Home Cinema Allu Arjun – Sneha Reddy: స్నేహారెడ్డి ఆ ఒప్పందానికి అంగీకరించి అల్లు అర్జున్‌ని పెళ్లి...

Allu Arjun – Sneha Reddy: స్నేహారెడ్డి ఆ ఒప్పందానికి అంగీకరించి అల్లు అర్జున్‌ని పెళ్లి చేసుకుంటుందా?

Allu Arjun – Sneha Reddy: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఎందరో స్టార్ హీరోలు వివాహాలు చేసుకుని చాలా క్యూట్ జంటలుగా పేరు సంపాదించుకున్నారు. అలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు నమ్రతల జంట.. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల జంట.. రామ్ చరణ్ ఉపాసన.. హీరోల జంటల వంటివి చాలా మంచి హిట్ పెయిర్ గా గుర్తింపును సంపాదించుకున్నాయి. అలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యూటెస్ట్ కపుల్ గా పాన్ ఇండియా స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డిలు కూడా కొనసాగుతున్నారు. ఇక ఈ జంటకు 2011 వ సంవత్సరంలో మార్చి ఆరవ తేదీన పెద్దలందరి సమక్షంలో అంగరంగ వైభవంగా అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల వివాహం జరిగింది. (Sneha Reddy Agree)

See also  Varun Lavanya Reception : వెంకటేష్ అన్న ఆ మాటకు హర్ట్ అయిన లావణ్యతో వరుణ్ ఏమన్నాడంటే..

will-sneha-reddy-agree-to-that-agreement-and-marry-allu-arjun

టాలీవుడ్ చరిత్రలోనే ప్రతి ఒక్కరూ మెచ్చే నచ్చే విధంగా అంగరంగ వైభవంగా వీళ్ళ పెళ్లి జరిగింది. ఇక వీళ్ళ వివాహ వేడుకకు ఎంతోమంది సినీ పెద్దలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించక ముందే అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ తనకు సంబంధం చూసిందట.. కానీ అల్లు అర్జున్ మాత్రం నేను స్నేహారెడ్డిని తప్ప ఎవరిని చేసుకోనని చెప్పడంతో.. ఆమె ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయిందట.. సరే నీ ఇష్టం చేసుకుంటే చేసుకో స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకో నాకు ఇష్టమే నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం..

will-sneha-reddy-agree-to-that-agreement-and-marry-allu-arjun

ఓకే కానీ.. నేను పెట్టిన కండిషన్ నువ్వు ఒప్పుకుంటేనే ఆమెను మన ఇంటికి కోడలుగా తీసుకురావడానికి ఒప్పుకుంటానని షాకింగ్ కండిషన్ (Sneha Reddy Agree) పెట్టిందట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తల్లి నిర్మల గారు.. ఇక స్నేహ రెడ్డికి పెట్టిన ఆ షాకింగ్ కండిషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆ షాకింగ్ కండిషన్ ఏంటంటే.. స్నేహ రెడ్డి అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకున్నాక లైఫ్ లో ఇంకా సెటిల్ అవ్వలేదు. అయితే తన తల్లి నిర్మల నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు.. కానీ పిల్లల విషయంలో మాత్రం కొన్ని రోజులు ఎదురు చూద్దాం దానికి టైం తీసుకుందాం అని చెప్తే మాత్రం అస్సలు ఊరుకున్నని..

See also  JackPot Laya: పాన్ ఇండియా చిత్రం లో జాక్ పాట్ ఆఫర్ ను కొట్టేసి రీ ఎంట్రీ కి రెడీ అయిన లయ.

will-sneha-reddy-agree-to-that-agreement-and-marry-allu-arjun

కచ్చితంగా పెళ్లయిన సంవత్సరంలోపే నా చేతిలో మనవడినో లేక మనవడానిలో పెట్టాలని కచ్చితంగా అంతే కాదు నేను చెప్పిన ఈ కండిషన్ కి మీరు ఒప్పుకుంటేనే స్నేహారెడ్డిని చేసుకోవడానికి నేను అంగీకరిస్తానని చెప్పడంతో.. స్నేహా రెడ్డి కూడా ఆ కండిషన్ కి సరే అని ఒప్పుకున్నదట. అలా ఆమె పెట్టిన కండిషన్ ను పాటించి సంవత్సరంలో కాదు కానీ పెళ్లయిన మూడు సంవత్సరాల లోపే అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి ఓ బాబు జన్మనిచ్చారు. అల్లు అర్జున్ తల్లి నిర్మల చేతిలో మనవడిని పెట్టిన తర్వాత ఇక బాబు పుట్టిన మరో రెండు సంవత్సరాలకి పాప కూడా జన్మించారు. ఇలా అల్లు అర్జున్ తల్లి నిర్మల చేతిలో మనవడిని, మనవరాలుని పెట్టి ఆమె చెప్పినట్లే మాట నిలబెట్టుకున్నారు.