Home Cinema Mega Family: ఆ కారణం వల్లే.. మెగా కుటుంబంలోని అమ్మాయిలకు వివాహ బంధాలు నిలవడం లేదా.??

Mega Family: ఆ కారణం వల్లే.. మెగా కుటుంబంలోని అమ్మాయిలకు వివాహ బంధాలు నిలవడం లేదా.??

Mega Family: మనందరికీ తెలుసు.. చిరంజీవి గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో. నటనతో కోట్ల మంది ప్రేక్షకులను ఆయన అభిమానులుగా మార్చుకుని మెగాస్టార్ గా ఎదిగాడు. ఒక్క మెగాస్టార్ వల్ల ఇవాళ సినీ ప్రపంచంలో ఎంతోమంది స్టార్ లు పుట్టారు. అలాంటి మెగాస్టార్ ఇంట్లో (Mega Family) ఆడపడుచుల పరిస్థితి కొంచెం బాధాకరమే అని చెప్పాలి. ఎప్పుడు ఏదో ఒక విషయం మీద వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు వీళ్ళు.

why-mega-family-girls-are-unstable-with-their-marriage-life-here-is-reason

సినిమా ప్రపంచంలో ప్రేమ వివాహాలు ఎంత కామన్ అయ్యాయో వాళ్లు విడిపోవడం అంతే కామన్ గా మారిపోయింది. ఇలాంటి కథనాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం నెట్టింట మెగా ఫ్యామిలీ లోని ఆడపడుచులకు పెళ్లిళ్ల విషయం.. వాళ్లకు ఎందుకు కలిసి రావడం లేదని వార్త తెగ వైరల్ అవుతుంది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ అంటే ఆయనకు ఎనలేని ప్రేమ.. చిన్న కూతురు కదా గారాబంగా పెంచాడు ఆమె ఏది అడిగితే అది కాదనకుండా చేస్తారు.

See also  Malli Pelli: వామ్మో టీజర్ రిలీజ్ చేస్తేనే ఒక్కొక్కరి నరాలు కట్ అయ్యాయి.. రేపు సినిమా విడుదల అయితేనూ..

why-mega-family-girls-are-unstable-with-their-marriage-life-here-is-reason

కానీ.. అలాంటి శ్రీజ ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి ప్రేమ వివాహం చేసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యల విభేదాల కారణంతో వీళ్ళిద్దరూ విడిపోయారు. మళ్లీ శ్రీజ తన తండ్రి చెంత చేరింది. చిరంజీవి గారు తన కూతురు ఒంటరిగా బాధపడుతూ ఉండడం చూసి శ్రీజ చిన్ననాటి స్నేహితుడు దగ్గరి బంధువు కళ్యాణ్ ఇచ్చి వివాహం జరిపించాడు. వీరిద్దరూ మొదట్లో మంచిగానే ఉన్నారు ఆ తర్వాత ఏమైందో తెలియదు వీళ్లిద్దరే మధ్య గొడవల కారణం చేత వీళ్లిద్దరు కూడా ఇటీవలే విడిపోయారు. ప్రస్తుతం ప్రస్తుతం శ్రీజ మూడో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

See also  Kangana Ranaut: ప్రభాస్ గురించి సంచలనమైన విషయం చెప్పిన కంగనా రనౌత్.

why-mega-family-girls-are-unstable-with-their-marriage-life-here-is-reason

ఇదిలా ఉంటే.. మెగా (Mega Family) డాటర్ నాగబాబు కూతురు జొన్నలగడ్డ చైతన్యను ఎంతో ఘనంగా వివాహమాడింది. అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం ఎంతోమంది సినీ పెద్దలు కూడా హాజరయ్యారు. వీళ్ళిద్దరు కూడా ఎంతో ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తారు అని అనుకుంటే సోషల్ మీడియా వేదికగా వీళ్లిద్దరు కూడా విడిపోతున్నారు అనే విషయం బయటకు వచ్చింది. కలిసిమెలిసి కలకాలం జీవిస్తారా అనుకుంటే షాక్ ఇస్తూ విడిపోవడానికి సిద్ధమయ్యారు. గత కొద్ది కాలంగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నడంతో వీళ్లిద్దరు కూడా విడాకులు తీసుకోవాలని సిద్ధమయ్యారట.. ఇలా మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరు విడాకుల బాట పట్టడంతో మెగా కుటుంబంలోని ఆడపడుచులకు వివాహ బంధాలు నిలవడం లేదు అనే టాక్ జోరుగా నడుస్తుంది నేటిజన్స్ నడుమ.