Home Cinema Nayanatara: పెళ్ళై పిల్లలున్న ఆ పొలిటీషియన్ తో నయనతార సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తుందా.? నిజమెంత..

Nayanatara: పెళ్ళై పిల్లలున్న ఆ పొలిటీషియన్ తో నయనతార సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తుందా.? నిజమెంత..

Nayanthara Affair: తన దైన శైలిలో ఎన్నో చిత్రాల్లో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోవడమే కాకుండా లేడీ సూపర్ స్టార్ గా కూడా తన పేరుని సినీ ఇండస్ట్రీలో కట్టు తిట్టం చేసుకున్న నయనతార గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక సినిమాలో హాట్ టాపిక్ గా మాత్రమే కాకుండా నిజ జీవితంలో సైతం ఎప్పుడూ వివాదాలలో ఇరుక్కుంటూ హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది ఈ అమ్మడు.. ఎందుకంటే ఇప్పటికే ఈ అమ్మడి పై గతంలో ఎన్నో రకాల ప్రేమ వ్యవహారాలతో ఓ రేంజ్ లో వివాదాల పాలయింది.

will-nayanthara-continue-her-affair-with-that-politician-who-is-married-and-has-children

స్టార్ హీరోలైనటువంటి ప్రభుదేవా మరియు శింబులతో ఇద్దరితో ప్రేమాయణాన్ని సాగిస్తూ ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసి హాట్ టాపిక్ గా అడలెత్తించింది. ఇక ఒకానొక సమయంలో ప్రభుదేవా సైతం తన భార్యకు విడాకులు ఇచ్చి నయనతారనే పెళ్లి చేసుకుంటాడనే దగ్గరికి వచ్చింది. ప్రభుదేవా భార్య సైతం మీడియా ముందుకు వచ్చి నయనతార పై దుమ్మెత్తి పోసే విధంగా ఆ వార్తలు కూడా మనం చూసాం. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో మరొక సారి నయనతార హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. నయనతార ప్రస్తుతం ఓ పెళ్ళై పిల్లలున్న ఓ రాజకీయ నాయకుడితో కూడా ఎఫైర్ కొనసాగిస్తుందంటూ పలు రకాల వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా అవుతున్నాయి.

See also  Keerthy Suresh: దసరా సినిమాలో నటించాక.. ఆ హీరో పై మనసు పడిపోయానంటున్న కీర్తి సురేష్!

will-nayanthara-continue-her-affair-with-that-politician-who-is-married-and-has-children

మరి నిజంగా ఇందులో నిజం ఏంటనేది తెలియాలంటే నిజంగానే రాజకీయ నాయకుడితో ఎఫైర్ ఉందా.? రాజకీయ నాయకుడు ఎవరు ఇప్పుడు మనం చూద్దాం.. గతంలో అయితే తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే స్టాలిన్ కొడుకు ఉదయం నిధి తో రిలేషన్ లో ఉందంటూ వార్తలు కూడా ఉన్నారు. కానీ ఉదయనిధికి పెళ్ళై పిల్లలు ఉండడంతో వీళ్లిద్దరి మధ్య అలాంటి రిలేషన్ అనేది లేదని అంతా భావించడంతో అక్కడితో ఆ వార్తలు రావడం ఆగిపోయాయి కూడా.. తన తండ్రిలాగే సినిమాల్లో ప్రొడ్యూసర్ అవ్వాలని రెడ్ జైంట్స్ అనే సంస్థ స్థాపించాడు. తన తొలి చిత్రం కురివి అనే సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం విజయ్ త్రిష కాంబోలో ఈ చిత్రం విడుదల అయ్యింది. ఆ తర్వాత అవధన్ అనే చిత్రంతో సూర్య నయనతారలు జంటగా కలిసి నటించారు.

See also  Vidya Balan: స్టార్ డైరెక్టర్ విద్యాబాలన్ రూమ్ కి రమ్మన్నాడు..! వెళ్లిన తర్వాత ఏం జరిగింది.?? తను ఎలా తప్పించుకుందంటే..??

will-nayanthara-continue-her-affair-with-that-politician-who-is-married-and-has-children

అందులో నటిస్తున్న సమయంలోనే నయనతార ఉదయనిధికి మధ్య ఓ రిలేషన్ ఏర్పడిందట. ఇదే కాకుండా వీళ్ళిద్దరి ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్ గా సహజీవనం నీ కొనసాగించారంటూ అప్పట్లో పలువురు రాజకీయ వేత్తలు ఉదయనిధి అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్లే మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయంటూ మనకు సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయ్ అంటూ ఉంది అన్నట్టు మాట్లాడడంతో ఆపోజిషన్ పార్టీ వాళ్ళ మాటలను మీడియా అల్చల్ చేసేసాయి. దాంతో అసలు విషయం తెలుసుకున్న ఉదయనిధి మరియు తాత ఇద్దరు ఎన్నికలు అయ్యేవరకు కాస్త ఓపిక పట్టు అన్నట్లు గట్టి వారిని ఉదయనిధికి ఇచ్చాడంట. దాంతో ఆ సమయం అనంతరం ఉదయనిధి నయనతార (Nayanthara Affair) కు చాలా దూరంగా ఉంటున్నాడట.ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు కూడా రాలేదు.