Home News YS Jagan : వాళ్ళ వలన నాకు ప్రాణ హాని అంటున్న వైఎస్ జగన్..

YS Jagan : వాళ్ళ వలన నాకు ప్రాణ హాని అంటున్న వైఎస్ జగన్..

YS Jagan Mohan Reddy sensational comments on CM Chandrababu

YS Jagan : 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో అఖండ విజయాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితం అవ్వడం ఆయన అభిమానులకు ఎంతో బాధను మిగిల్చింది. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్లందరి కోసం అనేక పథకాలను తీసుకొని వచ్చి.. మాటిచ్చినట్టుగానే వాళ్లకి ఇవ్వాల్సినవన్నీ ( YS Jagan Mohan Reddy sensational comments on CM Chandrababu ) ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆయన పాలనలో ఎక్కడో ఏదో ఒక లోపం జరిగింది.. అందుకే ప్రజలు ఈ తీర్పుని ఇచ్చారు అని అందరూ అనుకుంటున్నారు. అభివృద్ధి కనిపించక, నిరుద్యోగ సమస్యలు కనిపించడం వలన ఇలాంటి తీర్పుని ఇచ్చారని మరికొందరు అనుకుంటున్నారు.

See also  ఎద అందాలను ఆరబోస్తున్న అషు రెడ్డి.. కుర్రకారులను హీట్ చేస్తుంది.

YS Jagan Mohan Reddy sensational comments on CM Chandrababu

ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి పార్టీ మొదట కృంగిపోయినట్టుగా కనబడింది. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy sensational comments on CM Chandrababu ) ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. నాకు ప్రాణహాని ఉంది, నన్ను అంతమోందించడానికే కూటమి ప్రయత్నిస్తుంది అంటూ, ఇదంతా కూటమి కుట్ర అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఉన్న సెక్యూరిటీ ఇప్పుడు తొలగించడం జరిగింది.

See also  Divi Vadthya: బిగ్ బాస్ బ్యూటీ ని అలాంటి పాత్రలో చూసే షాక్ అవుతున్నారు ఫ్యాన్స్

YS Jagan Mohan Reddy sensational comments on CM Chandrababu

జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఉన్న సెక్యూరిటీని ఇప్పుడు 59 శాతానికి తగ్గించడం జరిగింది. దీనికి జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు ప్రభుత్వం ఏకపక్షంగా ప్రవర్తిస్తుందని, తనకు కనీసం ఒక సమాచారం కూడా లేకుండా తనకున్న సెక్యూరిటీని తొలగించారని, కేవలం పార్టీ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజులకే ( YS Jagan Mohan Reddy sensational comments on CM Chandrababu ) తన సెక్యూరిటీని ఇలా తగ్గించడం న్యాయం కాదని, ఇది సహజ న్యాయం సూత్రాలను ఉల్లంఘించి.. భద్రత తగ్గింపు పై తనకు ఎలాంటి సమాచారం లేకుండా తనను ఇలా చేయడం సరికాదని జగన్ పిటిషన్ పెట్టారు. తన భద్రతను పెంచాలని కోరుకుంటూ పిటిషన్ చేయడం జరిగింది. మరి దీన్ని ప్రస్తుత ప్రభుత్వం కూటమి ఎలా తీసుకుంటుందో.. జగన్ కి పూర్తి సెక్యూరిటీని ఇస్తుందా లేదా 59% సరిపోతుంది అనే నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాలి.