Home Cinema Niharika : నిహారిక నిర్ణయానికి మెగా ఫామిలీ ఆగ్రహమా.. అనుగ్రహమా?

Niharika : నిహారిక నిర్ణయానికి మెగా ఫామిలీ ఆగ్రహమా.. అనుగ్రహమా?

what-will-do-mega-family-if-niharika-takes-that-decision

Niharika : నిహారిక అనే పేరు వినగానే మెగా అభిమానులకు మాత్రమే కాదు.. సినీ అభిమానులు కూడా ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. నిహారిక మెగా కుటుంబం నుంచి మొదటిసారిగా మెగా హీరోయిన్గా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు ( Niharika takes that decision? ) పెట్టింది. తనదైన శైలిలో తన జీవితాన్ని కెరీర్ ని నిలబెట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ ఆమెకు నటనాపరంగా కలిసి రాలేదు. దానితో కుటుంబం అంతా కలిసి ఆమెకు చక్కటి సంబంధం చూసి పెళ్లి చేసింది. ఎంతో వైభవంగా ఆ పెళ్లి జరిగింది. మెగా కుటుంబ అందరికీ కూడా ముద్దుల కూతురు నిహారిక అని ఆ పెళ్ళిలోనే అర్థమవుతుంది. అంత ప్రేమగా, అంత ఆప్యాయంగా అంత ఇష్టంగా పెళ్లి చేశారు.

what-will-do-mega-family-if-niharika-takes-that-decision

అయితే పెళ్లయిన కొంతకాలం బానే ఉన్న నిహారిక ఆమె భర్త చైతన్య ఇద్దరు కూడా కొద్దికాలం తర్వాత విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళిద్దరూ విడిపోతారని నెటిజనులు ముందుగానే కనిపెట్టారు. వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ( Niharika takes that decision? ) ఒకరిని ఒకరు అన్ లైక్ చేసి.. ఉన్న ఫోటోలు తీసి పడేయడంతో కచ్చితంగా వీళ్ళిద్దరూ విడిపోతారు.. విడాకులు తీసుకుంటారు అని ఎందరో కామెంట్ చేసినా కూడా కొందరైతే మాత్రం దాన్ని ఒప్పుకోలేదు. దేనికో తీసి ఉంటారు.. ఎదో జరిగి ఉంటది.. ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అని అనుకున్నా కూడా చివరికి అందరూ గెస్ చేసినట్టే ఆ విషయం బయటకు వచ్చింది. నిహారిక, చైతన్య ఇద్దరు అఫీషియల్ గా విడిపోయినట్టు వార్తలు ప్రూఫ్ తో సహా బయటికి వచ్చాయి.

See also  Prabhas Marriage : ప్రభాస్ పెళ్లి డేట్ మరియు వధువు గురించి ఇన్నాళ్ళకి క్లారిటీ ఇచ్చేసిన శ్యామలా దేవి..

what-will-do-mega-family-if-niharika-takes-that-decision

అయితే నేను నా భర్తతో విడిపోయాను.. ఇక ఈ సబ్జెక్ట్ ఇక్కడితో వదిలేయండి అని నిహారిక చెప్పడం కూడా జరిగింది. దానితో మీడియా కూడా ఇది వదిలేసింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నిహారికపై కొత్త వార్తలు వస్తున్నాయి. ఆమె కెరీర్ లో ( Niharika takes that decision? ) ముందుకు వెళ్లాలనుకుంటుందని.. సమంత లానే తన జీవితంలో జరిగిపోయిన దానికి బాధపడకుండా.. చేతిలో ఉన్న కెరీర్ ని సాధించుకొని పైకి రావాలని ఆమె ఆశిస్తుందని అనేకమంది అంటున్నారు. నిహారిక హీరోయిన్ గా సెట్ అవ్వాలని ఆమె కోరిక మళ్ళీ ఇప్పుడు మొదలు పెడుతుందని.. కచ్చితంగా ఆమె సినిమాల్లో నటిస్తుందని.. హీరోయిన్గా కచ్చితంగా సెట్ అవుతుంది అని అంటున్నారు.

See also  Rakul Preet Singh: లవర్ కి తెలియకుండా సీక్రెట్ గా రకుల్ ఆ కోలీవుడ్ హీరో తో యవ్వారం అందుకేనా ఖరీదైన కార్ గిఫ్ట్..??

what-will-do-mega-family-if-niharika-takes-that-decision

అలాగే నిహారిక హీరోయిన్ గా తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్లాలని.. కచ్చితంగా ఆమె నిలబడాలని.. ధైర్యంగా ఈ రోజుల్లో ఆడపిల్లలకు తాను ఆదర్శంగా ఉండాలని కొందరు అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా నిహారిక హీరోయిన్ గా అవ్వాలని అనుకుంటే.. దానికి మెగా కుటుంబం ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? మెగా హీరోల్లో ఎవరెవరు ఆమెకు సపోర్ట్ ఇస్తారు అని నేటిజన్లో అనుకుంటున్నారు. కచ్చితంగా మెగా కుటుంబం ఆమెకు సపోర్ట్ ఇస్తుందని.. ఆగ్రహం చూపించకుండా.. అనుగ్రహమే ఇస్తారని మెగా అభిమానులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా నిహారిక ఈ నిర్ణయం లో ఉంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజంగా ఆమె మళ్లీ హీరోయిన్గా నిలబడాలనుకుంటే.. మరి మెగా కుటుంబం ఎంత సపోర్ట్ ఇస్తుందో.. ఆమె తన ట్యాలెంట్ ని ఎలా ప్రూవ్ చేసుకుంటుందో చూడాలి..