Home Cinema Pragathi: ప్రగతి తలుచుకుంటే అది చేయడం ఎంతసేపు..!! కానీ ఎందుకు చేయడం లేదు తెలుసా.??

Pragathi: ప్రగతి తలుచుకుంటే అది చేయడం ఎంతసేపు..!! కానీ ఎందుకు చేయడం లేదు తెలుసా.??

Why Pragathi Is Not Trying: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల కంటే మేమేం కాదంటూ కొందరు సీనియర్ యాక్టర్లు కూడా హీరోయిన్లను తలదన్నే అందంలో మేమేం తక్కువ కాదు అంటూ సోషల్ మీడియాలో చాలా రోజులుగా ఘాటుగాటు ఫోటోషూట్లతో చెలరేగిపోతున్నారు. హీరోయిన్లకు మించిన అందంతో ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారంటే మన తెలుగు చిత్ర పరిశ్రమలో కచ్చితంగా ఉన్నారనే చెప్పాలి. మన తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అందగత్తెలు తక్కువ మంది ఉన్నారనుకుంటున్నారా.?

why-pragathi-is-not-trying-her-luck-in-lead-roles

అలా అయితే ఆ మాట మీరు తప్పుగా అనుకున్నట్టే.. ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరోయిన్స్ ని మించిపోయే హార్ట్ ఫిగర్ పెర్ఫార్మెన్స్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. ఈ అందాల ఆంటీలు అదే లిస్టులోకి ప్రస్తుతం వచ్చిన ఆంటీలలో ఒకరు ప్రగతి. అయితే, ప్రగతి హీరోయిన్ అవుదాం అనుకొని తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.. కానీ ఆ తర్వాత పరిస్థితులు సహకరించక చేతిలోకి ఆఫర్లు రాక ఆంటీ పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ప్రగతి ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన నటనను చూపించడానికి ఎలాంటి పాత్ర అయినా పరవాలేదు అంటూ ముందుకు వచ్చి..

See also  Anasuya Bharadwaj: తన అందాలతో సోషల్ మీడియానే షేక్ చేస్తున్న యాంకర్ అనసూయ..

why-pragathi-is-not-trying-her-luck-in-lead-roles

హీరోయిన్లకు తల్లిగా, హీరోలకి తల్లిగా అలాంటి ఎన్నో పాత్రల్లో చేసే శభాష్ అని తన నటన ఏంటో నిరూపించుకుంది. కరోనా టైం నుండి సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ తను చేసే ప్రతి ఒక్క వీడియోను సోషల్ మీడియాలో పెడుతూ అలాగే తన ఫిట్నెస్ కోసం వర్గస్ చేసే వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ అలాగే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ తనలోని కొత్త ఉత్సాహం నింపుకుంది. కాగా ఇదే క్రమంలో ప్రగతి తలుచుకుంటే హీరోయిన్ అవ్వాలని అనుకుంటే ఎప్పుడో హీరోయిన్ అయి ఉండేది.

See also  Niharika: నిహారిక వలన పరువుతో పాటు మెగా ఫ్యామిలీ ఎన్ని కోట్లు నష్టపోయింది అంటే..

why-pragathi-is-not-trying-her-luck-in-lead-roles

కానీ ఆమె పెట్టుకున్న కమిట్మెంట్స్ (Why Pragathi Is Not Trying) కారణంగా హీరోయిన్ గా ఎదుగుదామనుకున్నది. కానీ ఎదగలేకపోయిందని.. కొందరి సిని ప్రముఖులు చెప్పుకొచ్చారు. మనందరికీ తెలుసు ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా డైరెక్టర్ ని సుఖ పెట్టాలని ఎప్పటినుంచో మనం వింటున్నా విషయమే. అలాంటి విషయాల దృశ్య నిజానికి ప్రగతి హీరోయిన్ అవ్వాలనుకుని గట్టిగా తలుచుకుని ఉంటే అప్పట్లో ఇది జరిగిపోయి ఉండేదట. కానీ ఆమె అలా వచ్చిన అవకాశాలు వదులుకోవడంతోనే ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెట్టయ్యింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. మరికొందరైతే ప్రగతి తీసుకున్న ఈ నిర్ణయానికి శభాష్ అంటూ ప్రగతిని పొగుడుతున్నారు.