
Naga Chaitanya – Samantha : నాగచైతన్య సమంత గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. వీళ్ళిద్దరూ విడిపోయి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా వీళ్ళ జంటని గుర్తు ( Naga Chaitanya and Samantha on the phone ) తెచ్చుకొని వారు, వీళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు అంటూ ఉండదేమ. నాగచైతన్య, సమంత ప్రేమించుకునేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు, కలిసి వాళ్ళ పెళ్లి జీవితాన్ని అనుభవించేటప్పుడు కూడా ఎంతో ముచ్చటగా కనిపించేవారు. చూడముచ్చటైన ఈ జంట అంటే సినీ అభిమానులందరికీ కూడా ఎంతో ఇష్టం. అలాంటి జంట అనుకోని కారణాల వలన విడిపోక తప్పలేదు.
నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదో ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు అభిమానులు మాత్రం.. కంటెంట్ ని వాళ్ళిద్దరూకి సంబంధించిందని అనుకుంటారు. సమంత ( Naga Chaitanya and Samantha on the phone ) ఏం పోస్ట్ చేసినా నాగచైతన్య నే టార్గెట్ చేసుకునే అన్నాదని.. నాగచైతన్య ఏం పోస్ట్ చేసినా సమంతానే అన్నాడని.. అది మంచిగానో , చెడ్డగానో చెప్పుకుంటూనే ఉంటారు. ఇటీవల గత కొన్ని రోజులుగా నాగచైతన్య సమంత సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరూ మల్లి కలిసిపోతున్నారు అని అంటున్నారు.
నాగచైతన్య, సమంత మళ్ళీ కలుస్తారు అనే వార్త ఎంతవరకు నిజమో తెలియదు గాని.. ఆ వార్తను వినడానికి కూడా చాలా ఇష్టపడుతున్నారు జనం. వీళ్ళిద్దరూ మళ్ళీ తప్పకుండా కలుస్తారని, మేము ముందే అనుకున్నామని, వీళ్ళిద్దరూ ( Naga Chaitanya and Samantha on the phone ) ఒకరి కోసం ఒకరు పుట్టారని ఇలా ఎంతో మంది ఎన్నో డైలాగ్స్ కూడా వేస్తున్నారు. అయితే ఇటీవల సమంత పెంచుతున్న హాష్.. నాగచైతన్య వద్దకు వచ్చేసింది. దీనితో అభిమానులందరూ.. హాష్ నాగచైతన్య దగ్గరికి వచ్చింది అంటే.. ఇక సమంత కూడా నాగచైతన్య దగ్గరకు వచ్చేస్తుందని.. దానికి సూచనని వీళ్లిద్దరూ కచ్చితంగా కలిసిపోతారని అనుకుంటున్నారు.
అసలు హాష్ ని సమంత నాగచైతన్య దగ్గరికి ఎందుకు పంపించి ఉంటుంది. ఒకవేళ పంపాలనుకుంటే కూడా.. నాగచైతన్య ఒకవేళ హాష్ ని కావాలనుకున్న కూడా.. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సంప్రదించాలి కదా.. అంటే కచ్చితంగా వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకునే ఉంటారని.. వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని హష్ ని చైతు దగ్గరికి సమంత పంపిందని కొందరు అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమయితే వీళ్లిద్దరూ ఫోన్లో చక్కగా మాట్లాడుకొని.. హాష్ ద్వారా ఒకరి జ్ఞాపకాలను ఒకరు నెమరువేసుకుని ఇలా ముచ్చటగా ఉంటే.. మరి హాష్ ని మళ్లీ అక్కినేని కుటుంబంలోకి ఎందుకు రానిచ్చావని.. అక్కినేని కుటుంబం.. నాగార్జున, అమల, అఖిల్ వీళ్ళందరూ కూడా నాగచైతన్య ని ప్రశ్నించి ఉండరా అని మరికొందరు.. ఇలా సోషల్ మీడియాలో అందరూ కూడా వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి హాష్ పుణ్యమా అని నాగచైతన్య, సమంత మళ్ళి కలుస్తారో లేకపోతే ఇదంతా టైం పాస్ అనేది కొంతకాలం చూస్తే దాని అర్థం కాదు..