Home Cinema Varun Tej – Lavanya Tripathi : వరుణ్ లావణ్యల ఎంగేజిమెంట్ ఆ స్పెషల్ డే...

Varun Tej – Lavanya Tripathi : వరుణ్ లావణ్యల ఎంగేజిమెంట్ ఆ స్పెషల్ డే లోనే ఫిక్స్.. ఎవరి ఆధ్వర్యంలోనో తెలుసా?

varun-tej-and-lavanya-tripathi-engagement-date-on-that-special-day

Varun Tej – Lavanya Tripathi : మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న శుభవార్త మన ముందుకు వచ్చేసింది. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారని, డేటింగ్ లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నో వార్తలు వింటూనే ఉన్నాం. అయితే దీనిపై వరుణ్ తేజ్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. లావణ్య ఒక్కసారి స్పందించి మా మధ్య అలాంటిదేమీ లేదు కేవలం స్నేహమే అని చెప్పింది. అయినప్పటికీ ( Varun Tej and Lavanya engagement ) అభిమానులు ఎప్పటికప్పుడు వీళ్ళపై ఒక కన్నేసి ఉంచారు. ఇలా ఎప్పటికప్పుడు వరుణ్ తేజ్ లావణ్యాల కదలికలు.. వాళ్ళు ఎక్కడెక్కడికి తిరుగుతున్నారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వస్తూనే ఉన్నాయి.

See also  Janhvi Kapoor : అల్లు అర్జున్ ని కాదని ఆ హీరోతో దానికి రెడీ అంటున్న జాన్వీ కపూర్..

varun-tej-and-lavanya-tripathi-engagement-date-on-that-special-day

అయితే ఇన్నాళ్ళకి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా పెళ్లి నిశ్చయమైందని వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరగనుందని ఇంగ్లీష్ మీడియాలో న్యూస్ వచ్చింది. అది కూడా జూన్ 9వ తేదీ వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అని ప్రచారం జరుగుతుంది. జూన్ 9వ తేదీ అంటే ముహూర్తాన్ని బట్టి పెట్టి ఉంటారా? లేకపోతే ఆరోజు ఏమైనా వరుణ్ తేజ్ ( Varun Tej and Lavanya engagement ) లావణ్య త్రిపాఠి లైఫ్ లో స్పెషల్ డే అయి ఉంటుందా ?అందుకే ఆరోజు పెట్టుకున్నారా? అనుకుంటూ అభిమానులు, నెటిజనులు మాట్లాడుకుంటున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ మిస్టర్ సినిమాలో మొట్టమొదట కలిసి నటించారు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

See also  Priyanka Nalkari: ఎవరికీ తెలియకుండా పెళ్లి.. ఏడాదికే విడాకులు తీసుకున్న జబర్దస్త్ నటి...

varun-tej-and-lavanya-tripathi-engagement-date-on-that-special-day

ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. వీళ్లిద్దరు ప్రేమ మాత్రం స్టార్ట్ అయ్యి.. అది ఇన్నాళ్ళకి సక్సెస్ అయ్యింది. అప్పటినుంచి మొదలైన వీళ్ళ స్నేహం ప్రేమగా మారి.. ఆ ప్రేమని ఒప్పుకోవడానికి ఇంతకాలం పట్టి.. చివరికి ( Varun Tej and Lavanya engagement ) ఎంగేజ్మెంట్ వరకు వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఎంగేజ్మెంట్ కి మెగా కుటుంబం మొత్తం హాజరవుతుందని.. కానీ ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా కేవలం బాగా సన్నిహితులను మాత్రమే పిలుసుకొని చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ని సింపుల్ గా చేస్తున్నప్పటికీ.. సింపుల్ అంటే పిలిచే వాళ్ళని తక్కువ మందిని పిలిచి..

See also  Mahesh Babu: నందమూరి అల్లుడు అవ్వాల్సిన మహేష్ బాబు కాలేకపోవడానికి అసలు కారణం అదేనా.?

varun-tej-and-lavanya-tripathi-engagement-date-on-that-special-day

అంటే బాగా ఆప్తులను పిలుచుకొని మాత్రమే సింపుల్ గా చేస్తున్నారంట. వీళ్ళిద్దరూ వేసుకునే డ్రెస్ డిజైనింగ్, మేకప్, అక్కడ వేడుకకు సంబంధించిన డెకరేషన్ అంతా మాత్రం చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారంట. ఒక్కొక్క దానికి ముగ్గురు నలుగురు స్పెషలిస్ట్ డిజైనింగ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని అందంగా చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అంట. అయితే తక్కువ మందినే కదా ఎందుకింత హంగామా అని కొందరు అంటే.. ఈ రోజుల్లో వచ్చే వాళ్ళు ఎంతమంది చూస్తారు అన్నది కాదు.. ఆ ఫోటోలను షేర్ చేసుకుంటే సోషల్ మీడియాలో ఎంత అందంగా ఉన్నాయనేది ముఖ్యమని సరదాగా కామెంట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ ఎంగమెంట్ వేడుక అంత మెగా ఆధ్వర్యంలో.. వాళ్ళ సందడితో అదిరిపొతాదట..