Home Cinema Virupaksha Censor Review: ఆశ్చర్యం కలిగించేలా విరూపాక్ష సెన్సార్ రివ్యూ.. ఆ క్యారక్టర్ కి అదిరిపోయే...

Virupaksha Censor Review: ఆశ్చర్యం కలిగించేలా విరూపాక్ష సెన్సార్ రివ్యూ.. ఆ క్యారక్టర్ కి అదిరిపోయే నేమ్ వస్తాదంట..

Virupaksha Censor Review: మెగా మేనల్లుడు సాయిధర్మ తేజ్ తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి స్థానాన్ని సంపాదించడమే కాకుండా.. సాయి ధర్మ తేజ్ లో ఏదో ఒక కోణంలో మెగాస్టార్( Virupaksha Censor Review and they said about that character will be get good name) చిరంజీవి కనిపిస్తాడని మొదటి నుంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంతో జోష్ తో వరుస సినిమాలు చేస్తున్న సాయి ధర్మతేజ్ కి సడన్ గా పెద్ద ఆక్సిడెంట్ అయిన విషయం మనందరి తెలిసినదే. ఆ సమయంలో అభిమానులు, మెగా కుటుంబం అంతా కూడా ఎంతో ఆందోళనకు గురయ్యారు. సాయిధర్మ తేజ్ ఆక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత చేసిన సినిమా విరూపాక్ష.

See also  Mega Family: ఆ స్టార్ హీరోయిన్ ఏ ఆడది చేయలేని పని చేసి మెగా ఇంటికి కోడలు అవుడామనుకుందట.. ఎవరో తెలుసా.?

virupaksha-censor-review-and-they-said-about-that-character-will-be-get-good-name

త్రిల్లర్ సినిమా గా రూపొందుకున్న ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి ఇంకొక హైలెట్ ఏమిటంటే ఈసినిమా కథ సుకుమార్ అందించడం. సుకుమార్ కథ అంటే లాజిక్ ఉంటాదని అందరికీ తెలుసు. అతని శిష్యుడు లాజిక్ కి త్రిల్లింగ్ కూడా యాడ్ చేసాడు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. సాధనంగా సాయి ధర్మ తేజ్ సినిమాపై చాల సాదా సీదా అంచనాలు మాత్రమే ఉంటాయి. కానీ మొదటి సారిగా సాయిధర్మతేజ్ సినిమా పై కొంచెం ఎక్కువ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.

virupaksha-censor-review-and-they-said-about-that-character-will-be-get-good-name

ఈ సినిమాలో సాయిధర్మతేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. సంయుక్త మీనన్ పాత్ర ఈ సినిమాలో చాల కీలకమైన పాత్ర అని అనిపిస్తుంది. ఈ సినిమా పై సెన్సార్ బోర్డు వాళ్ళు రివ్యూ ఇచ్చారు. అదెలా ఉందంటే.. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను అద్భుతంగా ఉన్నాయని.. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రహ్మాండంగా ఉన్నాయని అంటున్నారు. ( Virupaksha Censor Review and they said about that character will be get good name )  అంతేకాకుండా అజనీష్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎస్సెట్ కాబోతోందని చెప్పారు. ఇదిలా ఉంటె సంయుక్త మీనన్ కు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని.. ఆమెకు మంచి నేమ్ వస్తాదని అంటున్నారు.

See also  Pawan kalyan : పవన్ కళ్యాణ్ కెరీర్ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాల లిస్ట్..

virupaksha-censor-review-and-they-said-about-that-character-will-be-get-good-name

ఇకపొతే సెన్సార్ బోర్డు వారు ఈ సినిమా A సర్టిఫికెట్ ఇచ్చారు. సాధారణంగా తెలుగు సినిమాలకి A సెర్టిఫికెట్ ఇవ్వరు. మాస్ మహారాజు హీరోగా నటించిన రావణాసుర సినిమాలా.. ఈ సినిమాకి కూడా A సర్టిఫికెట్ ఇవ్వడం వలన సెన్సార్ బోర్డు అందరికి ఆశ్చర్యం కలుగజేసింది. ఏ సినిమా ట్రైలర్ మంచి రిజల్ట్ తెచ్చుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 21 న రిలీజ్ అవుతుంది. మరి అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంతవరకు రీచ్ అవుతాదో ఆరోజు తెలుస్తాది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి.. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు.