Home Cinema Klin Kaara : రామ్ చరణ్ కూతురు పేరు క్లీంకార ఎవరు ఎందుకు సెలక్ట్ చేసారో.....

Klin Kaara : రామ్ చరణ్ కూతురు పేరు క్లీంకార ఎవరు ఎందుకు సెలక్ట్ చేసారో.. ఫస్ట్ ఎవరు పిలిచారో తెలుసా?

who-selected-the-klin-kaara-name-of-ram-charan-daughter

Klin Kaara : మెగాస్టార్ చిరంజీవి మనవరాలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు పేరు ఈరోజు పెట్టడం జరిగింది. మెగా ప్రిన్సెస్ కి ఏ పేరు పెడతారా అని మెగా అభిమానులు, సినీ అభిమానులు, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఎంతో ఆత్రంగా ఎదురు చూసింది. అయితే ఆ తరుణం వచ్చేసింది. పండగ లాంటి ఆ వేడుక ( Ram Charan and Klin Kaara ) జరిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్, ఉపాసన కూతురికి ఈరోజు పేరు పెట్టారు. జూన్ 20వ తేదీ మంగళవారం నాడు తెల్లవారుజామున 1.49 నిమిషాలకు జన్మించిన ఈ అమ్మాయికి అన్ని రకాలుగా జాతకరీత్యా అన్ని చూసుకొని జాగ్రత్తగా ఈ పేరు పెట్టడం జరిగింది.

who-selected-the-klin-kaara-name-of-ram-charan-daughter

రామ్ చరణ్ ఉపాసనల కుమార్తెకి “‘క్లీంకార కొణిదెల” అనే పేరు పెట్టారు. ఆ పేరుని మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలు పేరుని అనౌన్స్ చేశారు. అది వినగానే మెగా అభిమానులు సినిమా ఇండస్ట్రీ, సినీ అభిమానులు అందరూ కూడా ( Ram Charan and Klin Kaara ) మొదట ఆశ్చర్యపోయారు. పేరు చాలా వెరైటీగా ఉందని.. చాలా మోడల్ గా పెట్టారేమో అని అనుకున్నారు. కానీ ఈ పేరు వెరైటీ కాదు, మోడరన్ కాదు.. లలితా సహస్రనామాలు నుంచి తీసుకుని ఇంత చక్కటి పేరును పెట్టారు. లలితా సహస్రనామంలో ప్రతి నామానికి కూడా చక్కటి మీనింగ్ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప తనమైన ఆ నామాలలోంచి ఏ నామం పెట్టిన జన్మ ధన్యమే.

See also  Soina Agarwal: సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ విడిపోవడానికి కారణం ఆ హీరోయిన్ పెట్టిన చిచ్చే కారణమా.? అందువల్లే విడాకులు తీసుకున్నారా.?

who-selected-the-klin-kaara-name-of-ram-charan-daughter

“‘క్లీంకార” అనే పేరు ఆధ్యాత్మిక మేలుకొలుపును కలిగించి, పరివర్తన, శుద్ధి చేసే శక్తిని సూచిస్తుంది. ఇలాంటి మంచి పేరుని సెలెక్ట్ చేసుకోవడం నిజంగా మెగా కుటుంబంలో ఉన్న గొప్పతనాన్ని చూపించింది. అయితే ఈ పేరు సెలెక్ట్ చేసుకోవడంలో ఎవరు ఇష్టమై ఉంటుంది? ఎవరు దీనిని కోరుకుని ఉంటారు? అని అభిమానులు ( Ram Charan and Klin Kaara ) మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ పేరు సెలెక్ట్ చేయడంలో.. రామ్ చరణ్ కి ఉపాసనకి పిల్లలు పుట్టాలని సురేఖ అమ్మవారికి దండం పెట్టుకుందని.. అందుకే లలితా సహస్రనామం నుంచి ఆ పేరును సెలెక్ట్ చేసిందని అంటున్నారు. అందుకే చిరంజీవి కూడా చెంచు ఆదివాసీ దేవత భౌరమ్మ దేవి ఆశీస్సులతో మాకు ముద్దుల మనవరాలు “క్లీంకార కొణిదెల” ని పరిచయం చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. అంటే అమ్మవారికి సురేఖ మొక్కుకొని ఉంటుంది అని అనుకుంటున్నారు.

See also  SIIMA 2023 Nomination : సైమా అవార్డ్స్ 2023 లో ఆ సినిమాకి అలాంటి రికార్డు దక్కిందా!

who-selected-the-klin-kaara-name-of-ram-charan-daughter

అలాగే పిల్లలకి పేరు పెట్టేటప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు గాని, లేదా పూజారితో గాని పూజ చేయించి చెవిలో ఆ పేరుని మూడుసార్లు పలికించి.. ఆ తర్వాత ఆ పేరు అందరికీ బయటకు చెప్తారు. అయితే అందరూ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురికి గ్రాండ్గా ఒక పెద్ద పండితులను పిలిపించి.. వాళ్లతో పూజలు చేయించి అప్పుడు వాళ్ళ నోటితోనే పలికిస్తారని అందరూ అనుకున్నారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు చెవిలో మొట్టమొదటిసారిగా చిరంజీవి “‘క్లీంకార కొణిదెల” అని మూడుసార్లు పలికి ఆ తర్వాత ఆ పేరుని ఆయన బయటకు చెప్పడం జరిగింది. ఎంతటి సెలబ్రిటీస్ అయినా కూడా తండ్రి కి అంతటి గౌరవాన్ని ఇచ్చి.. అన్ని ఒక సామాన్య కుటుంబంలో తల్లిదండ్రులకు ఇచ్చుకునే గౌరవాన్ని.. రాంచరణ్ కూడా అలానే చేసుకోవడం నిజంగా మెగా అభిమానులందరూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు..