Home Cinema Samantha: సమంత ఎక్కడికి వెళ్ళినా కళ్ళద్దాలు తీయ్యడమే లేదు ఎందుకు.? కారణం అదేనా.!!

Samantha: సమంత ఎక్కడికి వెళ్ళినా కళ్ళద్దాలు తీయ్యడమే లేదు ఎందుకు.? కారణం అదేనా.!!

Samantha: ఎస్..ఇదే న్యూస్ ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలోనూ అటు న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు సమంత ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో ఏదో ఒక రకమైన అద్దాలు (Samantha Glasses) పెట్టుకుంటూ కనిపిస్తుంది. అవి అసలు తీయడమే లేదు.? దీని గురించి ఆరా తీయగా మనకు అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.. గతంలో మయోసైటిస్ వ్యాధి భారిన పడినప్పటినుంచి సమంతకు కంటి చూపులో ఏమైనా లోపం వచ్చిందా అంటూ చాలామంది నెటిజెన్స్ రకరకాలైన ప్రశ్నలు సంధిస్తున్నారు.. ఇంతకు సమంత కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుని తీయడం లేదు దాని వెనకాల దాగి ఉన్న అసలు విషయం తెలుసుకుందాం..

See also  Ester Noronha: కుర్ర హీరోతో ఎఫైర్.. సింగర్ నోయల్ బార్య హోటల రూమ్ లో అడ్డంగా దొరికిపోయింది గా..

why-does-samantha-wear-glasses-wherever-she-goes

నాగచైతన్య, సమంత ప్రేమ వివాహం విడాకుల తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట.. ఆ కారణం చేతనే ఆమెకు ఆ మధ్యకాలంలో మయోసాయితీస్ అనే వ్యాధి భారిన పడింది. ఆ తర్వాత ఆ వ్యాధి నుంచి ప్రస్తుతం పూర్తిగా కోల్కున్నప్పటికీ ఆ మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పటి నుంచి ఆమెకు తెలియకుండానే ఆమె శరీరంలో ఎన్నో రకాల మార్పులకు లోనవుతూ వస్తుందట.. ఇక ఆ వ్యాధి కారణం చేత ఆమె ఎన్నో సందర్భాల్లో అతి నీరసంగా ఉంటే మరికొన్ని సందర్భాల్లో చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందట. మరి కొన్ని సందర్భాల్లో ఆమె లావుగా అయిపోతుందట.

why-does-samantha-wear-glasses-wherever-she-goes

ఇలా సమంత శరీరంలో ఆమెకు తెలియకుండానే ఎన్నో రకాల మార్పులు సంభవిస్తున్నాయని ఆమె ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మరొక విషయమేమిటంటే.. ఆమె మాయోసైటీస్ వ్యాధి భారిన పడినప్పటి నుంచి ఎక్కువగా వెలుతురు ఉంటే ఆమె ఆ వెలుతురుని తన కళ్ళతో నేరుగా చూడలేక పోతుండడం వల్లనే.. ఆమె ఎక్కడికి వెళ్ళినా కళ్లద్దాలు పెట్టుకొని అసలు తీయడం లేదట. ఆ కారణం.. చేతనే ఎక్కడికి వెళ్లినా కళ్ళజోడు (Samantha Glasses ) అసలు తీయడం లేదు. ఇక ఈ విషయంపై పూర్తిగా తెలియని కొందరు నెటిజెన్లు సామ్ గురించి నోటికొచ్చినట్లు రకరకాల వార్తలు వైరల్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన సమంత స్టైల్ కోసమే అలా కళ్లద్దాలు ధరిస్తుంది అని ఒకరంటే..

See also  Mega Family : మెగా కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఇదే..

why-does-samantha-wear-glasses-wherever-she-goes

మరొకరు ఆమెకు కళ్ళు కనిపించడం లేదు అందుకే అద్దాలు పెట్టుకుంటుందని మరొకరు అంటున్నారు. అయితే సమంత ఆరోగ్యం పట్ల ఎవరెన్ని నెగటివ్ కామెంట్స్ చేసినప్పటికీ వాటి విషయంలో ఆమె అసలు పట్టించుకోనని ఇదివరకే ముఖాముఖిగా తేల్చి చెప్పింది. ఇక సమంతా అభిమానులు అయితే ఆమె ఆరోగ్యం మునుపటిలాగే మంచిగా అయ్యి తను మామూలు మనిషి కావాలని కోరుకుంటున్నారు. ఇక సమంత ప్రధాన పాత్రలో నటించినటువంటి శాకుంతల సినిమా ఏప్రిల్ 14వ తారీఖున విడుదల అవ్వనుంది. కాకుండా ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంతో బిజీ బిజీగా అయిపోయింది సమంత. అలాగే బాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్ లో నటిస్తుంది.