Home Health తినే టైమ్ లో నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారా.? తెలుసుకోండి ఈ విషయాలు మీ కోసమే…

తినే టైమ్ లో నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారా.? తెలుసుకోండి ఈ విషయాలు మీ కోసమే…

తినే టైమ్ లో నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారా.? తెలుసుకోండి ఈ విషయాలు మీ కోసమే:

మనం ఆహారం తింటున్నప్పుడు నీరు తాగవచ్చా లేదా అనేది పెద్ద సందేహమైన విషయం. ఒకవేళ ఆహారం తినేటప్పుడు ముద్ద గొంతులో ఇరిగితే అప్పుడు కచ్చితంగా తాగాలి లేకపోతే ఊపిరి అనేది ఆడదు. అందుకే ముద్ద నోట్లో కుతిక పడితే తప్పకుండా తాగాలి మనం. అలాంటప్పడు చాలామంది జనరల్ గా నీరు తాగుతుంటారు, కానీ చాలామంది తినేటప్పుడు తాగొద్దు అన్నమంతా పూర్తి చేసుకుని తిన్న తర్వాత తాగాలని సూచిస్తుంటారు కదా…

చాలామంది పెద్దలు ఆహారం తినక ముందు నీరు తాగకూడదు ఆహారం మొత్తం తిన్న తర్వాతనే నీటిని తాగాలని సూచిస్తారు. కానీ ఇలాంటి విషయాల్లో మనకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. అసలు తినేటప్పుడు నీరు తాగడం మంచిదా కాదా అనేది ఆహారం నిపుణులు ఏమంటారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భోజనం చేస్తున్నప్పుడు నీరు తాగడం మంచిదే నిజానికి వాటర్ ఎప్పుడు తాగినా మంచిదే. ఏదైనా తినే ముందు లేదా తిన్న తర్వాత నీరు తాగకూడదు మన జీర్ణక్రియలో విడుదలయ్యే ఎంజైమ్ లు మన ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది మన యాసిడ్లను వాటర్ స్పీడ్ గా పని చేయకుండా చేస్తుందని కొందరు అభిప్రాయం. అయితే ఆరోగ్య నిపునులు మాత్రం తినేటప్పుడు ఎప్పుడైనా సూచిస్తున్నారు.

See also  లవంగాల వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.? తెలిస్తే షాక్ అవుతారు.?

భారతీయ ఆహార వ్యవస్థలో ప్రతి దాంట్లో నీరు ఉంటుంది. మనం ఆహారాన్ని నమ్మేటప్పుడు లాలాజలం తోటే మన కడుపులోకి తీసుకుంటాం అలాగే మనం చారు పెరుగు ఒగయిరా మజ్జిగ లాంటివి ప్రతి ఒక్క దాంట్లో నీరు చాలా వరకు ఉంటుంది మన కూరగాయలలో లేదా మనం తినే సలాడ్లలో ప్రతి ఒక్క దాంట్లో చాలా వరకు నీరు అధిక శాతం ఉంటుంది అలాంటప్పుడు డైరెక్ట్ గా నీరు తీసుకోకూడదు అనే దానికి ఎలాంటి శాస్త్ర ఆధారం లేదని నిరూపించబడింది మీరు ఎప్పుడైనా తాగవచ్చు అన్నానికి ముందు అన్నం తర్వాత ఎందుకంటే మనం తినే ప్రతి ఫుడ్ లో వాటర్ పర్సంటేజ్ కచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది అలాంటప్పుడు అది జీర్ణ క్రియ ఎలాంటి సమస్య రానీయదు వాటర్ తాగడం చాలా మంచిది

See also  Guava Benefits: చలికాలంలో జామ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది..

కొందరు ముసలమ్మలు అంటారు నీళ్లు ఎక్కువ తాగితే అన్నం పట్టదని ఆ ఒక్క రీజన్ తో కావచ్చు ఏమో బహుశా నీరు తాగకూడదు అది ఇది అని చెప్తుంటారు