Home Cinema Nagarjuna : ఛి ఛి.. ఆ హాట్ హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన నాగార్జున..

Nagarjuna : ఛి ఛి.. ఆ హాట్ హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన నాగార్జున..

why-is-nagarjuna-acting-with-that-young-hot-heroine-in-naa-saami-ranga-movie

Nagarjuna : సినిమా రంగంలో హీరోయిన్స్ చాలా వేగంగా వచ్చి.. వేగంగా వెళ్ళిపోతుంటారు. హీరోలు మాత్రం వాళ్ళ సక్సెస్ అవ్వడానికి టైం తీసుకుని.. ఎక్కువకాలం ఇండస్ట్రీలో హీరోలుగా చలామణి అవుతారు. వయసు మీద పడే కొద్ది కూడా ఇంకా కుర్ర హీరోలతో పోటీ పడుతూ ఉంటారు. అదే హీరోయిన్స్ ( Nagarjuna acting with that young hot heroine ) అయితే మాత్రం వాళ్లకు కొంచెం వయసు రాగానే ఇతర పాత్రలలోకి వెళ్ళిపోక తప్పదు. అక్కినేని నాగార్జున వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా మన్మధుడిగా, యంగ్ హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

Nagarjuna-heroine-naa-samy-ranga

అక్కినేని నాగార్జున కి నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కొడుకులు ఎదిగినా కూడా ఇంకా ఆయన మాత్రం కుర్ర హీరోలా నటిస్తూనే ఉన్నారు. నాగేశ్వరావు కొడుకుగా నాగార్జున ఎన్నో సక్సెస్ లని చవిచూశారు. నాగార్జున కేవలం నటుడుగా మాత్రమే కాకుండా ఒక మంచి బిజినెస్ మాన్ గా కూడా సక్సెస్ అయిన మనిషి. నాగార్జున ఏ పని ( Nagarjuna acting with that young hot heroine ) చేసినా చాలా క్రమశిక్షణగా పద్ధతిగా చేస్తూ.. ఎంతో వినయంగా, కాంట్రవర్సీ లేని కుటుంబంలో అక్కినేని వాళ్ళందరూ కూడా చాలా సైలెంట్ గా ఉంటారని పేరు తెచ్చుకున్న కుటుంబం. నాగార్జున మాత్రం తనదైన శైలిలోనే నటిస్తూ తనకంటూ ఒక పెద్ద పీఠాన్ని వేసుకున్నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో.

See also  Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ తన తల్లికి ఇచ్చిన మాట వలన చాలామందికి దూరమయ్యాడట.. ఆ మాట ఏమిటంటే..

Nagarjuna-acting-with-heroine-comments

నాగార్జున రామానాయుడు కూతుర్ని మొదటి పెళ్లి చేసుకొని.. ఆమెతో నాగచైతన్య కలిగిన తర్వాత కొన్ని మనస్పర్ధలు ఏర్పడి ఇద్దరు విడిపోవలసి వచ్చింది. ఆ తర్వాత నాగార్జున అమలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంట శివా అనే సినిమాతో వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పుడు ఎంతో అన్యోన్యమైన ( Nagarjuna acting with that young hot heroine ) భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా ఒక ఆనందకరమైన జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు నాగార్జున పై ఒక వార్తా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నేటిజనులంతా నాగార్జునని.. ఇదేం పని నాగార్జున? అంటూ కామెంట్స్ వేస్తున్నారు. అసలు నాగార్జునని అంతగా కామెంట్ చేయాల్సిన పనేం వచ్చింది. ఎందుకు అంత కామెంట్ చేస్తున్నారో తెలుసుకుందాం.

See also  Renu Desai: ప్రాణాపాయ జబ్బుతో పోరాడుతున్న రేణుదేశాయ్.. ఈ స్థితికి కారణం పవన్ కళ్యాణా ?

Nagarjuna-Ashika-Rangath

ఇటీవల నాగార్జున తన పుట్టినరోజు సందర్భంగా నా సామి రంగ అనే సినిమా నటించబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బెంగళూర్ బ్యూటీ ఆశిక రంగనాథ్ నీ సెలెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆశికా రంగనాథ్ వయసు చాలా చిన్నది. నాగార్జునతో పోల్చుకుంటే ఆమె వయసు చాలా చిన్నది. మరి నాగార్జున పక్కన ఎలా సెట్ అవుతుందో కూడా అర్థం కావడం లేదు. ఈమె ప్రభాస్ తో రాజా డీలక్స్ సినిమాలో నటిస్తుంది. అంతకుముందు కళ్యాణ్ రామ్ తో కలిసి అమిగోస్ సినిమా చేసింది. అయితే ఇంత యంగ్ గా, హాట్ గా ఉన్న హీరోయిన్ తో ముసలి నాగార్జున నటించడం తప్పులేదు గాని.. ఇంత చిన్న చిన్న యంగ్ అమ్మాయిలతో రొమాన్స్ చేయడం అనేది అసలు బాలేదు అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.