Home Cinema Naga Chaitanya: అసలు నాగచైతన్య అంటే ఆ స్టార్ హీరో భార్యకి ఎందుకు పడదు.? ఎందుకింత...

Naga Chaitanya: అసలు నాగచైతన్య అంటే ఆ స్టార్ హీరో భార్యకి ఎందుకు పడదు.? ఎందుకింత కోపం..

Naga Chaitanya: ఏది ఏమైనాప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల పరంగా హీరోలకి సినిమాల మధ్యలో పోటీ ఉండడం కామన్ కానీ వారి వ్యక్తిగత విషయాలలో మాత్రం ఒకరికొకరు మంచి ఫ్రెండ్షిప్ తో ముందుకు సాగుతుంటారు. కానీ వాళ్ళ అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని భుజాలు తడుముకుంటుంటారు. ఇక కొద్దిమంది హీరోల మధ్యలో మాత్రం ఖచ్చితంగా మనస్పర్ధలు ఉంటాయని చెప్పాలి. ఇక హీరోయిన్ల విషయం అయితే మన అందరికి తెలిసిందే మనం చెప్పాల్సిన పని కూడా ఉండదు. వీళ్లకు పైన స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం సినిమా అవకాశాల విషయంలో ఎంతో కుళ్ళు చూపిస్తుంటారు. ఇలాంటి వార్తలు ఇప్పటికే ఎన్నోసార్లు కూడా విన్నాం. ఇక ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి పడదని విషయం అది ఓ హోదాలో ఉన్న హీరోయిన్లైనా మామూలు మనుషులు అయినా అంతే.. (star actor wife)

See also  Samantha: బయటికి వచ్చిన సంచలనమైన విషయాలు..!! విడాకులు కాక ముందు నుండే సమంత ఇంత భయంతో బతికిందా..??

why-this-star-actor-wife-hates-naga-chaitanya-so-much

కాకపోతే ఇక్కడ కాస్త డిఫరెంట్.. అదేంటంటే హీరో నాగచైతన్య అంటే ఆ స్టార్ హీరో భార్యకి అసలు ఇష్టం ఉండదట. మరి అసలు వివరాల్లోకి వెళ్తే.. నాగచైతన్య నటించిన తన మొదటి సినిమా జోష్ తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తన ఫస్ట్ చిత్రం ఫ్లాప్ టాక్ పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం తర్వాత నటించిన ఎన్నో సినిమాలు విజయాన్ని అందించినప్పటికీ మరికొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి కూడా.. ఇక మరి ఈ మధ్యకాలంలో అయితే థాంక్యూ, లాల్ సింగ్ చద్దా అనే సినిమాలతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడని చెప్పాలి. ఇక ఇటివలే కస్టడీ సినిమాతో మన ముందుకు వచ్చాడు చైతు.. ఇక ఈ చిత్రంపైనే నాగచైతన్య తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

See also  Dhanush : ధనుష్ ని ప్రేమించి వాళ్ళ అన్నని పెళ్లి చేసుకున్న హీరోయిన్.. రీజన్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

why-this-star-actor-wife-hates-naga-chaitanya-so-much

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైనప్పటికీ ప్రస్తుతం డిజాస్టర్ దిశగా పయనిస్తుందని చెప్పాలి. ఇక విడుదలైన మొదటి రోజు రెండు షోలకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఏమైందో తెలియదు నెగిటివ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ బాట పట్టిందని చెప్పాలి. ఎన్నో ఆశలతో విడుదలైన ఈ చిత్రం అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా ఈ చిత్రం డిజాస్టర్ అవడంతో అక్కినేని అభిమానులు ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతూ బాధలో మునిగిపోయారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించినది ఆమె సినీ కెరీర్ కూడా ఈ చిత్రం పైనే ఆధారపడి ఉంది. ఈ చిత్రం ఫ్లాప్ తో కూడా కృతి శెట్టి ఎంతో బాధపడుతున్నట్టు మనకు తెలుస్తుంది.

See also  Samantha: డబ్బుల కోసం ఆ పని చేయడానికి ఒప్పుకున్న సమంత.!!

why-this-star-actor-wife-hates-naga-chaitanya-so-much

ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టినట్లయితే నాగచైతన్య నటించిన సినిమా ఫ్లాప్ అయితే ఓ స్టార్ హీరో భార్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిచి మరి తెగ దావత్ ఇచ్చిందట. అయితే ఆ స్టార్ హీరో భార్యకి నాగచైతన్యకి మొదటి నుంచే అస్సలు పడేది కాదట.. అందుకే తన పగవాడైన చైతు సినిమా డిజాస్టర్ అయినందుకు ఆ స్టార్ హీరో భార్య అందరిని పిలిచి పార్టీ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఇక వార్తలు నెట్టింట వైరల్ అవ్వడంతో నాగచైతన్య అంటే ఆ స్టార్ హీరోకి ఆ స్టార్ హీరో భార్యకు (star actor wife) ఎందుకు మరీ అంత కోపం అసలు ఎందుకు పడదు వీళ్ళిద్దరికీ ఇద్దరి మధ్య కారణాలు ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.