Home News కళావతి (కీర్తి సురేష్) మొదటిసారి కళ్ళు చెదిరే కలరింగ్ ఫోటోలు కాకరేపుతున్నాయి.

కళావతి (కీర్తి సురేష్) మొదటిసారి కళ్ళు చెదిరే కలరింగ్ ఫోటోలు కాకరేపుతున్నాయి.

కళావతి (కీర్తి సురేష్) మొదటిసారి కళ్ళు చెదిరే కలరింగ్ ఫోటోలు కాకరేపుతున్నాయి.

ప్రస్తుతం థాయిలాండ్ లో హలిడేస్ ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ క్షణాల్లో తన హట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా తన ఖాతాలో పొందుపర్చిన లేటెస్ట్ స్టిల్స్ ఫ్యాన్స్ గుండెల్లో అలా ప్రింట్ అయ్యాయి. ప్రతీ ఒక్కరూ మొదటిసారి కళావలి కళ్ళు చెదిరే కలరింగ్ ఫోటోలతో కాకపుట్టిస్తున్నావంటూ కామెంట్ చేస్తున్నారు. కీర్తే సురేష్ ఎక్కడ చూసినా ఏ సనిమాలో ఐనా పెద్దగా ఎక్స్ పోజ్ చేయదు అలా చేయడం కూడా ఫ్యాన్స్ కి నచ్చదు ఆ పేరు లోనే తన ముఖ తేజస్సుకు తను అలా చేయడం ఎవ్వరికీ నచ్చదు కానీ సడన్ గా ఏమైందో ఏమో మనందరితో ఇలాంటి ఫోటోస్ పంచుకుంది ఈ క్యూట్ బేబీ కళావతి.

See also  Unstoppable with NBK: పవన్ కళ్యాణ్ ఒక్క ఎపిసోడ్ ద్వారా ఆహా మీడియా కి అన్ని కోట్లు వస్తాయా.

ఈ స్టార్ హీరోయిన్ ఇటీవలే మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటించింది అందరినీ మురిపించింది. మొదట చిన్న చిన్న లవ్ స్టోరీలతో మెప్పించిన ఈ కళావతి, తదుపరి మహనటి సినిమాతో ఇండస్ర్టీరో ఓ క్రేజ్ అంటే అది మామూలుది కాదండోయ్ మహ క్రేజ్ కొట్టేంది. తన కెరీయర్ కి సరిపోయేంత క్రేజ్ రాపట్టుకుంది. మహనటి బాక్సాఫీస్ వద్ద బద్దలుకొట్టడమే కాకుండా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించి పెట్టింది మహనటి సినిమా. ప్రస్తుతం తను తన హలిడేస్ ను ఓ ఫేమస్ బీచ్ లో థాయిలాండ్ లో ఏంజయ్ చేస్తుందంట. ఆ ఫోటోలో అంతటా చక్కర్లు కొడుతున్నాయి.

See also  Big Boss: బిగ్ బాస్ లో కొత్త రూల్స్.. కంటెస్టెంట్ లకి చుక్కలే..

వరుస ప్రయోగాలు చేస్తున్న కీర్తి సురేష్ కి కొన్ని బొల్తాలు తప్పడం లేదు ఈ మధ్య అవి అనుకున్నంత స్థాయిలో మంచి ఫలితాలు ఇవ్వడం లేదు అనిపిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ లో రూపోందించిన సినిమాలన్నీ ఓటీటీల్లొ రిలీజ్ అవ్వడం అవ్వన్నీ బోల్తా కొట్టడం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు తన భవిష్యత్తుకు నిరాశ మిగిలిస్తుందనే అనుకోవాలి. ఇక కీర్తీ సురేష్ గతేడాడి ఓ నాలుకు సినిమాల్లో నటించింది ప్రస్తుతం తన సెలవులు థాయిలాడ్ లో గల ఓ బీచ్ లో సెలబ్రేట్ చేసుకుంటుంది.

See also  Jr. NTR: ఎన్టీఆర్ తో చంద్రబాబు అలాంటి స్కెచ్ వేశాడా?

కీర్తి సురేష్ కు సర్కారు వారి పాట కూడా ఆశించిన ఫలితమివ్వలేదనే చెప్పాలి. ఐనపప్పటికీ తన అందంతో క్యూట్ యాక్టింగ్ తో ఇట్టే అందరినీ మెస్మరైజ్ చేస్తుంది ఈ వయ్యారి భామ. తనకు ఏ మాత్రం సందు దొరికిందంటే చాలు ఏదో ఒక హలిడే స్పాట్ బుక్ చేసుకుని తన స్రెస్ ని అంతా అలా ప్రకృతికి అప్పజెబుతుంది రిలాక్స్ ఐపోతానికి వెళ్ళిపోతుంది. తను ఎక్కువగా అంత ఎక్స్పోజింగ్ చూపించదు ఐనప్పటికీ తాను మాత్రం తీసిపోనని తన డోస్ పెంచి గ్లామర్ ఎక్స్పోస్ చేసేస్తుంది మహనటి.