Home Cinema Upasana : ఉపాసన డెలివరీ ఖర్చు ఎంత అయిందో ఎవరు పెట్టుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Upasana : ఉపాసన డెలివరీ ఖర్చు ఎంత అయిందో ఎవరు పెట్టుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

who-paid-in-crores-of-amount-for-upasana-delivery

Upasana : ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక వేడుకైతే.. పిల్లల కలగడం ఒక అద్భుతమైన అనుభూతి. అటువంటి ఆనందం కోసం భార్యాభర్తలు తపిస్తారు. అందుకే వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని అంత ప్రేమగా పెంచుకుంటారు. ఇది సామాన్యుల ( Crores of amount for Upasana delivery ) నుంచి సెలబ్రిటీస్ వరకు అందరికీ ఉండే ప్రేమ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ళ్లి చేసుకుని పది సంవత్సరాలైనా కూడా పిల్లల్ని కనకపోవడంతో అనేకమంది అనేక రకాల కామెంట్స్ చేయడం జరిగింది. అయినా కూడా రామ్ చరణ్, ఉపాసన ఎక్కడా దేనికి నిరుత్సా పడకుండా, కంగారు పడకుండా వాళ్లు అనుకున్న టైంకి అనుకున్నట్టే చేసుకున్నారు.

who-paid-in-crores-of-amount-for-upasana-delivery

పిల్లల్ని కనాలి అంటే ఒక ప్లానింగ్ ఉండాలని.. కెరీర్ మీద, వాళ్ళు టైం మీద కూడా వాళ్లకు ఒక నిర్ణయం రావాలని.. అన్ని ఫిక్స్ చేసుకొని.. అన్ని రకాలుగా ప్లాన్ చేసుకున్న తరవాతనే పండంటి ఆడపిల్లని కన్నారు. అయితే జూన్ 20వ తేదీ రాంచరణ్, ఉపాసనలకు ఆడపిల్ల కలిగింది. మెగా కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ ( Crores of amount for Upasana delivery ) రాకతో వాళ్ళందరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతో ఆనందంతో మెగా ప్రిన్సెస్ కు వెల్కమ్ చెప్పి.. సెలబ్రేషన్స్ చేసింది చిరంజీవి కుటుంబం. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి రామ్ చరణ్ ఆమెను ఎంతో బాగా చూసుకున్నాడు. విపరీతమైన బిజీ సమయంలో కూడా.. ఆమెను ఒక్కొక్కసారి తనతో పాటు తీసుకుని వెళ్లి భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ ఆనందాన్ని కలిగించేవాడు.

See also  Ram Charan daughter : రామ్ చరణ్ కూతురుకి పుట్టుగానే అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో తెలుసా?

who-paid-in-crores-of-amount-for-upasana-delivery

అయితే ఉపాసన డెలివరీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఉపాసన డెలివరీకి చాలా డబ్బు ఖర్చయిందని అంటున్నారు. కొందరైతే అపోలో హాస్పిటల్ ఉపాసన సొంత హాస్పిటల్ నే కదా.. అందులో ఆమెకి ఎందుకు అంత ఖర్చవుతుంది? ఫ్రీ నే కదా అని కొందరు అంటున్నారు. అలా కాదని ( Crores of amount for Upasana delivery ) ఉపాసన డెలివరీ కోసం ఎక్కడెక్కడి నుంచొ స్పెషలిస్ట్ ని తీసుకొచ్చారని.. పైగా ఉపాసన డెలివరీ జాయిన్ అయిన రూమ్ ఏ ఫ్లోర్ లో ఉందో.. ఆ ఫ్లోర్ మొత్తం ఖాళీ చేయించి కేవలం ఉపాసన గురించే ఉంచారని అంటున్నారు. వేరువేరు దేశాల నుంచి స్పెషలిస్ట్లను తీసుకువచ్చి ఇక్కడ ఆమెకు సరైన ట్రీట్మెంట్ చేయించి.. క్షేమంగా డెలివరీ అయ్యేలా చేశారని అంటున్నారు.

See also  Mangalavaaram : హిట్ టాక్ తెచ్చుకున్న మంగళవారం కలెక్షన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

who-paid-in-crores-of-amount-for-upasana-delivery

అందుకే ఆమె మూడు రోజుల్లోనే ఎంతో చక్కగా నడుచుకుంటూ బయటికి ఆనందంగా బిడ్డను ఎత్తుకొని బాగా వచ్చిందని అనుకుంటున్నారు. అయితే ఉపాసన డెలివరీకి కోటిన్నర పైన ఖర్చయిందని అంటున్నారు. దీనితో కొందరు నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. కోటిన్నర డబ్బుంటే ఒక సామాన్యుడు జీవిత కాలం అంతా వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారు. అలాగే ఈ ఖర్చు మొత్తం రామ్ చరణ్ పెట్టుకున్నాడని అంటున్నారు. దీంతో నెటిజనులు ఇంకా ఆశ్చర్యపోతున్నారు. ఉపాసన డెలివరీ ఖర్చు వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టుకోవాలి కదా రామ్ చరణ్ పెట్టుకోవడం ఏంటి? అని అంటున్నారు. అంటే సాధారణముగా మొదటి డెలివరీ అమ్మగారు కదా డెలివరీ ఖర్చ అని కొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా రామ్ చరణ్ ఉపాసన కూతురు పేరు ఏం పెడతారని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.