Home Cinema Samantha : రామ్ చరణ్ తో సమంత కి అలాంటి రిలేషన్ ఉందా.. బయట పడ్డ...

Samantha : రామ్ చరణ్ తో సమంత కి అలాంటి రిలేషన్ ఉందా.. బయట పడ్డ ఘోరమైన నిజాలు..

Samantha : సమంత.. ఈ పేరు వినగానే తెలుగు సినీ అభిమానులందరికీ బాగా తెలిసిన ఒక అమ్మాయి పేరు విన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఎందరో స్టార్ హీరోలు సరసన సమంత నటించి.. సినీ అభిమానుల మన్ననలు ( Samantha and Ram Charan ) పొందడమే కాకుండా.. అందరి హృదయాల్లో తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంది. కెరీర్ పరంగా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత పర్సనల్ విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పలేదు. అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయినా కూడా ఆమె స్ట్రాంగ్ గానే ఉంది.

Samantha- Upasana -Ram-Charan-health

కానీ తర్వాత కొద్ది రోజులకి ఆమెకు వయోసైటిస్ అనే వ్యాధి వచ్చింది. అతిగా వ్యాయామం చేయడం వలన ఇలాంటి జబ్బు వస్తుందని అంటున్నారు. దీనివల్ల కండరాలు విపరీతంగా నొప్పి వస్తాయని.. చాలా బలహీనమైపోతారని.. టైం కి ఫుడ్ బాగా తిని చాలా జాగ్రత్తగా ఉండాలని అనేక వార్తలు, అనేక సూచనలు తెలిసాయి. అయితే ( Samantha and Ram Charan ) ఈ జబ్బు చేసినప్పుడు మాత్రం సమంత చాలా డల్ అయిపోయింది. ఆమె సినిమాలకు దూరమైపోయి తన హెల్త్ మీద పూర్తిగా మనసుపెట్టి.. తనని తాను కాపాడుకోవడానికి కష్టపడింది. అయితే సమంత సక్సెస్ఫుల్గా ఆ జబ్బును జయించి బయటపడింది.

See also  JR NTR: జూనియర్ ఎన్టీఆర్ కు అసలు తన పేరు పెట్టింది ఎవరో తెలుసా.? తన తండ్రి మాత్రం కాదు.

Samantha -Upasana - Ram -Charan

అప్పటికే పర్సనల్ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సమంత.. ఆ జబ్బు రాగానే చాలా టెన్షన్ పడింది అంట. కొంతవరకు నిరుత్సాహంలోకి వెళ్లిపోయింది అంట. అలాంటి సమయంలో రాంచరణ్ సమంతని ఆదుకున్నాడంట. సమంత – రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్ అంట. సమంత, రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా మంచి ( Samantha and Ram Charan ) జిగిడి దోస్తులని, వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని ఎప్పటినుంచో తెలిసింది కానీ.. రామ్ చరణ్ కూడా సమంతకి మంచి బెస్ట్ ఫ్రెండ్ అంట. అలా రామ్ చరణ్.. సమంతకు ధైర్యం చెప్పి ఉపాసనతో పర్సనల్గా అపాయింట్మెంట్స్ తీసుకోమని.. ఈ వ్యాధికి ఏ డాక్టర్లు అయితే మంచిది? ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది? అన్ని ఉపాసన ద్వారా తెలుసుకొని సమంతకు చెప్పి ధైర్యం చెప్పాడంట.

See also  Mrunal Thakur: సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఏమయ్యిందని షాక్ అవుతున్నారు..

Samantha-health-issue

అలా రామ్ చరణ్ A to Z అన్ని విషయాలను సమంత గురించి తెలుసుకొని ఆమెకు చెప్పి ఆమెకు ధైర్యం చెప్పి మళ్లీ నువ్వు మామూలు అవుతావని మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చాడంట. అలా వీళ్ళిద్దరి స్నేహం కారణంగా, పవిత్రమైన వాళ్ళ మంచి రిలేషన్ వల్ల సమంతకు రామ్ చరణ్ ఇచ్చిన ధైర్యంతో.. తను మళ్లీ మామూలు మనిషి అయ్యి మన ముందుకు వచ్చింది. రామ్ చరణ్ సమంతకు సాయం చేశాడని వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని నిటిజనులకు తెలియడమే కాకుండా.. సమంత ఆ టైంలో ఎలాంటి హెల్త్ కండిషన్ పేస్ చేసిందో.. ఆ సమస్యలో ఆ జబ్బు వచ్చిన వాళ్ళకి ఎలాంటి బాధలు ఉంటాయో.. ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి అనే భయంకరమైన నిజాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు సమంత సంపూర్ణ ఆరోగ్యంతో.. మంచి సినిమాలు నటించాలని అందరూ కోరుకుంటున్నారు.