Home Cinema Niharika : అదిరిపోయే ట్విస్ట్ నిహారిక ప్రెగ్నెంట్.. భర్త రియాక్షన్!

Niharika : అదిరిపోయే ట్విస్ట్ నిహారిక ప్రెగ్నెంట్.. భర్త రియాక్షన్!

the-news-that-niharika-is-pregnant-goes-viral

Niharika : నిహారిక ప్రెగ్నెంట్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తుంది. మొన్నటి వరకు నిహారిక తన భర్తతో విడిపోతుందని అనేక వార్తలు వచ్చాయి. ఒక మనసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక.. సినిమాలు పరంగా పెద్ద హిట్స్ కొట్టలేకపోయింది. దానితో ఆమె సినిమా కెరీర్ పెద్దగా ( The news that Niharika is pregnant ) ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత నిహారికను జొన్నలగడ్డ చైతన్యకి ఇచ్చి ఎంతో వైభవంగా మెగా కుటుంబం పెళ్లి చేసింది. పెళ్లి తర్వాత నిహారిక సినిమాలు ఇంకా నటించకూడదని, భర్త కండిషన్ పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తగ్గట్టుగానే నిహారిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగానే ఉంది. సినిమాల్లో అయితే నటించడం మానేసి.. నిహారిక ఓటీటీ లో వెబ్ సిరీస్ కి ప్రొడ్యూసర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది.

the-news-that-niharika-is-pregnant-goes-viral

దీనితోపాటు ఇటీవల ఒక వెబ్ సిరీస్ లో నటించబోతుంది అని కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో నిహారిక సోషల్ మీడియాలో తన ఇంస్టాగ్రామ్ లో భర్తను అన్ఫాలో చేసిందని.. అలాగే జొన్నలగడ్డ చైతన్య కూడా నిహారికని అన్ ఫాలో చేశాడని.. ఇద్దరు ఫోటోలు కూడా రిమూవ్ చేశారు కాబట్టి.. వీళ్లిద్దరు విడిపోతున్నారని.. విడాకులు( The news that Niharika is pregnant ) తీసుకోవడం ఖాయం అంటూ అనేక వార్తలు వినడం జరిగింది. అయితే దీని మీద ఎలాంటి క్లారిటీ కూడా ఎవరు ఇవ్వలేదు. నిహారిక మాత్రం ఒక ఇంటర్వ్యూలో.. అనేకమంది అనేక రకాలుగా అనుకుంటున్నారు.. మొదట్లో కొంత బాధనిపించేది.. తర్వాత అవన్నీ పట్టించుకోకుండా నా కెరీర్ చూసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది.

See also  Venu Swamy - Niharika : నిహారక జాతకంలో భయంకరమైన నిజం బయటపెట్టిన వెనుస్వామి..

the-news-that-niharika-is-pregnant-goes-viral

ఎన్ని చెప్పినా తన భర్తతో తను కలిసి ఉంటుందా? విడిపోతుందా? అసలు అందరూ ఊహించుకుంటుంది నిజమేనా? కాదా? ఇంకేమైనా రీజన్ ఉందా? అనేది ఏమీ చెప్పకుండా అలా శేషంగా వదిలేసింది. ఇలా ఉండగా జూన్ 9వ తేదీ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. తన సొంత ( The news that Niharika is pregnant ) అన్న ఎంగేజ్మెంట్ కి నిహారిక ఒక్కర్తే రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు ఆమె భర్త రాలేదు అనేదానికి ఎటువంటి జవాబు కనిపించలేదు. దీనితో నెటిజనులు, సినీ అభిమానులు అందరూ కూడా నిహారిక కచ్చితంగా భర్త నుంచి విడిపోయిందని.. విడిపోయి ఒంటరిగా ఉంటుంది కనుక ఒక్కర్తే వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా ఎవరైనా అనుకోవడమే తప్ప ఇంతవరకు నిహారిక వైవాహిక జీవితం ఎలా ఉంది అనేది వాళ్ళ కుటుంబం నుంచి అయితే మాత్రం ఎవ్వరు ఏమి చెప్పలేదు.

See also  Thalapathy Vijay: వారసుడు సినిమాతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుడిగా విజయ్ రికార్డు సృష్టించాడు.

the-news-that-niharika-is-pregnant-goes-viral

ఇప్పటికైనా నిహారిక జీవితం ఏమిటి? భర్తతో కలిసి ఉందా లేకపోతే విడిపోతుందా? లేక త్వరలో విడాకులు కబురు చెప్పి.. తను ఇంక సినిమాల మీద ఫోకస్ పెడుతుందా ?అని అందరూ సంసిద్ధంగా ఉండగా.. ఇప్పుడు కొత్తగా ఒక కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో నిహారిక పుల్లటి మామిడికాయలు తింటూ పెట్టిన ఫోటోలను.. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి.. నిహారిక ప్రెగ్నెంట్ అంటూ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలో ఎంత నిజమందో తెలియదు గానీ.. భర్తతో విడిపోతుంది అనే వార్త వస్తుంటే.. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏమిటని కొందరు.. ఒకవేళ ప్రెగ్నెంట్ అయిన తర్వాత విడిపోతుందా? పిల్లల కోసమైనా ఇద్దరు కలిసి ఉండలేరా ఎన్నో కామెంట్స్ చేష్టున్నారు. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఒకవేళ నిజమే అయితే మాత్రం.. పుట్టే బేబీ కోసమేనా వాళ్లిద్దరూ కలిసి హాయిగా బ్రతికితే బాగుణ్ణు అని అందరూ కోరుకుంటున్నారు.. మరి ఈ కోరికకి నిహారిక భర్త రియాక్షన్ ఏమిటో అని అనుకుంటున్నారు..

See also  Naga Chaitanya - Samantha : ఒకటి కాబోతున్న నాగచైతన్య సమంత!