన్ తో యాక్ట్ చేసినా.. ప్రభాస్ ఓన్లీ లిప్ లాక్ అనుష్కతో, త్రిష తోనే చేశాడు. కారణం అతను అలాంటి సీన్లు అనేసరికి పారిపోతుంటాడు అంట. పౌర్ణమి సినిమాలో త్రిషతో చేసే ఒక రొమాంటిక్ సీన్ దగ్గర నేను చెయ్యను బాబోయ్ అని పారిపోయి.. ఇంక లాస్ట్ లో తప్పదని చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అందువల్లే హీరోయిన్స్ ప్రభాస్ రొమాన్స్ విషయంలో ఇంత వీక్ గా సిగ్గుపడుతూ పారిపోతుంటే.. ఇంకెందుకు ఇలాంటి వాడితో మనకేంటి అనుకొనే.. ఏ హీరోయిన్ ను కూడా పెళ్లి చేసుకుందామని అడగడానికి వాళ్ళు కూడా సిగ్గు పడి.. ప్రభాస్ ని బలవంత పెట్టి ఉండరని నెటిజనులు వాపోతున్నారు.