Home Cinema Nayanatara: రోజు తన భర్తతో కలిసి రెండు గంటలు ఆ పని చేయడం వల్లే నయనతార...

Nayanatara: రోజు తన భర్తతో కలిసి రెండు గంటలు ఆ పని చేయడం వల్లే నయనతార అందం ఇంకా ఇంకా పెరుగుతుందా.?

Nayantharas beauty Increase : లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకొని సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తన కంటూ గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం నార్త్ లో కూడా తన సత్తా చాటడానికి ముస్తాబయింది నయనతార. అందుకోసమే షారుక్ ఖాన్ చిత్రం జవాన్ లో కలిసి నటించడానికి ఓకే చెప్పి, నార్త్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇక ఈ స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కుర్ర హీరోయిన్లకు దీటుగా ఏమాత్రం తీసుకోకుండా తను ఏంటో నిరూపించుకుంటూ.. అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది. కాగా ఇలాంటి హీరోయిన్ సినీ కెరియర్ లో ఎంతో సక్సెస్ అయినప్పటికీ పర్సనల్ కెరియర్ లో మాత్రం చాలా వివాదాల పాలయ్యింది.

See also  Hansika : పెళ్లయిన తరవాత హన్సిక భర్తతో ఆరు తరవాత రోజు ఆ పని చేస్తే.. చివరికి అతని రియాక్షన్ ఏమిటంటే..

does-nayantaras-beauty-increase-even-more-by-doing-that-work-with-her-husband-for-two-hours-a-day

ఇప్పటికే కోలీవుడ్ హీరో శింబుతో అలాగే ప్రభుదేవా వంటి హీరోలతో ప్రేమాయణం సాగించి ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నది నయనతార. ఇక ప్రభుదేవా భార్య అయితే మరీ ముఖ్యంగా బహిరంగనే ఆమెపై ఎన్నో రకాల విమర్శలు చేసి ఆమె పై దుమ్మెత్తి పోసే విధంగా శాపనార్థాలు పెట్టడం చాలానే చూశాం. ఇక ఒకానొక సమయంలో ప్రభుదేవా భార్యకు విడాకులు ఇచ్చేసి నయంతారని పెళ్లి చేసుకుంటారని అనుకున్న సమయంలో.. వీరిద్దరికీ ఏమైందో తెలియదు బ్రేకప్ జరిగిపోయింది. ఇక ఆ బ్రేకప్ జరగడానికి గల కారణాలు ఇప్పటికీ తెలియని తెలియలేదు. ఇక ఆ తర్వాతనే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను నయనతార ప్రేమించి ఆ తర్వాత ఏడు సంవత్సరాల ఆయనతో రిలేషన్షిప్ ని కొనసాగించి పోయిన సంవత్సరం వివాహమాడింది.

See also  Allu Arjun : టీడీపీ ఎమ్మెల్యే తో అల్లు అర్జున్ దంపతులు డాన్స్ వేయడానికి కారణం అదేనట..

does-nayantaras-beauty-increase-even-more-by-doing-that-work-with-her-husband-for-two-hours-a-day

ఇక పెళ్లయిన కొద్ది రోజులకే సరోగసి ప్రాసెస్ ద్వారా ఇద్దరు కమల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఇక అప్పట్లో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంతో కూడా అప్పట్లో ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంది నయనతార.. ఈ విషయాలన్నీ పక్కనపెట్టి మన టాపిక్ విషయాల్లోకి అడుగు పెట్టినట్లయితే.. నయనతార కి ఇప్పటికీ 40 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్నప్పటికీ కుర్ర హీరోయిన్లకు ధీటుగా తరగని అందంతో పాతికేళ్ల హీరోయిన్ లాగా చాలా యంగ్ ఎలా కనిపిస్తుంది. అయితే 40 ఏళ్ల వయసు మీద పడుతున్న కూడా ఇంకా ఇప్పటికి యంగ్ హీరోయిన్ల కనిపించడానికి ఆమె అందం వెనుక దాగి ఉన్న ఉన్న ఓ అతి పెద్ద రహస్యమే ఉన్నదట.

See also  Ram Charan: ఎన్టీఆర్ నుండి అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని లాగేసుకుంటానంటున్న చరణ్. మరేంటి ఇంతకు అది.?

does-nayantaras-beauty-increase-even-more-by-doing-that-work-with-her-husband-for-two-hours-a-day

అదేంటంటే నయనతార (Nayantharas beauty Increase ) తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ప్రతి రోజు రెండు గంటలపాటు యోగా చేస్తున్నదట.. మనందరికీ తెలిసిందే యోగా చేయడం వల్ల ఆరోగ్యమే మెరుగుపడ్డం మాత్రమే కాదు అందం కూడా పెరుగుతుంది. కేవలం ఈ ఒక్క యోగా మాత్రమే కాకుండా డైట్ కూడా మైంటైన్ చేస్తూ మంచి పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటూ.. నిత్యం తన అందానికి కావాల్సిన మెయింటెనెన్స్ ఉండేలాగా చాలా కేర్ తీసుకుంటుంది అంట నయనతార. ఇక నయనతార బ్యూటీ సీక్రెట్ ఇదా అని తెలిసి చాలామంది నెటీజన్స్ ఏ కాక హీరోయిన్లు కూడా ఆశ్చర్యపోతున్నారట.