Home Cinema Sreeleela: ఆ స్టార్ ప్రొడ్యూసర్ రూంలోకి శ్రీలీలను తీసుకెళ్లి గంటల తరబడి ఏం చేశాడంటే.?

Sreeleela: ఆ స్టార్ ప్రొడ్యూసర్ రూంలోకి శ్రీలీలను తీసుకెళ్లి గంటల తరబడి ఏం చేశాడంటే.?

what-did-that-star-producer-take-srila-to-his-room-and-do-for-hours

Star Producer: ఈ మధ్యకాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి కేవలం రెండంటే రెండే చిత్రాలలో నటించిన శ్రీలీల కు ప్రస్తుతం ఏ రేంజ్ లో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు ఏ కుర్ర హీరో అయినా ఆమెతోనే చిందులేయాలని చూస్తున్నాడు అయితే ఓకే గాని.. ఆరు పదుల వయసు దాటిన హీరోలు సైతం ఆమెని హీరోయిన్ గా కావాలని పట్టు పట్టి మరి కూర్చుంటున్నారట. మరి అంతగా ఈ అమ్మడు ఏం మాయ చేసిందో ఎవరికీ అర్థం అవడం లేదు. ఇక తను నటించిన రెండు సినిమాలలో ఒక భారీ హిట్ ఉండడంతో ఇంకేముంది వరుసగా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అవకాశాలు క్యూలు కట్టాయి.

See also  Honey Rose: ఒయ్యారాలు ఒలకబోస్తూ ఒంపుగా ఉన్న ఫోటో పోస్టర్ పై మండిపడుతున్న నెటీజన్స్. కారణం.?

what-did-that-star-producer-take-srila-to-his-room-and-do-for-hours

దాంతో ఇంకేముంది అప్పటివరకు మన తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న హీరోయిన్ల కెరియర్స్ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయాయని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో ఉన్న హాట్ హాట్ హీరోయిన్ లకి ఒకే ఒక్క సినిమాతో ప్రస్తుతం అందరికీ శత్రువుగా మిగిలిపోయింది అని చెప్పాలి శ్రీ లీల. ఇక ప్రస్తుతం ఆమె సినిమాల విషయం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సరసన హీరోయిన్ గా పలు చిత్రాలు చేస్తుంది. ఇదే కాకుండా సీనియర్ హీరోలు అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు కుర్ర హీరోలు అయినటువంటి నితిన్, రామ్ హీరోల సినిమాలు ఇలా హీరోల వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క స్టార్ హీరోల సరసన అందరూ హీరోలకు సంబంధించి హీరోయిన్ గా శ్రీలీలనే కావాలి అనేంతలా ఆమె ఈ రెండేళ్ల గ్యాప్ లోనే ఇంతలా ఎదుగుతుందని అసలు ఎవరు ఊహించలేదు.

See also  Samantha: కళ్ళు చెదిరే అందాలతో కవ్విస్తూ అదిరిపొయ్యే డ్రెస్ లో సమంత - ధర ఎంతో తెలిస్తే మీ గుండె బెజరే..

what-did-that-star-producer-take-srila-to-his-room-and-do-for-hours

మరి ఎందుకు శ్రీ లీల ఒక్కరికే ఇంతలా ఆఫర్లు వెంటాడుతున్నాయి. ఆమెకి అందం మరియు టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇతర హీరోయిన్లకు కూడా ఉండేది అదే కదా.? మరి ఎందుకు ప్రత్యేకించి శ్రీలీలనే మరీ ఇంతలా కావాలని తెగ ఆరాటపడుతున్నారు ప్రతి ఒక్కరు అంటే.. దానికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అందుకు కారణం ధమాకా చిత్రం యొక్క షూటింగ్ సమయంలో శ్రీ లీల ఓ ప్రముఖ యంగ్ నిర్మాత )Star Producer) గెస్ట్ హౌస్ కి వెళ్ళిందట. అక్కడ గంటల తరబడి అతనితో సమయం కేటాయించిందట అతని గెస్ట్ హౌస్ లోని రూమ్ లో.. ఇక ఆ తర్వాత నుండి ఆమెకి ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయని ఇండస్ట్రీలో అయితే ఒక రూమర్ చాలా బలంగా వినిపిస్తుంది.

See also  Samantha: అదొక్కటుంటే మగాళ్లేనా..? సమంత ప్రశ్నకు కుర్రకారుల గుండెలు బేజారు..

what-did-that-star-producer-take-srila-to-his-room-and-do-for-hours

ప్రస్తుతం అందుకు సంబంధించి శ్రీలీల కూడా కాస్టింగ్ కౌచ్ కి లొంగిపోయిందా.? అందువల్లే ఈ రేంజ్ లో అవకాశాలు ఆమె వశం అవుతున్నాయా.? అందం మరియు టాలెంట్ ఈమె ఒక్కరి లో మాత్రమే కాదు కదా ఇటీవలే ఎంట్రీ ఇచ్చి హిట్స్ కొట్టిన సంయుక్త మీనన్ లో కూడా ఉన్నాయి. కానీ కేవలం శ్రీ లీలకే ఎందుకు ఇలాంటి వరుస అవకాశాలు లభిస్తున్నాయి అంటే కచ్చితంగా ఆమె వెనకాల ఎవరో ఉన్నారని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే గుసగుసలు పెడుతుంది. మరి ఇందులో నిజం ఏమాత్రం ఉందనేది ముందు తెలియనుంది