Mahesh Babu Wedding: ఇండస్ట్రీలో మిల్క్ బాయ్ గా తన స్థానాన్ని పరిచయం చేసుకొని ప్రిన్స్ గా, సూపర్ స్టార్ గా కొనసాగుతున్న సూపర్ స్టార్ కృష్ణ వారసునిగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు మహేష్ బాబు. అంతటి సూపర్ స్టార్ కొడుకు అయినప్పటికీ ఆయన పేరు ఏ మాత్రం వాడుకోకుండా ఇండస్ట్రీలో సొంతంగా సొంతంగా ఎదిగాడు. ఈ కార్యక్రమంలో ఈ హీరో 2005న ఫిబ్రవరి 10 నా బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా అప్పట్లో కొనసాగుతున్న నమ్రత సిరోద్కర్ వివాహం ఆడాడు. అంతకుముందుకు ఏమాత్రం పరిచయం లేని వీళ్లిద్దరూ వంశీ సినిమాతో తొలిచూపులోనే ప్రేమలో పడ్డారట.
కేవలం ఈ చిత్రం మొదలవబోతోంది ముహూర్తం సమయంలోనే వీళ్లిద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారట.. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరూ ఎంతో ప్రేమించుకుని ఘాడమైన ప్రేమలో మునిగితేలుతూ ఆ ప్రేమను చివరి వరకు ఎవరికీ తెలవకుండా దాచి పెట్టారట.. దాని తర్వాతే ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని రెడీ అయ్యారు. వివాహం దగ్గర పడింది.. కేవలం వారం రోజులు ఉందనగా కూడా నమ్రత షూటింగ్ సినిమాల్లో చాలా బిజీగా ఉందట ఇక వివాహ వేడుకకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం వాళ్ల అక్క బావ మరియు తల్లిదండ్రులు మొత్తం పనులు చేశారట..
ఇక ఆమె విషయం పక్కన పెట్టినట్లయితే మహేష్ బాబు అయితే చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు ఎందుకంటే రేపు పెళ్లి ఉందనంగా కూడా ఈరోజు రాత్రి వరకు మిల్క్ బాయ్ షూటింగ్ లోనే ఎంతో బిజీగా ఉన్నాడట వీళ్ళిద్దరూ పెద్ద కోటీశ్వరులు అయినప్పటికీ అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కనుక వివాహ వేడుక ఎంతో ఘనంగా చేసుకుంటారని ప్రతి ఒక్కరూ భావించారు కానీ అదేంటో టైం సెట్ గాక దానికి భిన్నంగా చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. ఒకవేళ ఈ షూటింగ్ పనులు లేకపోయి ఉంటే అందరూ భావించినట్టే ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగి ఉండేది.
అయితే వీళ్ళు ఇలా సింపుల్ గా పెళ్లి చేసుకోవడానికి ఓ బలమైన కారణం ఉందట అదేమిటంటే చాలామంది ముందు వివాహం చేసుకుంటే వీరు అనుకున్న అలాగే వీళ్ళు చేయాలనుకున్న కొన్ని అద్భుతమైన అమూల్యమైన క్షణాలు మిస్సయితాయన్న కారణం చేతనే వీళ్ళు కేవలం వారి వారి కుటుంబ సభ్యుల మధ్యలో వివాహం చేసుకున్నారు ఇదే విషయాన్ని గతంలో నమ్రత ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది తెలిపింది ఇక వివాహం తర్వాత నమ్ముతా సినిమాలకు దూరంగా ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఇంట్లో ఓ మంచి ఇల్లాలుగా భర్త మహేష్ బాబుకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపార వ్యవహారాల్లో సంబంధించి అంతా తానే చూసుకుంటుంది. (Mahesh Babu Wedding)