Home Cinema Actress : టీనేజీలోనే వాళ్ళతో లవ్ లో పడి ఇష్టాన్నితీర్చుకున్న మన హీరోయిన్స్..

Actress : టీనేజీలోనే వాళ్ళతో లవ్ లో పడి ఇష్టాన్నితీర్చుకున్న మన హీరోయిన్స్..

actress-who-fell-in-love-and-went-into-relationship-while-in-their-teen-age

Actress : సాధారణంగా ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడిపోవడం, అన్యోన్యంగా కలిసి ఉండడం ఇలాంటివన్నీ సామాన్యంగా వినే మాటలే కానీ.. కొంతమంది సెలబ్రిటీస్ జీవితంలో.. అంటే ముఖ్యంగా సినిమా ( Actress who fell in love ) వాళ్లలో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం విడిపోవడం, సహజీవనం ఇలాంటివన్నీ చాలా సహజం. అయితే ఒక వయసు వచ్చి, ఒక వృత్తిలో చేరి.. ఆ రంగంలో ఎవరికి వాళ్లు సంపాదించుకుంటూ.. వాళ్లకు నచ్చిన వాళ్ళతో వాళ్ళు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, సహజీవనం చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. పెద్దగా ప్రపంచం తెలియని వయసులో.. అంటే టీనేజ్లో కలిగే ప్రేమ మంచి అనుభూతిని మిగులుస్తాది. జీవితంలో ఎంతమందిని ప్రేమించినా, ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా, ఏం జరుగుతున్నా కూడా ఫస్ట్ లవ్ గురించి మాత్రం ఎవరూ మర్చిపోరు.

See also  Uday Kiran: ఉదయ్ కిరణ్ మనసు మార్చి చిరంజీవి కూతుర్ని వివాహం చేసుకోకుండా చేసింది ఎవరు.?

actress-who-fell-in-love-and-went-into-relationship-while-in-their-teen-age

ఆ ఫస్ట్ లవ్ అనేది టీనేజ్లో కలిగితే ఇంకా అసలు మర్చిపోరు. ఎందుకంటే ఆ ఏజ్ లో మైండ్ లో ఎలాంటి స్వార్థం, డబ్బు, పలుకుబడి, కన్వీనెంట్, ఒకరితో ఒకరికి పడుతుందా లేదా, గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటామా లేదా.. ఇవన్నీ ఆలోచించకుండా కేవలం వయసు రాగానే.. మనసు కోరుకునే ప్రేమతో.. ఎదుటి వాళ్ళకు అట్రాక్ట్ ( Actress who fell in love ) అయ్యి ప్రేమించుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి ప్రేమను మొదట పొందడం అనేది చాలా కష్టం, అదృష్టం కూడా.. టీనేజ్ లో ప్రేమలో పడటం, దాన్ని లైఫ్ అంత నెమరు వేసుకోవడం చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటాది. అలాంటి ఇష్టాన్ని మన హీరోయిన్స్ ఎవరిని లవ్ చేసి.. గుర్తు చేసుకుంటున్నారో చూద్దాం..

See also  Chiranjeevi : రామ్ చరణ్ ఉపాసన పెళ్లి రోజునాడు చిరంజీవి ఎం చేసాడో తెలుసా?

actress-who-fell-in-love-and-went-into-relationship-while-in-their-teen-age

శృతిహాసన్ స్కూల్ వయసులోనే 15 ఏళ్ల ప్రాయంలో ఒక అబ్బాయిని ఎంతగానో ఇష్టపడి ప్రేమించిందంట. ఈ విషయం శృతిహాసన్ స్వయంగా ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సిద్ధార్థ్, ధనస్సు, మైఖేల్ కోర్సులే వాళ్లతో లవ్ లో పడటం విడిపోవడం కూడా జరిగిపోయింది. కియారా అద్వానీ ఈమె కూడా టీనేజ్ లోనే ఒక అబ్బాయిని ప్రేమించిందంట. ఇంటర్ చదివే సమయంలో కాలేజీలో క్లాస్మేట్ ని ( Actress who fell in love ) ప్రేమించిందట. అది తెలిసిన ఇంట్లో వాళ్ళు ఆమెను అతన్ని ప్రేమించడానికి వీలులేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట. అయినా కూడా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఏదో ఒక సాకుతో బయటకు వెళ్లి అతన్ని కలిసి వచ్చేదంట. ఇక కెరియర్ లోకి వచ్చి జీవితం సాగుతూ ఉండగా..

See also  Naga Chaitanya: సమంత కావాలా ఏంది.? ఆమె లేకపోతే ఏంటి.? ఆ ఇద్దరు కసక్కు లాంటి హీరోయిన్లతో రొమాన్స్ లో మునిగిపోతున్న చైతు..

actress-who-fell-in-love-and-went-into-relationship-while-in-their-teen-age

సిద్ధార్థ మల్హోత్రాలతో పెళ్లి జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రముఖ స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ టీనేజ్ లోనే ప్రేమలో పడింది. భరద్వాజ్ అనే అబ్బాయి తో పరిచయం ఏర్పడి, ఇష్టపడి,ప్రేమలో పడి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా సంవత్సరాలు తరబడి అతనిని ప్రేమించి.. చివరికి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంది. అలాగే నిధి అగర్వాల్, తాప్సి ఇద్దరు హీరోయిన్స్ కూడా టీనేజ్లో ప్రేమలో పడ్డామని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా టీనేజీ లవ్ అనేది ఇష్టం లేని వాళ్లంటూ సాధారణముగా ఎవ్వరో గాని ఉండరు. టీనేజీలో సరదాగా ప్రేమించుకోవచ్చు గాని.. పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే మాత్రం తీసేసుకోకూడదు. ఎందుకంటే అది బాధ్యత ఎరుగని వయసు కాబట్టి..