Home Cinema లేటెస్ట్ హట్ అందాలతో మురిపిస్తున్న మృణాల్ ఠాకూర్.

లేటెస్ట్ హట్ అందాలతో మురిపిస్తున్న మృణాల్ ఠాకూర్.

లేటెస్ట్ హట్ అందాలతో మురిపిస్తున్న మృణాల్ ఠాకూర్.

ఈమధ్య సోషల్ మీడియా లో అత్యధికంగా వాడుకలో ఉన్నది ఇంస్టాగ్రామ్, సెలబ్రిటీలు ఎవరైనా కానీ హీరో హీరోయిన్ లేదా బుల్లితెరకు సంబంధించిన వాడు ఎవరి గురించైనా లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవాలంటే మాత్రం కచ్చితంగా వారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేయాల్సిందే అలా చెక్ చేస్తుండగా బయటపడింది ఈ బ్లాక్ డ్రెస్సులతో తన అందచందాలను వలకబోస్తూ ఇటు ఇంస్టాగ్రామ్ ఫాలోవరన్లనే కాక అటు దర్శక నిర్మాతల కళ్ళలో కూడా పడుతుంది ముద్దుగుమ్మ తన పేరు మృనాల్ ఠాకూర్.

See also  Director Shankar: డైరెక్టర్ శంకర్ కూతురు రెండవ వివాహం.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా.?

మృనాల్ ఠాకూర్ అంటే కొద్దిమందికి తెలియకపోవచ్చు అదే సీతారామం హీరోయిన్ సీత అంటే అందరికీ ఇట్టే తెలిసిపోతుంది ఆ బ్యూటీ నేనంటే ఈ బ్యూటీ, సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అందులో మంచి నటనను కనబరిచింది తను యువరాణి పాత్రలో నటించి అందుకు తగ్గటైనా ప్రవర్తనతో, తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసింది అని చెప్పుకోవాలి. ఒకపక్క హీరో యాంగిల్ లో తన సైడు తనది కానీ సినిమా సీతారామంటే కలువ పువ్వు లాంటి కన్నులతో అందరినీ ఇచ్చే ఆకర్షించే సైలెంట్ బిగ్గెస్ట్ కొట్టింది.

See also  Nagarjuna : ఛి ఛి.. ఆ హాట్ హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన నాగార్జున..

ఈమధ్య అమ్మడు సీతారామన్ సినిమాలో నిండు చీరలు కాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులతో సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపుతుంది తనకు ఏ డ్రెస్ అయినా సరే ఇట్టే సెట్ అయిపోతుందని చెప్పడానికే తన సోషల్ మీడియానే మంచి ఉదాహరణ తన పర్సనాలిటీకి కరెక్ట్ గా తన కోసమే తయారు చేశారేమో అన్నట్లు అడ్రస్సులు సెట్ అయిపోతున్నాయి అందులో నుంచి వచ్చిన ఆణిముత్యమే నిన్న తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన బ్లాక్ డ్రెస్ లోని అందాలు.

See also  Tamanna: డబ్బు కోసం అలాంటి నీచమైన పని చేస్తున్న తమన్నా.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు..

అటు హిందీలో, మరాఠీలో సినిమాలు చేస్తూనే ఇటు మన తెలుగులో అచ్చం తెలుగింటి అమ్మాయి లాగా తన పాత్రలో ఒదిగిపోయింది. ప్రస్తుతానికి అమ్మడైతే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది మరి తర్వాత వచ్చే సినిమాలు కూడా ఇలానే పెద్ద హిట్ కొడితే స్టార్ హీరోల చేరాల్సిందే. మన తెలుగులో తన అదృష్టం ఎలా పరీక్షించుకుంటుందో, అన్నట్లు మర్చిపోయాను తన ఇంస్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి తన హాట్ హాట్ అందాలతో ఎప్పటికప్పుడు అప్డేట్లు మీకు ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.