Home News చిలకపచ్చ చీరలో పిచ్చెక్కిస్తున్న ప్రణీత సుభాష్. తల్లి ఆయిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గని అందం

చిలకపచ్చ చీరలో పిచ్చెక్కిస్తున్న ప్రణీత సుభాష్. తల్లి ఆయిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గని అందం

చిలకపచ్చ చీరలో పిచ్చెక్కిస్తున్న ప్రణీత సుభాష్. తల్లి ఆయిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గని అందం

ప్రణీత సుభాష్ కన్నడలో స్టార్ హీరోయిన్ ఆ తర్వాత మన తెలుగులో నటించిన తన మొదటి సినిమాతో ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇక్కడ కూడా తన స్టార్ ఇమేజ్ ను తగ్గించుకోకుండా తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. 1992 అక్టోబర్ 17న జన్మించిన ప్రణీత సుభాష్ తన పాఠశాల విద్య ఆర్యన్ ప్రెసిడెన్సీలో పూర్తి చేసింది ఆ తర్వాత డిగ్రీ చదువులకై బెంగళూరు విశ్వవిద్యాలయంలో చేరినప్పటికీ మోడలింగ్ సినిమా కెరియర్ కారణాల వలన మధ్యలోనే వదిలిపెట్టింది.

ఇక కన్నడలో తన తొలి సినిమా 2010లో మన తెలుగు సినిమా పోకిరి ని రిమేక్ గా తీసిని పోర్కి చిత్రంతో అడుగుపెట్టి సూపర్ డూపర్ హిట్టు కొట్టింది ఈ  కన్నడ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో తన తొలి సినిమా ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెరంగ్రేటం చేసింది. పోర్కి హిట్ కొటట్డంతో సిద్దార్ తో బావ సినిమాలో నటించి మంచి హిట్ కొట్టింది. ఇలా సినీ చిత్ర పరిశ్రమ లోకి రావడంతోటే హిట్లర్ పంటలు పండడంతో మరిన్ని సినిమాలు చేజెక్కించుకుంది. ఆ తర్వాత తమిళంలో ఉదయం సినిమాతో తిరగటం చేసినప్పటికీ అది మంచి ఫలితాన్ని ఇవ్వలేదు, కానీ కన్నడంలో పెద్దపెద్ద సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ ఎదిగిపోయింది తెలుగులో అత్తారింటికి దారేది సినిమా హిట్తో తెలుగులో కూడా పెద్ద హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

See also  ఈ ఆరేళ్ళ పిల్లాడు గురించి తెలిస్తే,ఆశ్చర్యపోతారు.

తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా తర్వాత తను బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభసవంటి చిత్రాల్లో నటించి తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. ఇలా చాలా మంచి ఆఫర్లతో తన నటనతో దూసుకు వెళ్తున్న ప్రణీతకు మే 30 2021న వ్యాపారవేత్త అయినటువంటి నితన్ రాజుతో వివాహం జరిగింది. వైవాహిక జీవితంలో ఇటు తన భర్తను కుటుంబాన్ని చూసుకుంటూనే అటు సినిమాలపై ఫోకస్ పెట్టింది ఆ తర్వాత 2022లో తను ఒక పాపకు జన్మనిచ్చింది. అందరూ పెళ్లయిన తర్వాత తన కెరియర్ అయిపోయిందనుకుంటారు ఒకప్పటి హీరోయిన్లు మాత్రం ఆఫర్ల కొరకు చాన్స్ ల కొరకు మరింత అందంగా కనబడడానికి పెళ్లి అనే టాపిక్ ను తన జీవితంలోకి రానీయరు కానీ ఇటీవల కాలంలో సరైన వయసులో పెళ్లి చేసుకుని పిల్లలను కని ఆ తరువాత కూడా మేము ఏమాత్రం తక్కువ కాము మళ్లీ నటించగలమని నిరూపించారు ప్రణీత సుభాష్.

See also  శృతిహాసన్ ఆ వ్యాధిని బారిన పడిందా.? ఇంతకు ఏమైంది క్లారిటీ ఇచ్చిన శృతి.!

కొందరు తల్లయిన తర్వాత వారి బాడీలో కొన్ని మార్పులు చెందవచ్చు కానీ ప్రణీత అలా కాదు పెళ్లయి పాప పుట్టినప్పటికీ ప్రస్తుతం మరింత అందంగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది సోషల్ మీడియా వేదికగా నిత్యం తన ఫోటోషూట్స్ తో ఇటు అభిమానులను అటు దర్శక నిర్మాతలను కలవర పెడుతుంది పాప పుట్టిన తర్వాత కూడా తన జిమ్ వర్కౌట్ తో తన అందాన్ని మాత్రం తగ్గించలేకపోయింది మునుపటి కంటే మరింత అందంగా కనబడుతుంది అదే ఇటీవల చిలకపచ్చ చీరలో తన సొగసులు దాచుకుంటూ తన లావైన కళ్ళతో, క్యూట్ స్మైల్ తో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటుంది అలా ఆ ఫోటోలో క్షణాల్లో వైరల్ అయిపోయాయి.

See also  అందాలతో రచ్చ చేస్తున్న హట్ భామ ముద్దుగుమ్మ శ్రద్దా దాస్.! మురిపించే అంద చందాలు

తను ఏ పని చేసినా ఖచ్చితంగా దాని గురించి సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటుంది నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తాను అందరికంటే ముందుంటుంది తన సాంప్రదాయాలను తన కట్టుబాట్లను ఖచ్చితంగా గౌరవిస్తుంది విలువలతో కూడిన జీవితాన్ని తాను ముందుకు సాగిస్తుంది ప్రనితలో అందరూ మెచ్చేది ఇదే.