Home Cinema Anupama Parameswaran: డబ్బు కోసం కక్కుర్తి పడి అలాంటి పని ఎలా చేయడానికి ఒప్పుకున్నావని అనుపమను...

Anupama Parameswaran: డబ్బు కోసం కక్కుర్తి పడి అలాంటి పని ఎలా చేయడానికి ఒప్పుకున్నావని అనుపమను నిలదీస్తున్న ఫాన్స్..

Anupama Parameswaran: తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఈ కేరళ కుట్టి అఆ అనే చిత్రంలో ఓ చిన్న రోల్ చేసినప్పటికీ ఆ తర్వాత ప్రేమమ్ చిత్రంలో కూడా ఒక హీరోయిన్ గా నటించినప్పటికీ ఫుల్ లెన్త్ హీరోయిన్ గా తెలుగులో నటించినది మాత్రం శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి చిత్రం ద్వారానే తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు దగ్గించుకుంది ఈ కేరళ కుట్టి.. అలా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో తన దైన శైలిలో వచ్చిన అవకాశాలు వదలకుండా నటిస్తూ మొత్తానికి తెలుగులో ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోయిన్లలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక పోయిన సంవత్సరం మాత్రం అనుపమకి అదృశ్యం కలిసి వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే వరుస విజయాలతో మంచి జోరుని ప్రదర్శించి పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బాస్టర్ చిత్రాంగా కార్తికేయ 2 నిలిచింది. (Anupama Parameswaran Huge Remuneration)

See also  Tamanna: డబ్బు కోసం అలాంటి నీచమైన పని చేస్తున్న తమన్నా.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు..

anupama-parameswaran-took-huge-remuneration-for-dj-tillu-square

ఇక ఇవే కాకుండా ఆమె నటించిన 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలు కూడా మంచి విజయాలు సాధించి ఆమె ఖాతాలో వేసుకుంది. ఇక హ్యాట్రిక్ చిత్రాలతో జోరు మీదున్న ఈ అమ్మడు దశ తిరుగుతుందని అందరూ భావించినప్పటికీ.. ఎందుకో అలా జరగడమే లేదు. స్టార్ హీరోల సరసన ఇప్పటి వరకు అవకాశం లభించడమే లేదు. కేవలం టైర్ 2 హీరోలు తప్పితే మరెవరు ఆమె పై కన్నెత్తి కూడా చూడడమే లేదు. ప్రస్తుతం మాత్రం ఈ అమ్మడు యంగ్ హీరో డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డతో డిజె టిల్లు సీక్వెల్ గా తెరకెక్కుతున్న డీజే టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక పోయిన సంవత్సరం ప్రారంభంలో విడుదలైన డీ జే టిల్లు చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంతో మనోడు రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. మరి ఏమనుకున్నారు..

See also  Upasana: ఉపాసన డెలివెరీ ఎక్కడో ఏ పండుగ రోజో తెలిస్తే అవాక్ అవుతారు.. ఇదంతా ఎవరి ప్లానంటే..

anupama-parameswaran-took-huge-remuneration-for-dj-tillu-square

అట్లుంటది మన తోని అంటూ సిద్దు కుర్రాలను ఈ ఒక్క సినిమాతో అట్రాక్షన్ గా తన వైపుకు తిప్పేసుకున్నాడు. ఈ చిత్రంలో రాధికగా నటించిన హీరోయిన్ నేహా శెట్టి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను అదరగొట్టిందని చెప్పాలి. కాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రంలో మాత్రం అనుపమ హీరోయిన్ గా మనల్ని ఆకట్టుకోబోతోంది. ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున ఈ సినిమా మన ముందుకి సెప్టెంబర్ 15వ తారీఖున విడుదల కాబోతోంది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూనే.. నిన్న మేకర్స్ కారులో సిద్దు, అనుపమ రొమాన్స్ చేస్తూ ఉన్న ఒక హాట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఇప్పటివరకు అనుపమ నటించిన ప్రతి ఒక్క పాత్రలలో రొమాంటిక్ సన్నివేశాలకు ఎంతో దూరంగా ఉన్న పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకుంటూ..

anupama-parameswaran-took-huge-remuneration-for-dj-tillu-square

భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను తన కైవసం చేసుకుంది. మంచి పద్ధతి గల పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకున్న అనుపమ ఇప్పుడు బోల్డ్ పాత్రలలో నటిస్తుందట.. మొదట ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకోనప్పటికీ.. ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో అనుపమ డబ్బు కోసం కక్కుర్తి పడి అలాంటి పని చేయడానికి డీ జే టిల్లు తో రొమాంటిక్ సీన్లలో నటిస్తూ ..లిప్ లాక్ లు చేయడానికి, బెడ్ సీన్ లలో నటించడానికి రెడీ అంటూ ఒప్పేసుకుందట. ఇక ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఏంటి అనుపమ డబ్బు కోసం కక్కుర్తి పడి అలాంటి పని ఎలా చేయడానికి ఒప్పుకున్నావ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో ఆమెను నిలదీస్తున్నారు. నీకున్న మంచి ఇమేజ్ ని ఎందుకు పోగొట్టుకుంటున్నావంటూ ఆమెను ఆమెపై ప్రశ్నల వర్షాన్ని కామెంట్స్ రూపంలో కురిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనుపమ నటించేందుకు ఏకంగా రెండు కోట్ల యాభై లక్షల రెమ్యునరేషన్ (Anupama Parameswaran Huge Remuneration) పుచ్చుకోనుందట..