Home Cinema Tamannaah: పెళ్లికి ముందే అలాంటి పనులు కానిచ్చేస్తూ హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారో తమన్నా –...

Tamannaah: పెళ్లికి ముందే అలాంటి పనులు కానిచ్చేస్తూ హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారో తమన్నా – విజయ్

Tamannaah: తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తన సొంతం చేసుకుని మిల్క్ బ్యూటీ గా తనకంటూ ఓ సుస్థిర స్ధానాన్ని సొంతం చేసుకుని తనదైన శైలిలో పాపులారిటీ సొంతం చేసుకున్న తమన్నా పెళ్ళి అవ్వకముందే హనీమూన్ ను తెగ ఎంజాయ్ చేస్తుందా అని అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు బాలీవుడ్ మీడియా. ఇంత వరకు సినీ ఇండస్ర్టీలో అడుగుపెట్టిన తమన్నాకు ఒక్క రూమర్ కూడా తన మీద లేదు.. కానీ ఇటీవలి కాలంలో ఎక్కువగా.. (Tamannaah And Vijay Varma)

tamannaah-and-vijay-varma-is-enjoying-honeymoon-before-marriage

బాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ వర్మతో తెగ కనిపిస్తూ ఉండడం వల్ల అతనితొ డేటింగ్ లో ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. ఇక అతనితో డేటింగ్ కొనసాగిస్తూ చెట్టా పట్టాలేసుకుని ఎక్కడ పడితే అక్కడ కెమరా కంట చిక్కుతూ వస్తుంది ఈ మిల్క్ బ్యూటీ. ఒకప్పుడు మొదట్లో ఎంతో సీక్రెట్ గా సాగిన వీళ్ళ డేటింగ్ ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ కెమరాల కంట పడుతున్నారు. మరి మొదట్లో ఏమనుకున్నదో ఈ భామ ఆఫర్లు రావు అని భావించి ఉండవచ్చు అందుకే భయపడిందేమో కానీ ప్రస్తుతం మాత్రం ఎవరేమనుకున్నా నాకేంటి అంటూ హద్దులు మీరేస్తుంది.

See also  Manchu Manoj: మంచు మనోజ్ సంచలన నిర్ణయం.. పెళ్లయిన వారం రోజులకే విడిపోతున్నారా?

tamannaah-and-vijay-varma-is-enjoying-honeymoon-before-marriage

ఆ రోజు అందరి ముందే పబ్లిక్ ఆ అతగాడికి కిస్ ఇచ్చి ఇతడే నా భాయ్ ఫ్రండ్ అని చెప్పి నెట్డింట తెగ హట్ టాపిక్ గా మారిపోయింది ఈ జంట. ఇక ప్రస్తుతమైతే ఏకంగా పెళ్ళికి ముందే డేటింగ్ అంటూ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా నుండి వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఇంకా పెళ్ళి అవ్వనే లేదు పెళ్ళికి ముందే జోరుగా పార్టీలు, పబ్బులు, టూర్లు, వెకేషన్లు అంటూ చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు వీళ్ళు. ఇక ఇటీవలే ఈ జంట డిన్నర్ డేట్ కి కూడా వెళ్ళారు. దానికి సంబందించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. (Tamannaah And Vijay Varma)

See also  Tollywood Heros: తల్లులు వేర్వేరు ఐనా ఈ టాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రం తండ్రి ఒక్కడే అని ఎంతమందికి తెలుసు..

tamannaah-and-vijay-varma-is-enjoying-honeymoon-before-marriage

ఆ డిన్నర్ డేట్ లో భాగంగా వీళ్ళిద్దరు ఫుల్ బ్లాక్ డ్రస్ లో కపుల్స్ లో ఫోజులు ఇవ్వకపోయినప్పటికీ చాలా హట్ గా కనిపిస్తున్నారు. ఇక వీళ్ళ ఈడు జోడు బాగుండడం చూసిన వీళ్ళ అభిమానులు ఖచ్చితంగా వీళ్ళు పెళ్ళి చేసుకుంటే బాగుండని ఆశిస్తున్నారు. ఇన్నాళ్ళు మీడియా కంట పడితే ఏమవుతుందో అంటూ భయపడిన తమన్నా.. ఇప్పుడు పబ్లిక్ గానే ఈ రేంజ్ లో ఇంతలా రెచ్చిపోతుందంటే త్వరలో అందరికీ ఖచ్చితంగా ఏదో గుడ్ న్యూస్ చెప్పబోదుందనే అనిపిస్తుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ గుడ్ న్యూస్ తమన్నా నోట ఆ మాట ఎప్పుడు చెబుతుందో చూడాలి మరి.!