Home Cinema Sridevi : శ్రీదేవి బాలకృష్ణ తో నటించిక పోవడానికి కారణం అతనితో ఉన్న రిలేషన్ నా?

Sridevi : శ్రీదేవి బాలకృష్ణ తో నటించిక పోవడానికి కారణం అతనితో ఉన్న రిలేషన్ నా?

do-you-know-why-sridevi-does-not-act-in-even-one-movie-with-balakrishna

Sridevi : అతిలోకసుందరి శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి.. ఆ తర్వాత 16 ఏళ్ళ వయసు సినిమాతో హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడుగులు వేసి.. అక్కడ నుంచి ఆమె ప్రయాణం ( Sridevi does not act with Balakrishna ) ఎక్కడ ఆగకుండా.. చాలా కావలసిన సినిమాలు చేస్తూనే ఉంది. శ్రీదేవి సృష్టించిన రికార్డ్స్ ఇంతా అంతా కాదు. ఆమె అప్పటి స్టార్ హీరోలు అందరి సరసన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , కృష్ణ, శోభన్ బాబు ఇలా అందరితో కలిసి నటించింది. అలాగే తర్వాత తరం నాగార్జున, వెంకటేష్ వీళ్ళ సరసన కూడా నటించింది. అన్ని తరాలతో కూడా నటించి ఆమె బాగానే మెప్పించింది. అలాంటి శ్రీదేవి అందరితో కలిసి నటించింది కానీ బాలకృష్ణ సరసన మాత్రం నటించలేదు.

See also  Tamannaah: ఆ స్టార్ హీరోయిన్ బయోపిక్ నటించడానికి అంగీరించిన తమన్నా కానీ అలాంటి విషయాలన్నీ చేయాలట...

do-you-know-why-sridevi-does-not-act-in-even-one-movie-with-balakrishna

ఈ అనుమానం సినీ అభిమానులందరికీ ఎప్పటినుంచో ఉంది. ఎందుకు శ్రీదేవి బాలకృష్ణ సరసం నటించలేదు? వాళ్ళిద్దరూ జంట కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే శ్రీదేవి వెంకటేష్, నాగార్జున సరసన సూటైందంటే.. బాలకృష్ణ సరసన ఇంకా బాగా సూట్ అవుతుంది. అలాంటిది ఎందుకు నటించలేదు? కారణం ఏమిటి? అని ఎన్నోసార్లు ఎందరో కామెంట్ చేశారు. అయితే శ్రీదేవి బాలయ్య సలసన నటించిక పోవడానికి ( Sridevi does not act with Balakrishna ) కారణం లేకపోలేదు అంట. ఇటీవల ఒక వార్త శ్రీదేవి, బాలకృష్ణ సరసన నటించకపోవడానికి కారణం అతని వల్లనే అంటూ ఒక వార్త రావడంతో అది వైరల్ గా మారింది. ఇంతకీ శ్రీదేవి బాలకృష్ణ నటించికపోవడానికి కారణం ఎవరు? ఎందుకంటారు అని అందరిలో కుతూహలం మొదలయ్యింది.

See also  Nidhi Agarwal: గుట్టు చప్పుడు కాకుండా ఆ స్టార్ క్రికెటర్ తో సీక్రెట్ గా యవ్వారం కానిచ్చేస్తున్న నిధి.

do-you-know-why-sridevi-does-not-act-in-even-one-movie-with-balakrishna

శ్రీదేవి, బాలకృష్ణ జంటగా నటించాలని అనుకున్నారంట. శ్రీదేవి బాలకృష్ణ హీరో హీరోయిన్గా ఒక సినిమా కూడా అనుకున్నారంట. ఆ సినిమానే సామ్రాట్. బాలయ్య సినిమా సామ్రాట్ సినిమాలో శ్రీదేవిని హీరోయిన్గా పెట్టాలని అనుకున్నారట. దానికి శ్రీదేవి కూడా ఒప్పుకుందట. సామ్రాట్ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకుడుగా ( Sridevi does not act with Balakrishna ) బాలకృష్ణని, శ్రీదేవిని పెట్టి తీయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఇంతలో కోదండరామి రెడ్డి దర్శకత్వంలో భలే దొంగ సినిమా చేయాలని అనుకోవడంతో.. ఆ సినిమాకి శ్రీదేవి హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. దీంతో శ్రీదేవి కాల్ షీట్స్ అసలు ఖాళీ లేక బిజీగా ఉండడం వల్ల బాలకృష్ణతో సినిమాని రిజెక్ట్ చేసింది అంట.

See also  Prabhas - Anushka : ప్రభాస్ అనుష్క ఎవరి వలన విడిపోయారో.. ఇప్పటికీ వాళ్లిద్దరూ రోజు ఎం చేస్తారో తెలుసా?

do-you-know-why-sridevi-does-not-act-in-even-one-movie-with-balakrishna

ఆ తర్వాత ఇక శ్రీదేవి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా తీయాలని ఎవరు అనుకోకపోవడం.. వాళ్లు కూడా ఎవరికి వాళ్లు వాళ్ళ సినిమాల్లో బిజీ అయిపోవడం వల్ల.. ఆ కాంబినేషన్లో సినిమా రాలేదు. కోదండరామిరెడ్డి అంటే శ్రీదేవికి చాలా గౌరవం అంట. అందుకే ఆయన సినిమా అనగానే ఒప్పుకుని బాలయ్య సినిమాని రిజెక్ట్ చేసింది అంట. శ్రీదేవి.. బాలయ్య సరసన నటించే అవకాశం కోదండరామి రెడ్డి వలన మిస్ అయ్యిందన్నమాట. ఏదేమైనా బాలకృష్ణ, శ్రీదేవి కూడా నటించి ఉంటే బాగుండును.. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఎలా ఉందో చూద్దాం అని ఎప్పటికప్పుడు నందమూరి అభిమానులు అనుకుంటూనే ఉన్నారు. ఏదైతే ఏమి ఇప్పుడు ఆ అతిలోకసుందరి మన మధ్య లేదు. అది తీరని బాధ..