Home Cinema Devara : దేవర సినిమాలో దేవర కి జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏమిటో...

Devara : దేవర సినిమాలో దేవర కి జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా.. అదిరిపోయే ట్విస్ట్ ఇదే..

what-is-the-link-between-devara-and-junior-ntr-in-devaras-movie

Devara : ఏ సినిమా కైనా మూలం కథ. అలాంటి కథ విషయంలో దర్శకుడు, నిర్మాత అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. హీరో కూడా తన డేట్స్ ఇవ్వాలంటే ఆ కథ వినూత్నంగా అనిపించాలి. . తనకు నచ్చాలి. అలాంటి ( The link between Devara and Junior NTR ) క్రమంలోనే ముందు కథ నచ్చితే, అది చిత్రీకరించే దర్శకుడు నచ్చితే,అప్పుడు హీరో డేట్స్ ఇస్తాడు. అందుకే కథకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాహ్నవి కపూర్ హీరోయిన్ గా, కొరటాలశివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరా సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాపై నందమూరి అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.

Junior-NTR-movie-Devara-latest

దేవర సినిమాని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా బాగా చేస్తున్నారని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తుందని సినీవర్గాలు, అభిమానులు, ఆడియన్స్ అందరూ కూడా ( The link between Devara and Junior NTR ) అనుకుంటున్నారు. అయితే సినిమా గురించి, ఆ సినిమాలో స్టోరీ గురించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దేవర సినిమాలో దేవర చనిపోతాడంట. ఈ వార్త వినగానే అభిమానులందరికీ ఒక్కసారిగా గుండెజారిపోయింది. సినిమాలో హీరో చనిపోవడం ఏమిటి? సినిమాలో హీరో పూర్తిగా చనిపోవడం కాదు దీంట్లోనే మొత్తం కథ మూలం ఉందంట.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మొదటి భార్యకి ఎంత ఆస్తి ఉందొ.. ఎక్కడిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Junior-NTR-movie-Devara-name-link

దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రలు పోషిస్తున్నాడంట. ఇందులో మొదటి పాత్ర దేవర పేరు. అయితే ఆ పాత్ర చనిపోతాడంట. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఇంకొక పాత్రలో కనిపిస్తాడంట. అసలు ( The link between Devara and Junior NTR ) దేవరపాత్రలో కనిపించే ఆ జూనియర్ ఎన్టీఆర్ కి ఇంకొక పాత్రలో కనిపించే ఈ జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న కనెక్షన్ ఏమిటి అనేది సినిమాలో అసలైన ట్విస్ట్ అంట. సాధారణంగా ఎన్టీఆర్ ల పోలికలు ఒకేలా ఉంటాయి కాబట్టి.. చనిపోయిన దేవర పాత్ర తర్వాత ఎంటర్ అయ్యే జూనియర్ ఎన్టీఆర్ వీళ్లిద్దరూ తండ్రి కొడుకులు అయ్యుంటారని కొందరు అనుకుంటున్నారు.

See also  Keerthy Suresh: ఓ మెకానిక్‌తో ఎఫైర్ కొనసాగించిన కీర్తి సురేష్. ఫోటోలు లీక్..

Junior-NTR-movie-Devara-update

తండ్రి పోతే కొడుకు రావడం, పగ తీర్చుకోవడం ఇలాంటి కథలన్నీ చాలా వచ్చేసాయి అని.. తండ్రీ కొడుకులైతే తండ్రి కొడుకుల అనే మాట బయటకు వస్తుంది కదా అని.. జూనియర్ ఎన్టీఆర్ రెండో పాత్రలు చేస్తాడు అనే పేరు వస్తుంది తప్పా.. ఆ రెండు పాత్రలో ఒకరికి ఒకరు ఏమవుతారు అనే విషయాన్ని ఎక్కడా కూడా బయట పెట్టలేదు కొరటాల శివ. ఈ చిన్న దాంట్లో ఏదో దాచాడని, అదే సినిమాకు అసలైన ట్విస్ట్ అయి ఉంటుందని మరికొందరి నెటిజనులు అంటున్నారు. ఏది ఏమైనా కొరటాలశివ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని.. ఏ పాత్రకి ఎలాంటి బంధం పెట్టాలో చూసే కనెక్ట్ చేస్తాడని అనుకుంటున్నారు. ఈ సినిమాతో మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటిస్తున్న జాన్వి కపూర్ పాత్ర ఏమిటో కూడా తెలిస్తే బాగుణ్ణు అనుకుంటున్నారు. చూద్దాం మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంటుందో మరి..