Home Cinema Sri Mukhi: డబ్బుల కోసం శ్రీ ముఖి ఎంతకైనా భరితెగించేస్తుందా..ఏమైనా చూపిస్తుందా.? పైసామే పరమాత్మ..

Sri Mukhi: డబ్బుల కోసం శ్రీ ముఖి ఎంతకైనా భరితెగించేస్తుందా..ఏమైనా చూపిస్తుందా.? పైసామే పరమాత్మ..

Sri Mukhi Do Anything: సినిమా రంగంలో ఒకప్పుడు బోల్డ్ గా కనిపించాలంటే హీరోయిన్ల వళ్ళనే సాధ్యమయ్యేది. అందులో కూడా అందరి హీరోయిన్లు కాదు చాలా కొద్ది మంది మాత్రమే బోల్డ్ కంటెంట్ బోల్డ్ సీన్లను చేయడానికి ఒప్పుకునే వాళ్ళు కానీ రాను రాను సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు ప్రతి ఒక్కరు వెండి తెర పై అవకాశాల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఇక ప్రస్తుతం ట్రెండు మారిపోయింది కేవలం వెండి తెర పై మాత్రమే కాదు బుల్లి తెర పై పలు షో లలో యాంకర్ గా వ్యవహరిస్తున్న వాళ్లు సైతం బోల్డ్ గా తమ అందాలను ఒలకబోస్తూ ఉంటారు. కేవలం వెండి తెర పై హీరోయిన్లుగా నటించే వాళ్లే కాదు బుల్లి తెర పై ఉన్న యాంకర్స్ కూడా అందంలో మాకేం తక్కువ అంటూ..

Anchor-Sree-Mukhi

కుర్రకారులని హీటెక్కిస్తూ ఘాటు ఫొటోస్ తో సెగలు పుట్టిస్తుంటారు. ఇక తన దైన శైలిలో బుల్లి తెర పై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని హీరోయిన్లతో పోటీగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అమ్మడు యాంకర్ శ్రీముఖి అయితే చాలా హాట్ గా బోల్డ్ కంటెంట్ తో ఫోటో షూట్ దిగుతూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్క సారిగా ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోలేని అందంతో ఉన్నటువంటి శ్రీముఖి ఇంకా యాంకర్ గానే మిగిలిపోవడం ఏంటి అంటూ ఓ వైపు శ్రీముఖి అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులు సైతం తెగ గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇక మన టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఇటీవలే శ్రీముఖి తన సోషల్ మీడియా ఖాతాలలో

See also  Allu Arjun: ఆ హీరోయిన్ తో అదిరిపోయే రొమాంటిక్ టైం గడిపిన అల్లు అర్జున్.. విడిపోవడానికి రీజన్ అతనేనట!

Sri-mukhi-do-anything

స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ తడిసిన ఫోటోలను హాట్ అందాలను తెగ ఎక్స్పోజ్ చేస్తూ అందరితో షేర్ చేసుకుంది. ఎంతలా అంటే మనందరికీ తెలుసు శ్రీముఖి ఏ మాత్రం హీరోయిన్లకి తీసుకోదని అలాంటి ఈ అమ్మడు తన తడి అందాలను సోషల్ మీడియాలో కుర్రాళ్లకు కన్నుల పండుగగా కనువిందు చేసింది. ఇక ఆ ఫోటోలకు కింద కామెంట్లని ఒక్కసారి గమనించినట్లయితే ఏ మగాడికైనా సరే ఈ ఫోటోలను చూస్తే ఆమె స్విమ్మింగ్ పూల్ లో తడిసిందేమో కానీ మనకు తడవాల్సిందే అంటూ రక రకాల హాట్ కామెంట్లు చేస్తున్నారు మరియు ముఖ్యంగా శ్రీముఖి ఒకటి రెండు కాదు ఏకంగా పది ఫోటోలను వరుసగా రక రకాల యాంగిల్ తన సోషల్ మీడియాలో హాట్ కంటెంట్ షేర్ చేయడంతో ఒక్క సారిగా శ్రీముఖి ఫోటోలు వైరల్ గా మారాయి.

See also  Samantha: వైరల్ అవుతున్న సమంత రెండో పెళ్లి ఫోటోలు- క్లారిటీ వచ్చేసిందోచ్...

Anchor-Sri-Mukhi

ఇక శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు స్విమ్మింగ్ పూల్ లో అన్ని యాంగిల్ అని చుట్టు ముడుతూ విచ్చల విడిగా తన ఎక్స్పోజింగ్ ప్రదర్శనతో అలరించిందని చెప్పాలి. కాగా తన అభిమానులు మాత్రం కొంచెం కాక మీద ఉన్నారని చెప్పాలి. దాంతో ఒక్క సారిగా శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో పాటు మరొక సారి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక పలువురు నెటిజన్లు మాత్రం శ్రీముఖి ఇలా చేసేది కేవలం డబ్బు కోసమేనని అందాలు ఆరబోసే ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుందని తద్వారా సంపాదించుకునే దారులు ఎన్నో వస్తాయని శ్రీముఖి ఆదాయం పెరుగుతుందని ఇలా ఎన్నో రకాల కామెంట్లు వినిపించేసాగాయి. ఆ కారణం చేతనే కేవలం శ్రీముఖి (Sri Mukhi Do Anything) కాదు చాలా మంది ఎంతకైనా తెగించడానికి వెనుకాడరని శ్రీముఖి కూడా అలా చేయడంలో తప్పేంటి అని శ్రీముఖి అభిమానులు ఆమెకు వత్తాసు పలుకుతున్నారు.