Home Cinema Bandla Ganesh: డైరెక్టర్ త్రివిక్రమ్ పై మరొక సారి మండిపడ్డ బండ్ల గణేష్..

Bandla Ganesh: డైరెక్టర్ త్రివిక్రమ్ పై మరొక సారి మండిపడ్డ బండ్ల గణేష్..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత మరి అదే విధంగా నటుడు ఐనటువంటి బండ్ల గణేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ ఇప్పటికే ఎన్నో రకాల ట్వీట్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ఇదే క్రమంలో నిన్నటికి నిన్న కూడా గురూజీకి బహుమతులు ఇవ్వండి లేకపోతే కథను తారుమారు చేస్తారు అంటూ రకరకాల కామెంట్లను ట్వీట్లుగా చేసి త్రివిక్రమ్ ను అవమానించాడు బండ్ల గణేష్. మరిప్పుడు మరో కొత్త ట్వీట్ తో మండి పడ్డాడు బండ్ల గణేష్. మరి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దానికి గల కారణం.. (Bandla ganesh once again)

bandla-ganesh-once-again-fired-on-director-trivikram

పవన్ కళ్యాణ్ పై తనకు ఉన్న విపరీతమైన అభిమానమే అని కాగా పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ కి ఉన్న తన అభిమానాన్ని దూరం చేశాడన్న కోపంతో త్రివిక్రమ్ పై ఇలా రకరకాల కామెంట్లను ట్వీట్స్ రూపంలో చేస్తున్నాడు బండ్ల గణేష్. అయితే తాజాగా మరొక ట్వీట్ కూడా చేయడం సంచలనానికి దుమారం రేపిందనే చెప్పాలి. అదేమిటంటే సాగినంత కాలం నా అంత వాడు లేడంటారు.. సాగకపోతే ఊరికే చితకిల పడి పోవుదురు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మ గురూజీ అంటూ త్రివిక్రమ్ ఉద్దేశపూర్వకంగా బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.

See also  Pallavi Prashanth: పరారీలో ఉన్న పల్లవి ప్రశాంత్ పై అలాంటి కేసులు వలన రంగంలోకి దిగిన పోలీసులు..

bandla-ganesh-once-again-fired-on-director-trivikram

ఇక కేవలం ఈ ఓక్క ట్వీట్ తోనే ఆగకుండా మరొక ట్వీట్ కూడా చేస్తూ.. భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధానమైనది అంబికా దర్బార్వతి అగరబత్తి.. ఏ విధంగా భగవంతునికి భక్తునికి దూరం చేసేది గురరూజీ దర్బార్ సుత్తి.. అంటూ మళ్ళీ త్రివిక్రమ్ టార్గెట్ చేస్తూ సంచలనమైన అనుచిత వాక్యాలు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి చెలరేగింది. అలా నిత్యం ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు త్రివిక్రమ్ టార్గెట్ గా గురిపెట్టి మరి బండ్ల గణేష్ ఆయన పై ఏదో ఒక రూపంలో ఆయనను గురూజీ అని సంభోవిస్తూ ఆయనని టార్గెట్ చేస్తూ ట్రీట్ చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. (Bandla ganesh once again)

See also  Krithi Sanon : ఇక ఆపుకోలేనంటూ ప్రభాస్ కి అది ఇచ్చేసిన కృతి సనాన్.. వాళ్లంతా అయోమయంలో..

bandla-ganesh-once-again-fired-on-director-trivikram

ఇక ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న నేపథ్యంలో రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాటలు విని పవన్ కళ్యాణ్ తనను దూరం పెట్టారన్న కారణంతోనే త్రివిక్రమ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ఇలా ఎన్నో రకాల ట్వీట్లు నిత్యం తన సోషల్ మీడియా ఖాతాలో చేస్తూ హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు బండ్ల గణేష్. మరి ఇన్ని రకాలుగా బండ్ల గణేష్ ట్వీట్లు చేస్తున్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంత వరకు ఏ ఒక్క ట్వీట్ పై స్పందించకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ క్రమంలో వస్తున్న ట్వీట్లకు అడ్డుకట్ట వేయాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు.