Home Cinema Jabardasth: జబర్దస్త్ లో పనిచేస్తున్న ఆడవాళ్ళు ఇలాంటి కమిట్మెంట్ ఇవ్వాలా.? చివరికి జడ్జీలు కూడానా.?

Jabardasth: జబర్దస్త్ లో పనిచేస్తున్న ఆడవాళ్ళు ఇలాంటి కమిట్మెంట్ ఇవ్వాలా.? చివరికి జడ్జీలు కూడానా.?

Jabardasth Judges: మనందరికీ తెలిసిన విషయమే జబర్దస్త్ షో ద్వారా ఎందరో వాళ్ళలోని టాలెంట్ ను నిరూపించుకొని ఎక్కడి నుంచో ప్రస్తుతం ఎక్కడికో ఎదిగిపోయేంతలా ఈ జబర్దస్త్ షో వాళ్లకి ఓ ప్లాట్ఫారంలో ఎంతగానో ఉపయోగపడింది. ఇక ఇలాంటి జబర్దస్త్ షో కి బుల్లితెరపై ఎంతటి పాపులాటి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది చిన్నచిన్న కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చి జబర్దస్త్ షో వాళ్లని బుల్లితెర నుండి వెండితెరపై కూడా మెరిసేదా వారికి అవకాశాలు లభించేలా చేసింది. ఈ షో ఇక ఈ జబర్దస్త్ షో ప్రస్తుతం నెంబర్ వన్ గా టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది బుల్లితెరపై.. ఇక మనందరికీ తెలిసిందే జబర్దస్త్ లో రకరకాల జడ్జిలు వస్తుంటారు పోతుంటారు.

See also  Bhumika: 40 ఏళ్ల వయసు వచ్చిన భూమిక కుర్రాలతో రొమాన్స్ చేస్తానంటుందేంటి.??

women-working-in-jabardasth-should-give-commitment-also-the-judges

అలాగే కమెడియన్స్ కూడా ఇందులో మంచిగా సెట్ అయ్యాక ఇందులో నుంచి వేరే దాంట్లోకి వెళ్తూ ఉంటారు. యాంకర్లు కూడా మారుతూ ఉంటారు ఒక్కొక్కరి లైఫ్ జబర్దస్త్ ద్వారా ఎంతో ఎదిగిందని చెప్పాలి. చివరికి జబర్దస్త్ లో పలువురు కంటెస్టెంట్లు కూడా యాంకర్లు కూడా జడ్జిలుగా మారిపోతున్నారు. దాంతో జబర్దస్త్ పై కొందరు బడుద్దాయిలు లేని పోనీ రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇదే కాకుండా గతంలో జబర్దస్త్ లోనే స్కిట్స్ వేసిన కమెడియన్స్ ని ప్రస్తుతం జబర్దస్త్ లో జరిగేదంతా మోసమే అంటూ మండిపడుతున్నారు. అలా ఎప్పటికప్పుడు జబర్దస్త్ పై ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ ట్రైనింగ్ గా మారుతూనే ఉంది.

See also  Anasuya: అసలేంటి యాంకర్ అనసూయ చలాకి చంటిల మధ్య ఉన్న బంధం.? అది ఇదేనా.?

women-working-in-jabardasth-should-give-commitment-also-the-judges

ప్రస్తుతం అయితే జబర్దస్త్ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే జబర్దస్త్ లో పనిచేసే కమెడియన్స్ మాత్రమే కాకుండా లేడీ కంటెంట్స్ కూడా కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందంటూ చెప్పుకోస్తున్నారు. మరి కమిట్మెంట్ అంటే ఏదో అల్లాటప్ప కమిట్మెంట్ అలాంటి ఇలాంటి కమిట్మెంట్ కాదు.. తమ షోలో చేస్తున్నప్పుడు పక్క షోలో కచ్చితంగా చేయకూడదనే కమిట్మెంట్ ఇవ్వాలట.. అంతేకాకుండా జడ్జిలు సైతం అదే విధంగా నడుచుకోవాలట.. తమ షోలో చేస్తున్నప్పుడు కేవలం మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ఈటీవీ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ లోనే పాల్గొనాలని..

See also  Jr NTR : బాలకృష్ణ ని చూసి కుర్చీని కాలుతో తన్నిన జూనియర్ ఎన్టీఆర్!

women-working-in-jabardasth-should-give-commitment-also-the-judges

మరే ఇతర ప్రోగ్రాంలో పాల్గొనకూడదని వాటికి సంబంధించిన అగ్రిమెంట్స్ పై కూడా సంతకాలు చేయించుకోకూడదంటూ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ అగ్రిమెంట్ రాయించుకుంటున్నారట.. వీటన్నిటికీ సమ్మతమైతేనే వీటన్నిటిని అంగీకరిస్తేనే జబర్దస్త్ షోలో అడుగుపెట్టనిస్తారట.. లేదంటే వాళ్లకి ఆఫర్లు ఇవ్వరని చెబుతున్నారు. ఇదే కాకుండా అగ్రిమెంట్ పై సైన్ చేసిన మాట తప్పితే దానికి సంబంధించిన కండిషన్స్ తీవ్రస్థాయిలో కఠినంగా ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే రోజా, ఇంద్రజా (Jabardasth Judges) లాంటి వాళ్లు కూడా అలాంటి కండిషన్స్ కి ఒప్పుకొని షోకి కమిట్ అయ్యారా అనే న్యూస్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. మరి తర్వాత ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి మరి.