Home Cinema Singer Mangli: తెలంగాణ సంస్కృతి తో ప్రతిబింబించే మంగ్లీ డ్రెస్సింగ్ రోజు ఎందుకు ఇలా దిగజారిపోతుంది.?

Singer Mangli: తెలంగాణ సంస్కృతి తో ప్రతిబింబించే మంగ్లీ డ్రెస్సింగ్ రోజు ఎందుకు ఇలా దిగజారిపోతుంది.?

Singer Mangli Tradition: ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎవరి స్టైల్ వాళ్లు ఫాలో అవుతే చాలా బాగుంటుందని అందరు అనుకుంటారు కానీ ఈ మధ్య ఒకరిని చూసి ఒకరు అదేదో సామెత ఉంది కదండీ పులిని చూసి నక్క వాత పెట్టుకుంది కదా అన్నట్టు ఆ సామెత మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఎప్పుడో చెప్పిన సామెత ఇప్పటికీ వర్తిస్తుందంటే అర్థం చేసుకోవాలి అది ఎంత గొప్పదై ఉంటుందనేది. సరే సరే మన టాపిక్ విషయంలోకి వెళ్తే.. ఎవరికీ ఉండే పద్ధతులు వాళ్లకు ఉంటాయి. అలాగే వాళ్ళు ఫాలో అయ్యే ట్రెడిషన్ వాళ్లకి అనుగుణంగా మలుచుకుంటే బాగుంటుంది. కానీ ఎదుటి వాళ్లు ఫాలో అవుతున్నారు కదా వాళ్లు ఎలా రెడీ అయితే

See also  Rashmika: పంది మాంసం పై సంచలమైన కామెంట్స్ చేసిన రష్మిక మందన.

why-does-the-mangli-dressing-day-which-reflects-the-telangana-tradition-go-down-like-this-singer-mangli

మనం వాళ్ళని చూసి అలా రెడీ అవుదాం అనే దాని పై ఇటీవల కాలంలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. అందుమూలంగానే రకరకాల బ్యూటీ పద్ధతులలో పాటిస్తున్నారు. చాలా మంది ఆడోళ్ళు ప్రస్తుతం అదే ట్రెండ్ కూడా అవుతూ దానిని అనుసరిస్తున్నారు. ఇక నేటి యువత మరీ ముఖ్యంగా చెప్పాలంటే అలాంటి స్ట్రాటజీలను ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నారు. మరి ఈ సొల్లు అంత ఎందుకు చెప్తున్నావు బ్రో అని అనొచ్చు. అయితే ఇప్పుడు ఇలాంటి లిస్టులోకే చేరిపోయింది మన తెలంగాణ సింగర్ మన తెలంగాణ అందాల ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ వాయిస్ సింగర్ మంగ్లీ.

why-does-the-mangli-dressing-day-which-reflects-the-telangana-tradition-go-down-like-this-singer-mangli

తెలంగాణ పాటలను తన గాత్రంతో కోయిల వలే పాడుతూ మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తూ మన యాస పాటల ఎంతగానో అలరిస్తున్న మంగ్లీ అనగానే మనందరికీ మంచి కట్టు మంచి బొట్టు అనే ట్రెడిషన్ లుక్స్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు మంగ్లీ అనగానే నాటి నాటి మంగ్లీ గుర్తొచ్చేలా రెడీ అయిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావంతో మరింత యాక్టివ్ గా ఉంటూ ఘాటుగాటు ఫోటో షూట్ చేయడమే కాకుండా నాకేం తక్కువ అనే ఇతరులతో పోటీ పడుతూ మరింత హాట్ గా తయారవ్వడానికి ముస్తాబ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దీని అంతటికి కారణం ఆమె ఫ్రెండ్స్ అని చాలా మంది చెబుతున్నారు. మంగ్లీ యూట్యూబ్ లో తన పాటలతో మరింత పాపులాటి పెరిగిపోయింది. (Singer Mangli Tradition)

See also  Renu Desai : కనీసం 100 రూపాయలు ఇవ్వండి అని రేణుదేశాయ్ అడిగే పరిస్థితికి కారణం..

why-does-the-mangli-dressing-day-which-reflects-the-telangana-tradition-go-down-like-this-singer-mangli

ఇలాంటి క్రమంలోనే ఎందరో కొత్త కొత్త స్నేహితుల పరిచయాలు కూడా ఎక్కువైపోయాయి. మంగ్లీతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళందరూ కూడా మంచి మంచి మోడ్రన్ డ్రెస్ వేస్తూ సిటీ కల్చర్ కి అలవాటు పడిపోయినావు వాళ్లే.. ఆ కారణం చేతనే మంగ్లీ కూడా చాలా స్టైలిష్ గా మోడరన్ డ్రస్సులతో సరికొత్త లుక్ తో కనువిందు చేస్తూ తయారవుతుందని తన అభిమానులు చెప్పుకొస్తున్నారు. కాగా మంగ్లీ ఇలాంటి మోడరన్ డ్రెస్ తో కాకుండా తన పద్ధతులతో కట్టుబొట్టుతో నిండుగా ఉంటేనే చాలా బాగుంటుందని ఇలాంటి దుస్తుల అస్సలు బాగాలేదని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు వాళ్ళ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.