Home Cinema Lavanya Tripathi : వరుణ్ తేజ్ వలన కొన్ని కోట్లు నష్టపోయిన లావణ్య త్రిపాఠి ఎం...

Lavanya Tripathi : వరుణ్ తేజ్ వలన కొన్ని కోట్లు నష్టపోయిన లావణ్య త్రిపాఠి ఎం చేసిందంటే..

what-did-lavanya-tripathi-do-after-losing-a-few-crores-due-to-varun-tej

Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి కొంతకాలంగా ప్రేమించి ఆ తర్వాత ఆ ప్రేమ విషయం ఎక్కడ బయటపడకుండా జాగ్రత్తగా ( Lavanya Tripathi do after losing a few crores ) కాపాడుకొని ముందు ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని.. ఆ తర్వాత బయటపడ్డారు. వీళ్ళ ఎంగేజ్మెంట్ మెగా కుటుంబం అంతా కలిసి ఎంతో ఆనందంగా వైభవంగా చేసింది. వీళ్ళ పెళ్లి కూడా నవంబర్లో చేస్తారని అంటున్నారు. అసలు ఆగస్టులోనే వీళ్ళ పెళ్లి అని అన్నారు కానీ.. అయితే నిహారిక విడాకులు కారణంగా.. అంత వెంటనే ఇంట్లో అలా చేయడం కరెక్ట్ కాదని ఆగారని వార్తలు వచ్చాయి.

Varun- Tej -Lavanya -Tripathi

అయితే ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య గురించి ఒక వార్త ప్రచారంలో ఉంది. లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ వలన కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వలన కోట్లు నష్టపోవడమేమిటి? ఏమైనా కట్నంగా ఇస్తుందా? అని అనుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరూ పెళ్లికి అలా ( Lavanya Tripathi do after losing a few crores ) కట్నాలు కానుకలు అని ఎక్కడా కూడా ఇంతవరకు వినబడలేదు కానీ.. ఇప్పుడు కొత్తగా లావణ్య త్రిపాఠి కోట్లు నష్టపోవడం ఏమిటి అని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లావణ్య త్రిపాఠికి ఎలా కోట్లు నష్టం వచ్చాయి అసలు సంగతి లోకి వెళ్లి చూద్దాం..

See also  Abhishek Bachchan : ఇన్నాళ్ళకి ఐశ్వర్య రాయ్ గురించి నిజాలు బయట పెట్టిన అభిషేక్ బచ్చన్..

Varun Tej -Lavanya-crores

 

లావణ్య త్రిపాఠి కి గత కొంతకాలంగా మంచి సినిమా హిట్స్ అనేవి లేవు. దాని వలన ఆమెకి సినిమా ఆప్షన్స్ కూడా ఎక్కువగా లేవు. అయితే ఆమె దాని వలన ఆమె ఓటిటి మీద ఫోకస్ పెట్టింది. ఎప్పుడైతే లావణ్య త్రిపాఠిలాంటి హీరోయిన్ ఫొటోస్ వచ్చాయి. వెబ్ సీరీస్ లో నటిస్తోంది. ఇందులో భాగంగానే రీసెంట్గా లావణ్య త్రిపాఠి ఒక్క కొత్త ( Lavanya Tripathi do after losing a few crores ) వెబ్ సిరీస్ కి సైన్ చేసిందంట. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియో స్కానర్ పై నిర్మితం కానున్న ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ అయిపోతుంది. ఇందులో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ హీరోగా నటించబోతున్నాడు అంట.

See also  విజయ్ దేవరకొండ నితిన్ ల వల్ల తార్ మార్ తక్కర్ మారైపోతున్న రష్మిక శ్రీలీలలు.. ఇది కదా అసలు కథ

Varun Tej-Lavanya-money

ఈ సీరియల్ షూటింగ్ అతి తొందరలోనే రెగ్యులర్గా కూడా స్టార్ట్ కాబోతుంది అంట. అయితే ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి రోల్ చాలా బోల్డ్ గా ఉంటుందంట. అడల్ట్ కంటైన సీన్స్ తో కూడా నటించాల్సి వస్తుందంట. అందుకని వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ని పిలిచి ఇంకొద్ది రోజుల్లో మనం భార్యాభర్తలం కాబోతున్నాం. మెగా కుటుంబానికి కోడలు కాబోతున్నావు.. ఈ క్రమంలో ఇలాంటివి సీరియల్స్ నటించడం మంచిది కాదని చెప్పాడంట. వరుణ్ తేజ్ చెప్పిన మాటను వెంటనే అర్థం చేసుకొని.. లావణ్య త్రిపాఠి ఈ వెబ్ సిరీస్ లో నటించనని అని ఆమె చెప్పిందంట. దీనితో ఆ నిర్మాత ఆమెకి ఇచ్చిన అడ్వాన్స్ కూడా రిటన్ తీసుకొని ఓకే చెప్పాడంట. మొత్తం ఈ వెబ్ సిరీస్ నటించకపోవడం వలన లావణ్య త్రిపాటికి మూడు కోట్ల రూపాయలు నష్టమంట. అంటే పెళ్లికి ముందే వరుణ్ తేజ్ వలన లావణ్య త్రిపాఠి మూడు కోట్లు నష్టపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. ఒకవేళ ఇదే నిజమైతే కూడా.. లావణ్య త్రిపాఠి కి వరుణ్ తేజ్ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. ఇలాగే వాళ్ళిద్దరూ కలకాలం హాయిగా కలిసి ఉండాలని అందరూ కోరుకుంటున్నారు..