Home Cinema Samantha : లండన్ అబ్బాయితో లవ్ కి ఓకే చెప్పిన సమంత.. భలే అందంగా ఉన్నాడు...

Samantha : లండన్ అబ్బాయితో లవ్ కి ఓకే చెప్పిన సమంత.. భలే అందంగా ఉన్నాడు చూడండి..

samantha-loves-a-man-from-london-in-that-hollywood-movie

Samantha : గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా సమంత గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ఎప్పుడైతే సమంత నాగచైతన్య నేను ప్రేమించిందో అక్కడ నుంచి ఆమెపై సినిమా వార్తలు ( Samantha loves a man from London ) కంటే పర్సనల్ వార్తలే చాలా ఎక్కువ అయ్యాయి. ఆ తర్వాత వాళ్ళ పెళ్లి వార్తలు చాలాకాలం.. ఆ తర్వాత విడాకులు.. సమంత నాగచైతన్యని వదిలేసిన దగ్గర నుంచి.. మళ్లీ వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు? అవసరమే వచ్చింది? ఇందుకు విడిపోయారు.. అందుకు విడిపోయారు.. అంటూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే.. సమంత తన సినిమా కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి సినిమాలు చేస్తూ ఉంది.

samantha-loves-a-man-from-london-in-that-hollywood-movie

అయితే అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయ్యాయి. అందులోనూ ముఖ్యంగా శాకుంతలం అనే సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి.. భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా ఘోరమైన డిజాస్టర్ ( Samantha loves a man from London ) అవడం నిజంగా బాధాకరం. సమంత సినిమా కెరియర్ మొత్తం మీద ఈ సినిమా డిజాస్టర్ మూవీ గా ఎప్పటికీ అలా మిగిలిపోయేలా అయిపోయింది. దానికి కారణం ఏది ఏమైనప్పటికీ.. సమంతకు మాత్రం ఇది చాలా బాడ్ అని అనుకోవాలి. అయినా కూడా సమంత ఎక్కడా రాజీ పడడం లేదు. సినిమా అన్నాక సక్సెస్, ఫెయిల్యూర్ అన్ని ఉంటాయి. వాటిని అంతగా పట్టించుకుని కెరియర్ ఆపకూడదని మాత్రం ముందుకు దూసుకుని పోతుంది.

See also  KTR - Tollywood : చిరు మహేష్ రామ్ చరణ్ లు కేటీర్ కి ఎలా బర్త్ డే విషెస్ చెప్పారంటే..

samantha-loves-a-man-from-london-in-that-hollywood-movie

ఒకప్పుడు సమంత పెళ్ళికి ముందు.. ఒక ఇంటర్వ్యూలో తనకి 36 ఏళ్ళు వచ్చేసరికి సినిమాలో వదిలేస్తానని.. రిటైర్ అవుతానని ఒక చెప్పిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సమంత కి ఆ ఏజ్ వచ్చినా కూడా.. ఇంకా సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి.. ఇంకా ఎక్కువ కష్టపడుతూ.. కేవలం టాలీవుడ్ ఒక్కదానికి ఆగిపోకుండా బాలీవుడ్ కి రీచ్ అయ్యి.. అక్కడ నుంచి హాలీవుడ్ కి ఎలా రీచ్ అవ్వాలో ఆలోచిస్తూ.. అడుగులు ( Samantha loves a man from London ) వేస్తూ వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె వెబ్ సిరీస్ ని కూడా వదలలేదు. అందులో కూడా మంచి మంచి సీరిస్ లో నటిస్తూ.. డిఫరెంట్ పాత్రలు నటిస్తూ.. విపరీతంగా సంపాదించుకుంటుంది. సమంత విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది.

See also  Mahesh Babu : నమ్రత కోసం తన తల్లితండ్రుల మధ్య ఆ కారణంగా గొడవపెట్టిన మహేష్ బాబు!

samantha-loves-a-man-from-london-in-that-hollywood-movie

అంతేకాకుండా.. సమంత హాలీవుడ్ సినిమా కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. వివేక్ కాల్రా హీరోగా.. హాలీవుడ్ లో సమంత నటించిన సినిమాలో హీరో లండన్ కు చెందిన అబ్బాయి అంట. హీరోయిన్ సమంత చెన్నైకి చెందిన అమ్మాయి అంట. ఈ లండన్ అబ్బాయి ఆ చెన్నై అమ్మాయిని ప్రేమిస్తాడు అంట. ఆ ప్రేమ మొదలమీద కథ మొదలయ్యి.. అది ఎలా నడుస్తుంది? ఒక లండన్ అబ్బాయి, చెన్నై అమ్మాయి ప్రేమించుకుంటే ఎలా ఉంటది? అది ఎలా క్యారీ అవుతుంది? చివరికి ఏమవుతుంది అనేది సినిమా అంట. మొత్తం మీద హాలీవుడ్ లో కూడా మంచి లవ్ స్టోరీ తో సమంత ఎంటర్ అవ్వడం అంటే నిజంగా గ్రేట్. అందుకే లండన్ అబ్బాయితో ప్రేమకి ఒకే చెప్తూ.. సంతకం పెట్టేసింది అంట. ఈ వార్తలో ఎంత నిజమందో తెలియదు కానీ.. శాకుంతలం డిజాస్టర్ తో అందరూ అవమానిస్తుంటే.. కృంగిపోకుండా.. హాలీవుడ్ లో ఇండియన్ లవ్ స్టోరీ నటించే సినిమా లెవల్ కి వెళ్ళనటూ అదిరిపోయే రియాక్షన్ ఇచ్చింది కదా అని అనుకుంటున్నారు.