Home Cinema Nithya Menen: నన్ను లొంగదీసుకునే ప్రయత్నం చేసాడు ఆ హీరో.. కాస్టింగ్ కోచ్ గురించి నిత్య...

Nithya Menen: నన్ను లొంగదీసుకునే ప్రయత్నం చేసాడు ఆ హీరో.. కాస్టింగ్ కోచ్ గురించి నిత్య సంచలనమైన విషయాలు.

Nithya Menen: బాల నటిగా తనకంటూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు చిన్న తనం నుంచి నటన పరంగా ఎలాంటి పాత్ర నైనా ఇట్టే పోషించ గల నటన నైపుణ్యం ఉన్నటు వంటి నటి నిత్యా మీనన్. దాదాపు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న మొత్తం అన్ని భాషలలో ఈ అమ్మడు ఎన్నో చిత్రాల్లో నటించింది. అలా అంది వచ్చిన ఏ అవకాశాలను ఐనా విడువకుండా ప్రతి ఒక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సినీ ప్రియులనే గాక ప్రేక్షకులను సైతం అన్ని భాషా చిత్రాలలో ఎంతగానో అలరిస్తూనే వచ్చింది.. ఇక ఆమె కెరియర్ పరంగా ఆమెకు తగ్గ పాత్రలు మాత్రమే తగినటువంటి నచ్చిన సినిమాలలోనే మంచి పాత్రలను పోషిస్తూ ఇప్పటి వరకు వచ్చింది.

See also  Rajamouli-Jagapathi Babu: అసలేంటి రాజమౌళి - జగపతి బాబు ల మధ్య ఉన్న బంధుత్వం.? ఎవ్వరికీ తెలియని న్యూస్ ఇది..

nithya-menen-about-her-casting-couch-experience-in-film-industry-in-her-early-career

సినిమాల పరంగా మనందరినీ అలరిస్తున్న నిత్యా మీనన్.. ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ ని కూడా చాలా ఆసక్తికరంగా మార్చబోతోంది.. అయితే ఇప్పటి వరకు పెళ్లికి దూరంగా ఉన్న ఈ బ్యూటీ గురించి పెళ్లి ప్రస్తావన వచ్చిందంటే చాలు ఘాటుగా స్పందిస్తూ వస్తుంది. ఎన్నో సార్లు ఆమె పై మ్యారేజ్ రూమర్లు వచ్చినప్పటికీ వాటన్నిటిని ప్రతి సారి ఖండిస్తూనే ఉంది. ఇక తాజాగా నిత్యా మీనన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోయిన్ కాస్టింగ్ అనే అంశాల గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. ఇక వాటికి సంబంధించిన అంశాలు వార్తల్లోకి వస్తూనే ఉంటాయి. అప్పట్లో ఈ అంశాల గురించి మాట్లాడేటందుకు ఎవ్వరూ సాహసం చేసే వారు కాదు.

See also  Shruti Haasan: నువ్వు వర్జినా అని శృతిహాసన్ ను అడిగిన నెటిజన్..!! దాంతో ఆమె స్పందన ఏంటో తెలుసా.??

nithya-menen-about-her-casting-couch-experience-in-film-industry-in-her-early-career

కానీ ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది. ప్రతి ఒక్క హీరోయిన్లు తమ అభిప్రాయాలను ఈజీగా తమ సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటున్నారు. కాగా తాజాగా నిత్యా మీనన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మీటు, కాస్టింగ్ కౌచ్ అంశాల పై నిత్య స్పందించింది. ఇంటర్వ్యూ లో భాగంగా నిత్యా మీనన్ మాట్లాడుతూ.. నేను నా జాగర్తలో తప్పక నేను ఉంటాను. ఎందుకంటే కామందులు అన్ని రంగాల్లో అంతటా ఉన్నారు. కేవలం సినీ రంగంలోనే ఉంటారని చెప్పలేము. కదా.. కాకపోతే తెలుగు ఇండస్ట్రీలో నేనైతే ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదు ఇప్పటి వరకు. కానీ..

See also  Gopi Chand: ఆ హీరోయిన్ ని నిజంగానే గోపీచంద్ ముద్దు పెట్టుకున్నాడా.? పచ్చి నిజాలు బయటపెట్టిన ఆ డైరెక్టర్.!!

nithya-menen-about-her-casting-couch-experience-in-film-industry-in-her-early-career

తమిళంలో నేను ఓ చిత్రంలో నటిస్తున్న సమయంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు నన్ను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు ఓ హీరో.. ఆ సమయంలో ఆ హీరో నన్ను చాలా ఇబ్బంది పెడుతూ బాగా వేదింప సాగాడు. చిత్ర షూటింగ్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో అసభ్యకరంగా నన్ను తాకుతూ లొంగదీసుకోవాలని ప్రయత్నించాడని ఇంటర్వ్యూలో భాగంగా నిత్య వెల్లడించింది. మహిళలు తమ హక్కుల గురించి భద్రత గురించి కచ్చితంగా వాళ్లు సొంతంగా ఆలోచించుకోవాలి. తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలంటూ నిత్యా మీనన్ సూచిస్తుంది. సినిమాలో నటించి నట్టుగా నిజ జీవితంలో కూడా అలా నటిస్తూ బతకడం నాకు చేతకాదు అంటుంది నటి (Nithya Menen) నిత్యా మీనన్..