Home Cinema Sampoornesh babu: సినిమాల్లోకి రాక ముందు సంపూర్ణేష్ బాబు చేసే పని సంపాదన తెలిస్తే మీరు...

Sampoornesh babu: సినిమాల్లోకి రాక ముందు సంపూర్ణేష్ బాబు చేసే పని సంపాదన తెలిస్తే మీరు షాకే..

Sampuranesh Babu: హృదయ కాలేయం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరో సంపూర్ణేష్ బాబు తన పేరును తాను బర్నింగ్ స్టార్ గా మార్చుకొని తెలుగులో హీరోగా మంచి గుర్తింపు సాధించుకున్నారు. తెలుగులో అడుగు పెట్టి తన తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ ను అందుకొని తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు సంపూర్ణేష్ బాబు. ఇక ఆ తర్వాత పలు సినిమాలు ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు. అయితే ఈయన నటించిన తొలి చిత్రం హృదయ కాలేయం యొక్క దర్శకుడు ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన బేబీ చిత్రం యొక్క దర్శకుడు సాయి రాజేష్

you-will-be-shocked-if-you-know-the-earnings-of-sampuranesh-babu-before-entering-films

ఆయన దర్శకత్వంలోనే హృదయ కాలేయం చిత్రం వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇంకా ఈ చిత్రం ద్వారానే వీళ్ళిద్దరూ ఎంతో మంచి సక్సెస్ ను చవి చూశారు. అయితే ప్రస్తుతం బేబీ సినిమా యొక్క సక్సెస్ సెలబ్రేషన్ లో ఉన్నటువంటి సాయి రాజేష్ ఇటీవలే ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు. దాంతో హృదయ కాలేయం చిత్రం యొక్క టాపిక్ గురించి బయటకు రాగా.. అలాగే హృదయ కాలేయం చిత్రం యొక్క హీరో సంపూర్ణేష్ బాబు గురించి విలేకరులు పలు విషయాలు అడగ్గా ఆయన గురించి సంచలనమైన విషయాలు తెలియజేశారు సాయి రాజేష్.

See also  Krithi Shetty: అందుకోసమే కృతి శెట్టి ఆ మందులను వాడుతున్నదా.? నెట్టింట నడుస్తున్న రచ్చ రచ్చ

you-will-be-shocked-if-you-know-the-earnings-of-sampuranesh-babu-before-entering-films

అయితే ఆ విలేఖరి సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం చిత్రంలోకి రాక ముందుకు ఏం చేసేవాడని, ఆయన నెలకు ఎంత సంపాదించేవారు అనే విషయాల గురించి వివరంగా అడగ్గా వాటికి సాయి రాజేష్ వివరంగా వెల్లడించాడు. హృదయ కాలేయం చిత్రంలోకి రాక ముందుకు సంపూర్ణేష్ బాబు అవకాశాల కోసం తిరగని స్టూడియో లేదు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక సారి ప్రసాద్ ల్యాబ్ లో నాకు ఏదైనా అవకాశం ఉంటే కల్పించమని తన ఫోటోలు ఇచ్చి వెళ్ళాడట. అలా సాయి రాజేష్ అతన్ని చూసి నాకు హృదయ కాలేయం చిత్రానికి ఈయన అయితే సరిగ్గా సరిపోతాడని తనతో మాట్లాడారట.

See also  Samantha : డబ్బు కోసం సమంత షూటింగ్ లో బట్టలిప్పి మరీ అందరిలో అవలీలగా అలా చేస్తుందట..

you-will-be-shocked-if-you-know-the-earnings-of-sampuranesh-babu-before-entering-films

ఇక ఈ చిత్రం చేయడానికి డబ్బు ఖర్చవుతుంది ఏమో నా దగ్గర లేదని చెప్పాడు. కానీ నువ్వేమీ డబ్బు చేయాల్సిన పనిలేదు నేనే ఇస్తానని చెప్పి తనతో ఈ సినిమా చేశానని తెలిపారు. హృదయ కాలేయం చిత్రం అనంతరం ఈ చిత్రం హిట్ అవ్వడంతో మేమిద్దరం మంచి సక్సెన్ ను చూసామని సాయి రాజేష్ వెల్లడించాడు. కాగా ఈ చిత్రంలో రాకముందు సంపూర్ణేష్ బాబు (Sampuranesh Babu) హైదరాబాద్ లో గోల్డ్ షాప్ లో పనిచేసేవాడట. ఇలా గోల్డ్ షాప్ లో పనిచేస్తున్నటువంటి ఈయనకి నెలకి 7500 జీతం ఇచ్చే వాళ్ళని ఆ ఇంటర్వ్యూలో భాగంగా సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబు గురించి సంచలమైన కామెంట్స్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ అవుతుంది. ఇలా గోల్డ్ షాప్ లో పనిచేస్తున్నటువంటి ఈయనకి నెలకి 7500 జీతం ఇచ్చే వాళ్ళని ఆ ఇంటర్వ్యూలో భాగంగా సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబు గురించి సంచలమైన కామెంట్స్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ అవుతుంది.