Home Cinema Janhvi Kapoor: జూనియర్ ఎన్టీఆర్ మీద మోజుతో జాన్వికపూర్ ఏం కోల్పోయిందో తెలుసా?

Janhvi Kapoor: జూనియర్ ఎన్టీఆర్ మీద మోజుతో జాన్వికపూర్ ఏం కోల్పోయిందో తెలుసా?

Janhvi Kapoor: అతిలోకసుందరి శ్రీదేవి అంటే యావత్ భారతదేశానికి చాలా ఇష్టం. అందులో తెలుగువారికి ఇంకా ఇష్టం. ఇప్పటికీ శ్రీదేవి లేదు అంటే ఎవ్వరికి నమ్మబుద్ది కాదు, ఎందుకంటే శ్రీదేవి లేదు అనే మాట ఎవ్వరికి నచ్చదు. అందుకే దానిని నమ్మబుద్ది కాదు. శ్రీదేవి అందం, నటన మరువలేని ఆనందాలు. అలాంటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అంటే కూడా సినీ అభిమానాలు, ముఖ్యంగా శ్రీదేవి అభిమానులకు చాలా ఇష్టం. ఇప్పటివరకు జాన్వీ కపూర్ హిందీ సినిమాలు మాత్రమే చేసింది. పాపం ( What did Janhvi Kapoor loosed in NTR movie ) శ్రీదేవి తన కూతురు మొదటి సినిమా కూడా తను చూడకుండా వెళ్లిపోవడం దురదృష్టకరం.

See also  Nithya Menon: దర్శక, హీరోలతో ఏకంగా అది కావాలంటూ నోరు జారిన నిత్యమీనన్..

what-did-janhvi-kapoor-loosed-in-ntr-movie

ఇప్పటివరకు హిందీ సినిమాల్లో మాత్రమే నటించి, బాలీవుడ్ ముద్దు గుమ్ముగా ఉన్న జాన్వీ కపూర్ తెలుగులో మొదటి సారి నటించబోతుంది. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ మరియు శ్రీదేవి జంటలా.. వీళ్ళిద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇంత బ్యూటీ ఉన్న ప్రాజెక్టు ని డిజైన్ చేసుకున్న కొరటాలశివ మాత్రం చాలా తెలివైనవాడే అనుకోవాలి. జాన్వికపూర్ చాలాసార్లు ఇంటర్వ్యూ లలో తనకి జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలని ఉందని అన్నది. దానిని బాగా క్యాచ్ చేసి.. వాళ్ళిద్దరి జంటతో తీస్తే పాపులారిటీ లోటు ఉండదని చక్కగా ప్లాన్ చేసాడు కొరటాలశివ.

See also  Krithi Shetty: కృతి శెట్టి ఆ హీరోకు లిప్ లాక్ ఇచ్చినందుకే ప్రస్తుతం కోట్లు సొంతం చేసుకోబోతుందా.?

what-did-janhvi-kapoor-loosed-in-ntr-movie

జాన్వికపూర్ కి ఎన్టీఆర్ తో నటించడం ఇష్టంగా ఉందని తెలుసుకున్న కొరటాలశివ.. ఆల్రెడీ తన చేతిలో టైం కి ఎన్టీఆర్ కాల్షీట్స్ ఉండటం వలన, జాన్వీ కపూర్ దగ్గరకి వెళ్లి కొరటాల ఎన్టీఆర్ తో సినిమాకి డేట్స్ అడిగి తీసుకున్నాడు. జాన్వీ కూడా.. రోగీ పాలే కోరాడు, డాక్టర్ కూడా పాలే చెప్పాడు ( What did Janhvi Kapoor loosed in NTR movie ) అన్నట్టు ఒప్పేసుకుంది. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ.. ఇందులో ఇంకొక హీరోయిన్ ఉంటాదంట. ఆ హీరోయిన్ పాత్రకే ఎక్కువ వేల్యూ ఉంటాదంట. అంటే కథలో కీలకమైన పాత్ర అంట. జాన్వీ కపూర్ కేవలం ఎన్టీఆర్ పక్కన..

See also  Manchu Lakshmi: నా డబ్బులు నా సంపాదన నీకేంట్రా నొప్పి అంటూ మంచు లక్ష్మీసంచలనమైన వీడియో నెట్టింట వైరల్..

what-did-janhvi-kapoor-loosed-in-ntr-movie

గ్లామర్ చూపించడనానికి, పాటలకి మాత్రమే ఉంటాదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. జాన్వికపూర్ తెలుగులో నటిస్తున్న మొదటి సినిమాలో ఇలా క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ లేకుండా ఉన్న పాత్రని ఎందుకు ఒప్పుకుంది అంటూ నెటిజనులు అనుకుంటున్నారు. కేవలం ఎన్టీఆర్ తో నటించాలనే మోజుతో.. కథ గురించి, తన పాత్ర గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఒప్పేసుకుందా అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ, నిజంగా ఇంకొక హీరోయిన్ కి మెయిన్ పాత్ర ఇచ్చి జాన్వీ కి గ్లామర్ రోల్ మాత్రమే ఇస్తే బాధాకరమే అభిమానులకు..