Home News పది భారతీయ చిత్రాలు ఆస్కార్ అవార్డ్ నామినేషన్ బరిలో

పది భారతీయ చిత్రాలు ఆస్కార్ అవార్డ్ నామినేషన్ బరిలో

పది భారతీయ చిత్రాలు ఆస్కార్ అవార్డ్ నామినేషన్ బరిలో…

ఈసారి ఆస్కార్ అవార్డుల వేడుక మాత్రం మామూలుగా ఉండదనిపిస్తుంది, ఎందుకంటే దాదాపు ఈ సంవత్సరం 10 సినిమాలు ఆస్కార్ అవార్డుకు నామినేషన్ అయ్యాయి. ప్రతిసారి కంటే ఈసారి మాత్రం మన భారతీయ చిత్రాలు ఎంత ముందుకెళ్లి దేశం దాటి ప్రపంచంలో నలుమూలల చాలా గుర్తింపు తెచ్చుకున్నాయి మన సినిమాలు. ఈ సంవత్సరం మార్చి లో నా సెంటెన్స్ లో నిర్వహిస్తున్న ఆస్కార్ అవార్డు పండుగ వేడుక కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. అది సినిమాలతో భారతీయ చిత్ర రంగం కూడా ఆసక్తిగా పోటీపడుతుండడం గహనార్ధం.

See also  Love Marriages : ప్రేమ పెళ్లిళ్ల పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. మీరేమంటారు?

ఈసారి గొప్ప విషయమనే చెప్పుకోవాలి మన దేశం నుంచి పది సినిమాలు ఆస్కార్ అవార్డ్ నామినేషన్ కు అర్హత సాధించాయంటే. ఫస్ట్ అయితే గుజరాత్ మూవీ చల్లో షో, ఆ తర్వాత మన తెలుగు నుండి రాజమౌళి తెరకెక్కిచ్చిన RRR మాత్రమే ఎంపికయ్యాయి. ఆ తర్వాత నామినేషన్ కి సంఖ్యా పదికి పెరగడం మనవాళ్లు ఆస్కార్ అవార్డుపై భారీగా ఆశలు పెట్టుకోవడం జరిగింది.

గుజరాత్ మూవీ చలో షో తర్వాత, RRR మొదట ఈ రెండు సినిమాలే ఎంపిక అయ్యాయా అనుకున్నాం కానీ మరికొన్ని సినిమాలు కూడా చేరాయి అవి వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన THE KASHMIR FILE’S, రిషబ్ శెట్టి రచించి నటించిన చిత్రం కాంతారా, సుదీప్ కిచ్చా నటించిన విక్రాంత్ రోణా, ఆలియాభట్ నటించిన గంగూబాయి కతియా వాడి, మీ వసంతరాం, తుజ్యా షాదీ కహీ హై, రాకెట్రీ, ఇరవిన్ నిళన్ తదితర మూవీస్ చోటు దక్కించుకున్నాయి.

See also  Samantha: మళ్ళీ రంగంలోకి దిగిన సామ్ - జిమ్ లో అదరగొడుతుంది.

వీటితో పాటే ప్రపంచం మొత్తం 301 సినిమాలు ఆస్కార్ పురస్కారం కోసం పోటీ పడుతున్నాయి.