
Scooter Offers: చేతిలో చిన్న వాహనం అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరమే. వాహనం అనేది లేకపోతే చిన్న చిన్న అవసరాల కోసం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అలాగే ఇక ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి చేతిలో వెహికల్ అనేది ఉంటే ఎప్పుడూ కూడా ప్రశాంతంగా అలా వెళ్లి అలా రావచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే ( Electric Scooter offers 36 thousand ) ఎందరో ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ని బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందరి దగ్గర పూర్తి డబ్బులు ఉండవు కనుక.. దాన్ని ఎలా కొనాలి లోన్ లో కొనాలా? ఏది కొంటే బెస్ట్ అని ఎప్పటికప్పుడు వెతుకుతూనే ఉంటారు.
అయితే ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వాళ్ళకి ఒక మంచి శుభవార్త.. భారీ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్స్ లోని మ్యాగ్నెస్ ఈఎక్స్ అనే స్కూటర్ ఒకటి ఉంది. ఈ స్కూటర్ని ఒకసారి చార్జింగ్ పెట్టుకుంటే ( Electric Scooter offers 36 thousand) ఇది 100 కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్తుంది. ఈ స్కూటర్ మీద మంచి ఆఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో తెలుపు, నలుపు, నీలం, గ్రే కలర్స్ ఆప్షన్ లో, అందుబాటులో ఉన్నాయి. ఇది 40 కిలోమీటర్ల వరకు కనీసం కేవలం 10 నిమిషాలు అందుకుంటుంది. ఈ స్కూటర్ని కేవలం 499 రీబూకింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్కూటర్కి యాక్సిడెంట్ వారంటీ కోసం 4000 రూపాయలు కట్టాలి.
అలా రెండేళ్లు వారంటీ వస్తుంది. ఇది మొత్తం ఐదేళ్ల వారంటీ తీసుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పీడ్ విషయానికొస్తే గంటకు 50 కిలోమీటర్ల దూరం స్పీడ్ వెళ్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి 6 నుంచి 7 గంటల ( Electric Scooter offers 36000 ) వరకు టైం పడుతుంది. ఈ స్కూటర్ 1,26,365 రూపాయలు ధర ఉండగా.. ఈ స్కూటర్ని కేవలం 90000 కి కొనుక్కోవచ్చు. ఇందులో ఎక్స్ షోరూం ధర 81,900, రోడ్డు టాక్స్ ఇన్సూరెన్స్ 8000. అంటే ఏకంగా 36000 పైగా తగ్గింపు వస్తుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ లో ఈ ఆఫర్ ఉంది. బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లు దీన్ని వాడుకోవచ్చు.
ఈఎంఐ విషయానికి వస్తే నెలకు 2325 చెల్లిస్తే సరిపోతుంది. కాకపోతే దీని డౌన్ పేమెంట్ 27,000 కట్టాలి. ఇక నెలకి 36000 కట్టాల్సి వస్తుంది. అదే 30 నెలలకే తీసుకుంటే ఈఎంఐ 27000 డౌన్ పేమెంట్ కట్టాలి. అలాగే మొదట 36,000, 27.000 కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉన్న వాళ్లకి డౌన్ పేమెంట్ జీరో ఆప్షన్ తో కూడా ఉంది. టెన్యూర్ అనేది ( Electric Scooter offers 36 thousand ) ఎంచుకుంటే నెలకు 3322 పడుతుంది. 18 నెలల టెన్యూర్ అయితే నెలకు 5808 రూపాయలు పడుతుంది. ఏడాది పాటు 8316 రూపాయలు పడుతుంది. ఇలా వినిపయోగించుకునిఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటే.. 36 వేల రూపాయలు ఇలా లాభం పొందచ్చు..